Home Cinema Ravi Kishan: ఆ ప్రముఖ లేడి రాత్రి తన ఇంటికి వచ్చి చేయమని చెప్పిన పనికి...

Ravi Kishan: ఆ ప్రముఖ లేడి రాత్రి తన ఇంటికి వచ్చి చేయమని చెప్పిన పనికి భయపడి.. అసహ్యమైన విషయాలు బయటకి..

Ravi Kishan: సినిమా ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో వార్తలు విన్నాము. సినిమా రంగంలో కొత్తగా అడుగుపెట్టిన ఆడవారికి జరిగే లైంగిక వేధింపులు ( Ravi Kishan sensational comments on Casting couch in cinema industry ) గురించి ఎన్నోసార్లు విన్నాము. వాటికి వ్యతిరేకంగా ఎందరో పోరాడటమే కాకూండా, మహా మహా పెద్ద వాళ్ళ మీద కూడా అనేక ఆరోపణలు విన్నాము. అయితే ఇంతవరకు మనం ఎక్కడ చూసినా, ఈ లైంగిక వేధింపులు సమస్య ఆడవారి గురించే విన్నాము కానీ ఈ సమస్య ఆడవారికి మాత్రమే కాదు మగవారికి కూడా ఉంటుందని భోజ్ పురి నటుడు రవికిషన్ ద్వారా తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

See also  Bhuma Mounika: అత్తారింటికి భూమా మౌనిక రెడ్డి ఎంత కట్నం తెచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..!!

ravi-kishan-sensational-comments-on-casting-couch-in-cinema-industry

భోజ్ పురి నటుడు రవికిషన్ గురించి అందారికీ తెలుసు. కాకపోతే రవికిషన్ ని తన పేరుతో కంటే.. రేసుగుర్రం లో విలన్ ( Ravi Kishan sensational comments on Casting couch in cinema industry ) అని అంటే వెంటనే గుర్తుకువస్తారు. ఎందుకంటే ఇతని గురించి ఇతని పేరు కంటే ఎక్కువగా రేసుగుర్రంలో విలన్ అనే ఎక్కువగా సంబోధిస్తారు. కారణం ఏమిటంటే.. ఆ సినిమాలో రవికిషన్ ఆ పాత్రలో అంతగా ఇమిడిపోయాడు. అల్లు అర్జున్ కి ధీటుగా సినిమాలో నటించాడు. నిజంగా ఏ సినిమాలోనైనా హీరోకి విలువ పెరగాలంటే.. ఆ సినిమాలో విలన్ చాలా హైలెట్ గా ఉండాలి. అప్పుడే ఆ హీరోకి విలువ పెరుగుతాది.

See also  Nandamuri Taraka Ratna : నందమూరి తారకరత్న లేటెస్ట్ హెల్త్ కండీషన్

ravi-kishan-sensational-comments-on-casting-couch-in-cinema-industry

అయితే రవికిషన్ కేవలం నటుడు మాత్రమే కాదు, ఎంపీ కూడా. ఈయనే ధైర్యంగా, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషి. కష్టపడి పైకి వచ్చిన మనిషి. అయితే రవికిషన్ ఒక మంచి నటుడని అందరికీ తెలుసు తప్ప ఇతని జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటూ వచ్చాడో అనేది చాలామందికి తెలీదు. ఇటీవల రవికిషన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో కొన్ని సంచలనమైన విషయాలను బయట పెట్టాడు. ఆయన మాటలు వింటే.. నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయా?

See also  Mahesh Babu: హాట్ ఫిగర్ తో అల్లాడించడానికి మహేష్ బాబు సినిమాలో త్రివిక్రమ్ కొత్త మలుపు..

ravi-kishan-sensational-comments-on-casting-couch-in-cinema-industry

అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రవికిషన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక లేడీ అతన్ని రాత్రికి కాఫీ తాగటానికి రమ్మని పిలిచిందంట. పగలు కాదని రాత్రికి రమ్మని ఎందుకు పిలిచిందో అర్ధం అయ్యాక, నో అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాడంట. ఆమె ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉంది. ఆమె పేరు చెప్పలేను.. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తానికి ఆమె ఎవరో తెలుసు”. అని చెప్పాడు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ ఆ పెద్ద స్థాయిలో ఉన్న లేడీ ఎవరయ్యి ఉంటారని వాపోతున్నారు..