Home Cinema Ram Gopal Varma: చివరికి జయసుధను కూడా వదలని రాంగోపాల్ వర్మ.. అప్పట్లోనే ఆమెను అంతలా.??

Ram Gopal Varma: చివరికి జయసుధను కూడా వదలని రాంగోపాల్ వర్మ.. అప్పట్లోనే ఆమెను అంతలా.??

Ram Gopal Varma: మనందరికీ తెలుసు రాంగోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప గొప్ప విజయాలు అందించాడు అప్పట్లో.. ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను తీసి వాటిని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించి ఆయన ఏంటో నిరూపించుకున్నాడు. ఓ పక్క టాలీవుడ్ లోనే కాక మరోపక్క బాలీవుడ్ లో ఈయనకి ఎంతో మంచి పేరు ఉంది. కానీ ప్రస్తుతం రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కి ఏమైందో తెలియడం లేదు చాలా చెత్త సినిమాలు తీస్తూ.. మరీ బూతు సినిమాలు తీస్తూ.. ప్రతి విషయాన్ని కాంట్రవర్సీలకే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు రాంగోపాల్ వర్మ. అయినప్పటికీ ఆయన తగ్గడం లేదు.

ram-gopal-varma-says-jaya-sudha-is-my-crush

వర్మ గురించి తెలియందేముంది..ఆయనకు చాలా కామ పిచ్చి..అలనాటి అందాల తార శ్రీదేవి అంటే ఎంత పడి చచ్చే వాడో  మనందరికీ తెలియని విషయం కాదు..కానీ శ్రీదేవి ఒక్కరే ఇన్నాళ్లు అనుకున్నాం. అలా అనుకుంటే పొరపాటే..ఇటీవల వర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని జయసుధ మీద ఉన్న ప్రేమ గురించి వివరించాడు. జయసుధ కి పెళ్లయిన విషయం తెలిసి కూడా వర్మ ఆమెను లైన్ లో పెట్టడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాడట. ఆమె మెప్పు పొందేందుకు వర్మ వేసిన వేషాలన్నీ ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ..

See also  Krithi Shetty : స్టార్ హీరో ఇండిటికి కోడలు కాబోతున్న కృతిశెట్టి.. ఎంత వైరల్ అంటే..

ram-gopal-varma-says-jaya-sudha-is-my-crush

నేను తోట తరుణి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అప్పట్లో రావు గారి ఇల్లు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. జయసుధ అంటే చాలా ఇష్టం ఉండేది. ఈ చిత్రంలో  జయసుధ హీరోయిన్ అని తెలుసుకున్న వర్మ ఆమె మెప్పు ఎలా అయినా పొందాలని ఆమెను కలిసి ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనే కుతూహలం మొదలైందట..అలా వర్మ గారు అనుకున్నారో లేదో తోట తరిణి గారు ఆయన చేతికి కొన్ని సీన్ పేపర్లు ఇచ్చి జయసుధ ఇంటికి వెళ్లి  ఇవ్వమన్నాడట. ఇదే కాకుండా అందులోనే కొన్ని సన్నివేశాల గురించి తెలపమని కూడా చెప్పారు. జయసుధ గారి మెప్పు పొందడానికి నేను నానా ప్రయత్నాలు చేసి రాసుకొని ఆమె వద్దకు వెళ్లాను.

See also  Shalini Pandey: కిల్లింగ్ లుక్స్ తో షాలినీ పాండే అందాల ఆరబోత.

ram-gopal-varma-says-jaya-sudha-is-my-crush

ఆమె ఆ సీన్లు చదువుతున్న సమయంలో అబ్బా ఏం రాసాడు వీడని మెచ్చుకుంటుంది అని అనుకున్నాను..కానీ ఆమె అదంతా టకటక చదివి ఇంకెన్ని పేజీలు ఉన్నాయి.? అనగానే నేను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాను. ఇక ఆ తర్వాత మనీ మనీ సినిమా స్క్రిప్ట్ ని వివరించడానికి బాగా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్లాను కానీ ఎవ్వరూ లేరు.. అటువైపు పక్కనే జయసుధ గారి భర్త నితిన్ కపూర్ ఉన్నాడు. దాంతో వర్మ ఇప్పటివరకు నేను చూసింది ఇతను చెస్ట్ ఆ అని ఫీల్ అయ్యి..జయసుధ గారి మీద ఉన్న ప్రేమ మొత్తం చచ్చిపోయిందని తెలిపాడు. ఇప్పటికీ వర్మ ఎదో ఒకటి ఎవరినో ఒకరిని అంటూ వర్తలల్లో హైలెట్ గా నిలుస్తూఉంటాడు , అయన ముక్కు సూటి తనానికి ఎందఱో అభిమానులను సంపాదించుకున్నాడు

See also  Allu Arjun: ఆ..! పని..? చేసి నాన్న చేతిలో తన్నులు తిన్న అల్లు అర్జున్.?