Home Cinema Jeevitha: ఆ హీరోయిన్ కి డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు..ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కి...

Jeevitha: ఆ హీరోయిన్ కి డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు..ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కి వచ్చి అన్ని చూపించాలి…

Actress Jeevitha: బాలీవుడ్,టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీ అయినప్పటికీ క్యాస్టింగ్ కౌచ్ మాత్రం తప్పడం లేదు. ఒకప్పటి హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ మీద నోరు విప్పడానికి ఎంతో భయపడేవారు వాళ్ళ మనసులోనే దాచుకునేవారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత కొందరు నిర్భయంగా మీడియా ముందే తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెబుతుంటే మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. గొప్ప గొప్ప స్టార్ హీరోయిన్లు సైతం కెరియర్ ప్రారంభంలో కాస్టింగ్ కోచ్ బాధితులే..కొత్తవాళ్లు ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

popular-director-gave-a-big-offer-to-actress-jeevitha

ఇప్పటికే ఎందరో హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు. అయితే ఇటివలే ఓ తమిళనటి తన జీవితంలో జరిగిన చేదు అనుభవం గురించి బయట పెట్టింది. కడైకుట్టి సింగం అనే సీరియల్ లో నటించిన జీవిత తన జీవితంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చాలా ధైర్యంగా తెలియపరచింది. ఈ సీరియల్ తో చాలా ఫేమస్ నటి జీవిత. తమిళనాడులో ఈ సీరియల్ చూసే వాళ్లలో అలాగే బుల్లితెర అభిమానుల్లో జీవితకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి దానివల్ల ఆమె మిస్సయిన ఆఫర్ల గురించి వెల్లడించింది.

See also  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. కానీ.. హీరోగా కాదంట.! మరి.?

popular-director-gave-a-big-offer-to-actress-jeevitha

ఆమె సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు దగ్గరకు ఆడిషన్స్ కోసం పోయిందట.. అయితే ఆమెను చూసిన వెంటనే ఆ దర్శకుడు నీకు హీరయిన్ గా బంపర్ ఆఫర్ ఇస్తాను… అదే కాకుండా నిర్మాతలకు చెప్పి ఎక్కువ రెమ్యూనరేషన్ కూడా ఇప్పిస్తాను.. నా సినిమాల్లో వరుస అవకాశాలు ఇస్తాను. కానీ..! నువ్వు కొన్ని రోజుల పాటు సర్దుకుపోవాలని చెప్పాడట. మొదట డైరెక్టర్ అలా ఎందుకు అన్నాడో జీవితకు అర్థం కాలేదట.. ఆ తర్వాత మెల్లగా ఆ విషయం బయట పెట్టాడట. నిర్మాతలతో, డైరెక్టర్లతో, కెమెరామెన్, మేనేజర్లతో సర్దుకుపోతూ వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రూమ్ కి రావాలని అన్నాడట.

See also  Varun – Lavanya : వరుణ్ లావణ్యల పేళ్ళి డేట్ ప్లేస్ తో పాటు ఎవరి ఆధ్వర్యంలో అవుతుందో తెలుసా?

popular-director-gave-a-big-offer-to-actress-jeevitha

జీవితకు (Actress Jeevitha) ఇదే తొలిసారి డైరెక్టర్లతో మాట్లాడడం..వాళ్లు అలా అనడంతో అసలు ఏం చేయాలో తెలియక తనలో తానే ఎంతో కుమిలి ఏడిచేసిందట.. ఎంతో అవమానంతో ఫీలవుతూ అక్కడ నుంచి వెంటనే బయటకు వెళ్లిందట. ఇక ఆ తర్వాత తను ఎప్పుడు కూడా డైరెక్టర్ వైపు మరొకసారి కన్నెత్తి కూడా చూడలేదని జీవిత తెలిపింది. దీన్నిబట్టి కొత్త హీరోయిన్లు వాళ్ల కెరియర్ ప్రారంభంలో ఆఫర్లు రావాలంటే ఎలాంటి లైంగిక వేధింపులకు గురవుతారు అనేది మరొకసారి మనందరికీ క్లియర్ గా అర్ధమవుతుంది.ఇప్పటికీ కొత్తగా వచ్చిన వాళ్ళు క్యాస్టింగ్ కౌచ్ కు గురవుతూనే ఉన్నారు..