Home Cinema Ram Charan – Allu Arjun : రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య జరిగిన...

Ram Charan – Allu Arjun : రామ్ చరణ్ అల్లు అర్జున్ మధ్య జరిగిన సంభాషణ.. ఫీల్ అయిపోతున్న అభిమానులు..

Ram Charan – Allu Arjun: రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళిద్దరూ మెగా హీరోలే. మెగా హీరోలకు ఉన్న అదృష్టం ఏమిటంటే.. బయట హీరో అభిమానులతో.. మెగా అభిమానులు అందరిని కలుపుకుని మెగా హీరోలు ( A conversation between Ram Charan and Allu Arjun ) అంటారు. అదే ఎవరి హీరో దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మా హీరో అంటారు. మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మీద అభిమానులకు చాల అభిమానం ఉంటాది. అలాగే అల్లు అర్జున్ కి అంతే క్రేజ్ ఉంది. రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇద్దరూ చాల గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే.. వీళ్ళిద్దరూ మొదటి సినిమాలలో అదోలా ఉన్నారు. వీళ్ళు హీరోలుగా సెటిల్ అవ్వడం చాలా కష్టం అని ఎందరో సినీ అభిమానులు అనుకున్నారు.

a-conversation-between-ram-charan-and-allu-arjun

కానీ ఈరోజు ఇద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పెరిగిన క్రేజ్ ఒక వంతు అయితే.. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ వచ్చిన తరవాత వచ్చిన క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. దీనితో రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ అవార్డ్ వేడుక సందర్భంగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అమెరికాలో కొన్ని రోజులు ఉండి చాలా కృషిచేశారు.రామ్ చరణ్ అమెరికా నుంచి వచ్చాకా, ఇండియాలో అతనికి ఘనస్వాగతం పలికారు. మెగా కుటుంబం రామ్ చరణ్ బర్త్ డే ను చాలా గ్రాండ్ గా చెయ్యడానికి ప్లాన్ చేసారు.

See also  Samantha: ఆహ.. ఇన్నాళ్ళకి సమంత ఇంత మంచి మూడ్ లో ఉండడం చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు గా..

a-conversation-between-ram-charan-and-allu-arjun

అలాగే రామ్ చరణ్ బర్త్ డే చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే రామ్ చరణ్ బర్త్ డే కి అల్లు అర్జున్ రాలేదు. దీనితో సోషల్ మీడియాలో పెద్ద న్యూస్ అయిపోయింది. అసలు అల్లు అర్జున్ రామ్ చరణ్ బర్త్ డే కి ( A conversation between Ram Charan and Allu Arjun ) ఎందుకు రాలేదు. దాని వెనుక ఉన్న పెద్ద కారణం ఏమిటి అనే దానిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇక ఈ కారణం పై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఎలా ఉన్నాయంటే.. రామ్ చరణ్ అంత విజయం సాధించడం అల్లు అర్జున్ ఓర్వలేకపోయాడని.. అందుకే రామ్ చరణ్ బర్త్ డే కి రాలేదని కొందరు అంటే.. అదేమీ లేదు రామ్ చరణ్ అల్లు అర్జున్ అంత అభిమానంగా పిలువలేదు.

See also  King Nagarjuna: మన్మథునిగా పేరున్న నాగార్జున ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ కానీ ఆమెను చూస్తే భయపడేవాడట ఎందుకు.?

a-conversation-between-ram-charan-and-allu-arjun

రామ్ చరణ్ విజయోత్సవంలో బిజీ గా ఉన్నాడు గానీ ఎవర్ని ఎలా పిలవాలో అందులో లేడని కొందరు, ఇలా ఎన్నో వ్యతిరేకమైన పోస్ట్స్ వస్తూనే ఉన్నాయి.నిజానికి అల్లు అర్జున్ రామ్ చరణ్ కి కాల్ చేసి మాట్లాడట. తను ఇక్కడ లేడని, అందుకే రాలేక పోతున్నానని, రాలేకపోయినందుకు చాలా మిస్ అవుతున్నాను అని చెప్పాడట. దానికి రామ్ చరణ్ నో ప్రాబ్లెమ్ నువ్వు వర్క చూసుకో మనిద్దరం మళ్ళీ కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పాడట. ఇలా వాళ్ళిద్దరూ చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారట. అలా వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఎంజాయ్ చేద్దామని మాట్లాడుకున్నారట.

See also  Akkineni Family : నాగచైతన్య అఖిల్ వలన విడిపోతున్న నాగార్జున అమల.. ఇక ఎవరిది వాళ్ళకి పంచాల్సిందేనా?

కానీ పార్టీలో మాత్రం అల్లు అర్జున్ కనబడకపోతే అనేక అపోహలు వస్తూనే ఉన్నాయి.ఇలా సినిమా రంగంలో ఒక ఫ్యామిలీకి చెందిన హీరోలు మాత్రమే కాదు, అందరూ వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ బాగానే ఉంచుకుంటారు. ఫ్యాన్స్ మాత్రం ( A conversation between Ram Charan and Allu Arjun ) అనవసరంగా ఫైట్ చేసుకుంటారు. ఇదిలా ఉంటే, అసలు చిరంజీవి అల్లు అరవింద్ బంధం చలా గట్టిది, పైగా ఎంతో మంచిది. అలాంటి గొప్ప రిలేషన్ లో ఉన్న వాళ్ళ తండ్రుల పెంపకంలో పెరిగిన రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎప్పుడూ అలా రూమర్స్ వచ్చినట్టు ఒకరి పై ఇంకొకరు ఏడవరు.