Home Cinema Sitara: మహేష్ బాబు కూతురు సితార పై భగ్గుమంటున్న నెటీజన్స్.. కారణం.??

Sitara: మహేష్ బాబు కూతురు సితార పై భగ్గుమంటున్న నెటీజన్స్.. కారణం.??

Sitara: మనందరికీ తెలుసు.. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కూతురు సితార అంటే మహేష్ బాబు కి ఎంత ఇష్టమో.. ఒక్కగానొక్క గారాల పట్టి..సితార గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకపోయినా సరే ఆమెకు సోషల్ మీడియాలో ఎనలేని ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఆమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే సితార ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఆమె చేసే డాన్స్ వీడియోలను అలాగే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది అవి ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదే కాకుండా ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన చేసే క్రేజీ థింగ్స్ అన్నిటిని షేర్ చేస్తూ ఉంటుంది.

See also  Puri Jagannadh - Ram : పూరి-రామ్ సినిమా లో సంచలనం కలిగించే పాయింట్.

netizens-are-angry-about-mahesh-babus-daughter-sitara

తన టాలెంట్ చూసి మహేష్ బాబు ఒక్కరే కాకుండా ఆయన అభిమానులే కాకుండా నెటిజన్స్ కూడా ఎంతో మురిసిపోతూ తెగ సంబరపడుతూ ఉంటారు. అలాంటి సితార (Sitara) ప్రస్తుతం మొట్ట మొదటిసారి ట్రోలింగ్ కి గురైంది. ప్రస్తుతం స్విజర్లాండ్ ట్రిప్ లో ఉన్న సితార తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలే ఇప్పుడు ట్రోలింగ్ కి గురికావడానికి కారణం అయ్యాయి.. ఆ ఫోటోలో సితార కారు కిటికీలో నుంచి తన తలను బయటకు పెట్టి కొన్ని స్టిల్స్ దిగి ఆ ఫోటోలను మనతో పంచుకుంది. అది చూసిన చాలామంది సితారపై భగ్గుమంటున్నారు..

netizens-are-angry-about-mahesh-babus-daughter-sitara

ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు.? నువ్వు చేయడం వల్ల ఇలా చాలామంది మిగిలిన పిల్లలు అలాగే చేస్తారు.! రోడ్డుమీద ట్రాఫిక్ లో పిల్లలు ఇలాంటి పోజులు ఇస్తే ఏదైనా జరగరాని జరిగితే వాళ్ల కుటుంబాలు ఎంత తలడిల్లుతాయి.. ఎంత బాధపడతారు.. నువ్వు పెట్టే ఏ పోస్ట్ అయినా సరే అందరికీ ఉపయోగపడే పోస్టు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాంటి పోస్టులు పెట్టాలి. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. నువ్వు చేసే ప్రతి పని కూడా ఒకవేళ వాళ్ళు ఫాలో అయితే అప్పుడు ఎవరిది తప్పు కనుక ఇలా చేయడం చాలా తప్పు తల్లి..

See also  Tollywood Star Directors: ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కు ఎందుకు అంత మోజు ఈ హీరోయిన్లలు అంటే..

netizens-are-angry-about-mahesh-babus-daughter-sitara

బుద్ధిగా లోపలికి వెళ్లి సీటు బెల్టు పెట్టుకో అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మహేష్ బాబు అభిమానులు సితార కారు ఆగి ఉన్నప్పుడే ఇలాంటి రోజులు ఇచ్చింది అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే సితార ప్రస్తుతం ఈ విధంగా తను షేర్ చేసుకున్న తను పంచుకున్న ఫోటోలకు ట్రోలింగ్ ను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రిన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించినున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వగానే రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ లో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం..

 

View this post on Instagram

 

A post shared by sitara 💌 (@sitaraghattamaneni)