Apple iPhone: ఈరోజుల్లో పెద్ద చిన్న,పేదా గొప్ప అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరి చేతిలో మొబైల్ ( Mobile ) అయితే మాత్రం ఉంది. నిజానికి ఈ ఫోన్ తో రోజురోజులుకి అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. యాప్ లు పెరిగే కొద్దీ, ఫోన్ తో అవసరం పెరిగిపోతుంది. దీనికి తగ్గట్టు ఫోన్ లు కూడా ఎన్నో కొత్త కొత్త ఆప్షన్స్ తో ఎప్పటికప్పుడు కొత్తవి దిగుతూనే ఉన్నాయి. ఎన్నో కంపినీల ఫోన్ ( Apple 12 mini iPhone can get with 73 Rupees) మార్కెట్ లోకి వస్తున్నప్పటికీ.. ఆపిల్ ఫోన్ డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే దీని ధర కూడా చాలా హై లోనే ఉండటం వలన.. దీని డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది.
నిజానికి ఆపిల్ ఫోన్ కొనుక్కోవాలంటే సామాన్యులకు అదొక కలలానే ఉంటుంది. ఒకేసారి అంత డబ్బు ఖర్చు చేయడం అంటే సామాన్యులకు కష్టమే కదా. అయితే ఇప్పుడొక సూపర్ డూపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్ నడుస్తుంది. కేవలం రోజుకి 73 రూపాయలతో ఆపిల్ ఐఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. అదెలా అంటే.. ఆపిల్ ఐఫోన్ లో అనేక మోడల్స్ ఉన్నాయి. ఆపిల్ ఐ ఫోన్ 12 బాగా ఫెమస్ అయ్యింది. అందులో కూడా ( Apple 12 mini iPhone can get with 73 Rupees ) యాపిల్ ఐఫోఫ్ 12 ప్రో, యాపిల్ ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ తో పాటు 2020 లో..
యాపిల్ ఐ ఫోన్ 12 మినీని యాపిల్ కూడా వచ్చింది. యాపిల్ ఐ ఫోన్ 12 మినీ సైజు తగ్గి దాని ఆప్షన్స్ పెరిగిగాయి. దీనిలో 5.4 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్ ప్లే, ఏ 14 బయోనిక్ చిప్, 12 ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా మొదలగునవి ఉన్నాయి. అయితే ఆపిల్ 12 మినీ ఫోన్ ని ఆపిల్ సంస్థ ఉత్పత్తి చేయడం ఆపేస్తుందంట. ఇవి ఇంక బయట ఎక్కడా దొరకవంట. ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్ లో దొరుకుతున్నాయంట. దీని విలువ 69,000 రూపాయలు. ఫ్లిప్ కార్ట్ లో దీనికి ఆఫర్ ఉంది. అందులో 5,901 రూపాయలు తగ్గిస్తాడు.
అంటే ఐఫోన్ 12 మినీ 53,999 రూపాయలన్నమాట. దీనికి తోడు.. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు వాళ్ళు, వాళ్ళ డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ కడితే.. బ్యాంకు వాళ్ళు 2000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. ఈ డిస్కౌంట్ పోనూ 51,999 రూపాయలకే ఫోన్ వస్తుంది. ఐఫోన్ 12 మినీ ఫోన్ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా నెలకు 2250 రూపాయలు చెల్లించాల్సి వస్తాది. అంటే రోజుకు 73 రూపాయలన్నమాట. ఇలా ఇంత ఈజీగా మీ ఆపిల్ ఐఫోన్ కోరిక ఇలా తీర్చుకోవచ్చు..