Home Cinema Mahesh Babu : పాపం మహేష్ బాబు శీలానికి మచ్చతెచ్చిన ఆ టాప్ హీరోయిన్ ఎవరో...

Mahesh Babu : పాపం మహేష్ బాబు శీలానికి మచ్చతెచ్చిన ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా?

mahesh-babu-got-bad-name-because-of-that-heroine

Mahesh Babu : డేరింగ్ అండ్ డైనమిక్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోగా ఉండటమే కాకూండా 50 ఏళ్ల వయసులో కూడా ఇంకా అందులో సగం అంత వయసువాడిలా కనబడుతూ.. యంగ్ హీరోయిన్స్ పక్కన కూడా ఇతనే ఇంకా ( Mahesh Babu got bad name because of that heroine ) యంగ్ గా కనిపించే హీరో. అందుకే మహేష్ బాబుని ఎవరు అడిగినా, అమృతం తాగావా? అసలు నీ డైట్ సీక్రెట్ ఏమిటి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. దానికి మహేష్ బాబు క్యూట్ గా ఒక నవ్వు నవ్వుతాడు. మహేష్ చిన్న వయసులోనే సినిమాల్లో ఎంటర్ అయ్యి, తన ట్యాలంట్ చూపించాడు.

See also  Samantha : ఆ హీరోతో సమంత బెడ్ సీన్ లో మరీ దారుణంగా..

mahesh-babu-got-bad-name-because-of-that-heroine

అలాగే 1999 లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు. అక్కడ నుంచి ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ కూడా ఉన్నప్పటికీ స్టాండర్డ్ గా నిలబడి ఈ రోజు ఒక స్టార్ హీరో స్థానంలో నిలబడ్డాడు. మహేష్ బాబు లో ఉన్న గొప్పతనం ఏమిటంటే.. చాలా కష్టపడి నటించేయడం గాని, ఎక్కువ స్టెప్స్ వేసేసి డాన్స్ చేసెయ్యడం గాని ఇలాంటివి చెయ్యాల్సిన పని లేదు. కొంచెం స్టైల్ గా అలా నిలబడి ఇలా నటిస్తే చాలు ప్రేక్షకులు మనసులు దోచుకోగలడు. అందుకే మహేష్ బాబు మీద ఇంతవరకు క్రేజ్ తగ్గలేదు సరికదా..ఎలాంటి సినిమానైనా, ఎలాంటి పాత్రనైనా చాలా అవలీలగా, నేచురల్ గా నటిస్తాడు.

See also  Dimple Hayathi: బయటపడ్డ డింపుల్ హయతి సీక్రెట్.. ఆ వ్యక్తితో రహస్యంగా రిలేషన్ కొనసాగిస్తుండా..

mahesh and namrata

మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి ఎన్నో ఏళ్ళు అయినా కూడా ఎలాంటి కాంట్రవర్సీ లలో ఉండడు. అలాగే ఎంతమంది హీరోయిన్స్ తో నటించినా ఎవ్వరితోనూ మహేష్ క్లోజ్ గా ఉన్నాడని గాని, ఎఫైర్ ఉందని ( Mahesh Babu got bad name because of that heroine ) వార్తలు పెద్దగా రాలేదు. మహేష్ లైఫ్ లో ఓన్లీ నమ్రతను మాత్రమే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరిద్దరి ప్రేమని కూడా మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా.. నిమ్మదిగా వాళ్ళని ఒప్పించి చాల సింపుల్ గా మహేష్ నమ్రత పెళ్లి చేసుకున్నారు. ఈరోజు బంగారం లాంటి ఇద్దరి పిల్లలతో ఎంతో హ్యాపీగా ఉన్నారు.

See also  Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తరలి వస్తున్న ఇండస్ట్రీ..

mahesh-babu-got-bad-name-because-of-that-heroine

అయితే మహేష్ కెరియర్ ఒకే ఒక రూమర్ వచ్చింది. అదేమిటంటే మహేష్ బాబు హీరోగా చేసిన మొదటి సినిమా రాజకుమారుడు లో హీరోయిన్ గా ప్రీతీ జింటా నటించింది. ఆ సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరించి. దానితో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని, వీళ్లిద్దరికీ అఫైర్ ఉందని అనేక రూమర్స్ వచ్చాయి. కానీ మహేష్ ప్రీతీ జింటా మధ్య అలాంటిది ఏమి లేదని అందరికీ క్లారిటీ వచ్చి, సైలెన్స్ అయ్యారు. ఇంకెప్పుడు కనీసం రూమర్స్ కూడా మహేష్ బాబు పై ఇలాంటివి రాలేదు. పాపం అంత మంచి మహేష్ బాబు శీలానికి ప్రీతిజింటా ఆ కొద్ది రోజులు మచ్చ తెచ్చింది..