Home Cinema Pawan Kalyan: చీ చీ అని నీచంగా తిడతున్నారు. కారణం పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: చీ చీ అని నీచంగా తిడతున్నారు. కారణం పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా అనౌన్స్ చేసినా చాలు, దాని గురించి అభిమానులు విపరరితమైన ఫోకస్ పెడతారు. ఆయన సినిమా కథ ఏమిటి ఇవన్నీ అనవసరం, పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అంతే. ఇక ఆయన కొత్త సినిమాల మీద ఫోకస్ ఎలా ఉంటాదంటే.. టీజర్, ట్రైలర్ మాత్రమే కాదు.. ఒక పోస్టర్ రిలీజ్ అయినా కూడా దానిని మామూలు హైప్ కి తీసుకుని వెళ్లరు.. ఒక ( Pavan Kalyan fans angry on Harish Shankar ) రేంజ్ లో ఆ పోస్టర్ ఇష్టపడటమే కాదు ఆరాధిస్తారు కూడా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా ఏమిటో మనందరికీ తెలిసినదే. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో పవన్ కళ్యాణ్ త్వరలో మన ముందుకు రాబోతున్నారు.
https://telugutruth.com/ravanasura-telugu-movie-best-review-and-rating/
pavan-kalyan-fans-angry-on-harish-shankar

See also  Balakrishna : బోయపాటి తరవాత బాలకృష్ణ ఏ దర్శకుడితో చేస్తున్నాడో తెలిస్తే మతి పోతుంది..

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయ్యింది. ఇదెలా ఉంటె ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోలీస్ యూనిఫార్మ్ లో, ఒక చేతిలో గన్, ఇంకొక చేతిలో టీ గ్లాస్ తో వెనక్కి తిరిగి కుర్చీలో కూర్చున్న స్టిల్ రిలీజ్ చేశారు. అది చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఆనందపడిపోయారు. దానిని విపరీతంగా లైక్ లు,షేర్ లు కొట్టారు.

Ravanasura Review and Rating: రావణాసుర సినిమా బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. ఇది చదివి మీకేమనిపిస్తే అది కామెంట్ చెయ్యండి..

pavan-kalyan-fans-angry-on-harish-shankar

ఆ స్టిల్ చూసిన ఆనందం ఎన్నో రోజులు లేకుండా పోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ పోస్టర్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదని కొందరు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. అది చూసిన అభిమానులకు ఎందుకు అలా అంటున్నారో మొదట అర్ధం కాలేదు. తరవాత పరిశీలించి చూస్తే.. హరీష్ శంకర్ అలా డ్రెస్సింగ్ వేసుకొని పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తో పోజులు ఇచ్చి వాటినే పోస్టర్స్ గా రిలీజ్ చేసారని ( Pavan Kalyan fans angry on Harish Shankar ) ఇంకొందరు కామెంట్ చేయడం మొదలు పెట్టారు.

Ravanasura Review and Rating: రావణాసుర సినిమా బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. ఇది చదివి మీకేమనిపిస్తే అది కామెంట్ చెయ్యండి..

pavan-kalyan-fans-angry-on-harish-shankar

దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ.. చీ చీ మమల్ని మోసం చేస్తావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటె.. అది పవన్ కళ్యాణ్ పోస్టర్ అని చిత్ర బృందం చెబుతున్నా కూడా.. పవన్ కళ్యాణ్ అభిమానులు వినే పరిస్థితుల్లో లేరు. మళ్ళి ఇంకొక కొత్త పోస్టర్ రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. పైగా అదే డ్రెస్సింగ్ తో కావాలని అంటున్నారు. మరి హరీష్ శంకర్ వీళ్ళ డిమాండ్ ఎప్పుడు తీరుస్తాడో చూడాలి..

See also  Samantha : నిజంగా సమంత అంతటి కష్టంలో ఉందా?