Home Cinema Ramcharan – Upasana : రామ్ చరణ్ ఉపాసన మధ్య ఆ సీక్రెట్స్ అన్నీ చివరికి...

Ramcharan – Upasana : రామ్ చరణ్ ఉపాసన మధ్య ఆ సీక్రెట్స్ అన్నీ చివరికి ఇలా బయటపడ్డాయి!

Ramcharan – Upasana : మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోడలు ఉపాసన గురించి మనందరికీ తెలిసినదే. రామ్ చరణ్ ఇటీవల తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా దేశమంతటా కూడా అభిమానులను సాధించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి వస్తే.. ఆమె అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూ.. మరో పక్క సామాజిక సేవల్లో కూడా పాల్గొంటూ ఉంటాది. ఉపాసన ఇప్పుడు ప్రగ్నెంట్ ( Finally revealed all secrets about Ramcharan and Upasana pair ) అన్న విషయం కూడా మనందరికీ తెలిసినదే. అతి కొద్దీ నెలల్లో మెగా గ్రాండ్ వారసుడిని ఇవ్వబోతుంది.

See also  Anjali: నాకు అదున్నోడే కావాలంటూ అంజలి ఓపెన్ కామెంట్స్ అప్పుడే పెళ్లి చేసుకుంటా..

finally-revealed-all-secrets-about-ramcharan-and-upasana-pair

రామ్ చరణ్ ఉపాసన పెళ్లి అయినప్పుడు అసలు ఉపాసనను చూసి, సినీ అభిమానులకు చాలా మందికి ఆమె నచ్చలేదు. అంత అందంగా లేదని కొందరు, లావుగా ఉందని కొందరు, ఇలా ఏవేవో కామెంట్స్ చేసేవారు. అయినా ఏదైనా కొత్త జంట కనిపిస్తే.. ఎన్నెన్నో కామెంట్స్ అనేవి జనం చేసుకుంటూనే ఉంటారు. అందులోనూ సెలబ్రెటీస్ జంటలు, పైగా మెగాస్టార్ చిరంజీవి కొడుకు జంట ( Finally revealed all secrets about Ramcharan and Upasana pair ) అంటే ఆమాత్రం శద్ధ పెట్టి మరీ కామెంట్స్ చేస్తారన్నది సహజం. అయితే రామ్ చరణ్ ఉపాసనలది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు. కానీ ఎన్నాళ్ళ నుంచి అనేది అంత క్లారిటీ లేదు.

See also  Renu Desai : ఒక పక్క పవన్ పొలిటికల్ స్పీచ్ ఇస్తుంటే.. మరోపక్క కోర్టుకెక్కుతున్న రేణుదేశాయ్..

finally-revealed-all-secrets-about-ramcharan-and-upasana-pair

చిన్నప్పటి నుంచి లవ్ అని కొందరు అంటే, లేదు స్కూల్ లో లవ్ లని కొందరు అంటే, బిజినెస్ లో లవ్ అని కొందరు అంటే ఇలా ఎన్నో ప్రచారాలు అప్పటి నుంచి వింటూనే ఉన్నాము. తాజాగా.. ఉపాసన ఒక నేషనల్ మీడియాలకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె తన లవ్ గురించి చెప్పింది. రామ్ చరణ్ ఉపాసన 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారంట. వాళ్ళ పెళ్లి అయిన కొత్తలో వాళ్ళ జంటని చూసి చాలామంది కామెంట్ చేసేవారని చెప్పింది. కానీ నేను చరణ్ ఎవ్వరి మాటలను పట్టించుకునే వాళ్ళం కాదు. మా ప్రేమ ఎంత గొప్పదో మాకు తెలుసు గాని వాళ్లకు తెలీదుగా అనుకునేవాళ్లం.

See also  (DJ Tillu)²: మరీ ఇంత ఘాటుగా అంటే కుర్రాళ్ళు తట్టుకోలేరు అనుపమ.. కారులో టిల్లు పైకెక్కి మరి ఏంటి ఆ ముద్దులు..

finally-revealed-all-secrets-about-ramcharan-and-upasana-pair

అలాగే రామ్ చరణ్ ఉపాసన పెళ్లి తరువాత వచ్చిన మొదటి ప్రేమికులరోజుకి రామ్ చరణ్ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడంట. అయినా కూడా ఉపాసనకు, లవ్ సింబల్ ఉన్న ఇయర్ రింగ్స్ గిఫ్ట్ గా పంపాడంట. ఆ గిఫ్ట్ తన జీవితంలో చాలా స్పెషల్ అని చెప్పింది. అంతే కాకూండా, మేము ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకోవాలని అనుకోము, ఒకరి ప్రేమని ఒకరం గౌరవించుకుంటాం. అలాగే పిల్లల గురించి కూడా ఎందరు ఎన్ని కామెంట్స్ చేసినా.. మేమిద్దరం వాళ్లకి ఎప్పుడు పూర్తి న్యాయం చెయ్యగలమో ప్లాన్ చేసుకుని అప్పుడే పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాము. త్వరలో మా లైఫ్ లోకి బుజ్జి బేబీ వస్తాదని చెప్పింది.