Home Cinema Mega Family: Mega Family: అవాక్కయ్యే అసలైన సత్యం.. మెగా డాటర్ల పరిస్థితికి అసలు కారణాలు...

Mega Family: Mega Family: అవాక్కయ్యే అసలైన సత్యం.. మెగా డాటర్ల పరిస్థితికి అసలు కారణాలు అవి కావు..

Mega Family: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్, మంచి పేరు  ఎంతగా ఉందొ మనందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి ఒక్కరిగా వచ్చి, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక్కరే ఎంతో కష్టపడి.. ఈరోజు ఆయన పెద్ద స్థాయికి రావడమే కాదు, మెగా కుటుంబాన్ని స్థాపించి చరిత్రకి ఎక్కారు. అలాంటి ఆయన కుటుంబంలో అందరూ ( Anti-fans targeted on the Mega family )ఆని ముత్యాలే అనుకోవాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో మగపిల్లలు అందరూ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని హీరోలు అవ్వడానికి చాలా కృషి చేస్తారు. అయితే ఆడపిల్లలు విషయంలో మాత్రం పాపం ఎంత మంచి సంబంధాలు చూసి, ఎంతో వైభవంగా చేసినా కూడా నిలబడటం లేదు.

See also  Baby Movie: తొలిరోజే కాసుల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన బేబీ మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లు తెలుసా.?

anti-fans-targeted-on-the-mega-family

దానికి కారణం మెగా ఆడబడుచులకు పొగరని, వాళ్ళ పుట్టింటి హవా భర్త మీద చూపిస్తారని, భర్తలు కేవలం డమ్మీలుగా ఉండాలని అంటారని వార్తలు వస్తున్నాయి. దురదృష్టం ఏమిటంటే చిరంజీవి పెద్ద కూతురు మొదట ఉదయ్ కిరణ్ నిశ్చితార్ధం అయ్యాక క్యాన్సుల్ అయ్యింది. తరవాత వేరే పెళ్లి చేసుకుని కూడా చాలాకాలం నుంచి చిరు ఇంట్లోనే ఉందట. ఇక రెండవ కూతురు పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు నిహారిక గురించి కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ఇలా ముగ్గురి జీవితం సరిగ్గా లేకపోవడానికి వాళ్లకి గారం ఎక్కువ అయ్యి పొగరని వార్తలు వస్తున్నాయి.

anti-fans-targeted-on-the-mega-family

పెద్ద కుటుంబాల గురించి అందునా మెగా కుటుంబం గురించి ఇలాంటి మాటలు సర్వ సాధారణమే.. మెగా కుటుంబం ట్యాగ్ కే  కాకుండా  నిజంగా కూడా చాలా పెద్ద కుటుంబం. ఇంత పెద్ద కుటుంబంలో చాలా హ్యాపీ గా వుండే జంటలు ఎన్నో ఉన్నా.. సమస్యలు ఉన్న జంటలు హైలెట్ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం మెగా కుటుంబం అటు సినీ ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలుగుతుండటం, అక్కడ వారికి ఉన్న యాంటీ ఫాన్స్ చేసే దుష్ప్రచారం ఒక కారణం అయితే.. ఇంకో వైపు రాజకీయంగా కూడా మెగా కుటుంబం తెలుగు రాజకీయలని శాసించే పరిస్థితిలో ఉంది.

See also  Pan India star: ఓ సినిమా కోసం ఆ పాన్ ఇండియా స్టార్ ఏకంగా ఆరు నెలలు తనకెంతో ఇష్టమైన చికెన్ తినడం మానేశాడట.

anti-fans-targeted-on-the-mega-family

ఇక్కడ కూడా వారికి యాంటీ ఫాన్స్ ఉన్నారు.. వీరు కూడా గోరంత సమస్యని కొండంత చేసి, లేని సమస్యలను కూడా ఉన్నట్టు రూమర్స్ క్రియేట్ ( Anti-fans targeted on the Mega family ) చేస్తున్నారు.. ఎవరు ఎన్ని చేసిన మెగా ఫాన్స్ మాత్రం అన్నివేళలా ఆ కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా కవచం లా నిలిచి కాపాడుకుంటున్నారు.. మెగా కుటుంబం పట్ల ఫాన్స్ ఇంత బలంగా నిలబడటానికి ప్రధాన కారణం వారిలో ఉండే ట్యాలెంట్ తో పాటు సేవా గుణం. మెగా కుటుంబం ప్రజలకి చేసున్న సామాజిక సేవల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. Telugu Truth టీం మెగా కుటుంబం మీద వస్తున్న రూమర్స్ ని కండిస్తోంది.