Home Cinema Samantha: ఆ హీరోతో బెడ్ రూమ్ నుండి బయటకి వస్తూ కనిపించిన సమంత..

Samantha: ఆ హీరోతో బెడ్ రూమ్ నుండి బయటకి వస్తూ కనిపించిన సమంత..

Samantha: మయోసైటీస్ వ్యాది నుండి కోలుకున్్ తరువాత సమంత వరుస చిత్రాలతో ఫుల్ బిజీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు వెల్లివెత్తుతున్నాయి. ఇక ఈ నెల 14వ తారీకున సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం శాకుంతలం. ఇక టాలీవుడ్ లో ఇదే కాకుండా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తుంది సమంత. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్స్ త్వర త్వరగా కానిస్తున్నారు కూడా.. ఇక ఇదే కాకుండా బాలీవుడ్ లో సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నదట. తాజాగా దీనికి సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (Samantha Varun Dhavan)

See also  Allu Arjun family celebration : అల్లు అర్జున్ కి అవార్డు సెలబ్రేషన్ గాను కుటుంబంతో సూపర్ పిక్స్, వీడియో వైరల్..

samantha-seen-coming-out-of-bedroom-with-hero-varun-dhawan

ఐతే.. ప్రియాంక చోప్రా మరియు రిచార్డ్ మ్యాడెన్ నటీనటులు వీళ్ళిద్దరూ జంటగా కలిసి నటించిన న్యూ స్పై థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్.. ఈ వెబ్ సిరీస్ ను రూపొందించిన వారు రూసో బ్రదర్స్. ఇక ఈ వెబ్ సిరీస్ ఈ నెల 28వ తారీకు నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉండనున్నది. ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ కు సంబందిచిన ట్రైలర్ మాత్రం నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది. ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన ట్రైలర్ మనము చూసినట్లైతేనే మనకు అర్ధమవుతుంది ఎంత రోమాంటిక్ ఘాటు లిప్ లాప్ సీన్స్, అలాగే బెడ్రూం సంబంధిత సన్నివేశాలున్నాయో..

samantha-seen-coming-out-of-bedroom-with-hero-varun-dhawan

ఇదే తరుణంలో.. ఈ వెబ్ సిరీస్ ను మన ఇండియన్ వెర్షన్ లో తీయబోతున్న వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు సమంత అలాగే వరుణ్ ధావన్ (Samantha Varun Dhavan). ఐతే.! హలీవుడ్ లో తెరకెక్కించినటువంటి సిటాడెల్ లో ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ లు నటించినట్టే మన ఇండియన్ వెర్షన్ సిటాడెల్ కూడా ఉండబోతున్నదనే సమాచారం. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన సమంత మరి ప్రియాంక చోప్రా సిటాడెల్ లో చేసినటువంటి ఘాటు లిప్ లాక్ సీన్లు, బెడ్రూంలో సన్నివేషాల సీన్లు చేయనున్నదా అనేది ప్రస్తుతం నెట్టింట తలెత్తిన ఓ ప్రశ్న.? ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ లాగే ఈ వెర్షన్ కూడా ఉంటే తప్పక సమంత కూడా ఆమె అందులో ఎలా నటించిందో అచ్చం ఇందులో అలాగే నటించాల్సి ఉంటుంది.

See also  Nagarjuna : ఆ కారణంగా నాగార్జునను అరెస్ట్ చెయ్యాలంటూ సంచలనం..

samantha-seen-coming-out-of-bedroom-with-hero-varun-dhawan

ఒకవేళ ఇదే నిజమైతే సమంత విమర్శలపాలవ్వక తప్పదు. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన రానా వెబ్ సిరీస్ వల్ల వెంకటేష్ ఎన్ని విమర్శలు ఎదుర్కున్నాడన్న సంగతి మనందరికీ తెలుసు.? ఇప్పుడు సమంత కూడా సిటాడెల్ లో వరుణ్ దావన్ తో అలాంటి సన్నివేశాల్లో నటించినట్లయితే సమంత పరిస్ధితి ఏంటో అని కొందరు అప్పటే ఊహించుకుంటున్నారు. ఇక ఈ సినిమా పనుల్లో సమంత, వరుణ్ ధావన్ (Samantha Varun Dhavan) చాలా బిజీ బిజీగా ఉంటున్నారు. మనకు ప్రస్తుతం పూర్తి వివరాలు తెలియవు కనుక ఈ వెబ్ సిరీస్ తెలుగులో విడుదలయ్యి చూసే వరకు ఏంటన్న సంగతి చెప్పలేము.