Home Cinema Tamannaah Bhatia: అయ్యో..!! మళ్లీ తమన్నా పరిస్థితి ఇలా అయింది ఏంటి.? ఇలా అవ్వడానికి కారణం...

Tamannaah Bhatia: అయ్యో..!! మళ్లీ తమన్నా పరిస్థితి ఇలా అయింది ఏంటి.? ఇలా అవ్వడానికి కారణం అదేనా..??

Tamannaah Bhatia: ఒక్కసారి సినీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ల టైం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరు చెప్పలేము ఊహించలేము కూడా.. ఎందుకంటే ఇప్పటికే ఇలా జరిగిన సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయి. స్టార్ హీరోగా ఉన్న హీరోగా మారడం అదే జీరో గా ఉండాలి హీరో స్టార్ గా మారడం ఇవన్నీ రాత్రికి రాత్రి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సిచువేషన్ ఎదుర్కొంటున్న వారిలో ప్రస్తుతం ముందు వరసలో ఉన్న అందాల ముద్దుగుమ్మ తమన్నా.. (tammanah bhatia plan failed)

tammanah-bhatia-plan-failed-bad-time-started-for-milk-beauty

ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. హిట్ కొట్టడానికి చాలా కాలమే పట్టిందని చెప్పాలి.. ఆ హిట్ కొట్టింది హ్యాపీడేస్ సినిమా తోనే.. ఆ తర్వాత తమన్నా నటన శైలితో అందరిని మెప్పించి ఎన్నో ఆఫర్లు కొల్లగొట్టినప్పటికీ ప్రస్తుతమైతే మళ్లీ మొదట్లో ఎదురైన గడ్డు కాలమే ప్రస్తుతం ఎదుర్కొంటుంది. ప్రస్తుతానికి ఆమె చేతిలో పట్టుమంటే ఓ మూడు సినిమాలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. మన తెలుగులో అయితే బోలాశంకర్ సినిమాలో నటిస్తుంది తమన్న.. ఇదే కాకుండా బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2 లో కూడా నటిస్తుంది.

See also  Ram Charan: భార్య కడుపుతో ఉన్న అలంటి పనులు చేస్తున్న రామ్ చరణ్.. అవసరమా అంటూ ట్రోల్ల్స్..

tammanah-bhatia-plan-failed-bad-time-started-for-milk-beauty

ఇక తమన్నాకు ప్రస్తుతం మళ్ళీ వరుసగా ఆఫర్లు ఇటు తెలుగులో గాని అటు హాలీవుడ్లో గానీ రాబట్టాలంటే కచ్చితంగా ఈ రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి అవే బోలా శంకర్, లవ్ స్టోరీస్.. అయితే ఈ రెండు సినిమాలలో ఏది ఒక హిట్ అయినప్పటికీ తమన్న జీవితం (tammanah bhatia plan failed) ప్రస్తుతానికంటే ఇంకా మరింత మెరుగు పడుతుందని అందరూ అనుకుంటున్నారు. మరొక విషయం ఇప్పుడు సినిమా హిట్ అయిన అమ్మడు పట్టనే అంటున్నారు ప్రస్తుతం మొత్తం అలాంటి టాకే సినీ ఇండస్ట్రీలో వినిపిస్తుందని సమాచారం..

See also  Ram Pothineni : ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న రామ్.. అస్సలు ఎక్ష్పెక్త్ చెయ్యలేదు..

tammanah-bhatia-plan-failed-bad-time-started-for-milk-beauty

మరి అదెలా అంటే తమన్నా ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ కాకపోవడంతో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం హీరో ఖాతాలోకే చేరిపోతుంది. అయితే ఇది కాకుండా లస్ట్ స్టోరీస్ హిట్ అయితే మాత్రం అది మరీ వల్గర్ కంటెంట్ సో తమన్నా ఎక్కువ ఆలోచించకుండా తన లైఫ్ లో బాగా ఆలోచించి కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లికి సిద్ధపడితేనే హీరోయిన్ కాజల్ లైఫ్ లా మళ్లీ అదరహో అంటుంది అంటూ చెబుతున్నారు నేటిజన్స్.. లేకపోతే ఇక తన కెరీర్ పరంగా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సలహాలు ఇస్తున్నారు. ఇకపోతే తమన్నా అభిమానులే కాక జనాలు కూడా తమన్న ఏదేదో ఊహించుకొని ఇలా తన పరిస్థితి మరి ఇంతలా దిగజారి పోవడానికి కారణం తనే అంటూ జనాలు ఆమె సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.