Home Cinema Ramyakrishna: ఆ డైరెక్టర్ పై మనసు పడ్డ రమ్యకృష్ణ.. రాఘవేంద్రరావుతో పాటు తన భర్త కూడా...

Ramyakrishna: ఆ డైరెక్టర్ పై మనసు పడ్డ రమ్యకృష్ణ.. రాఘవేంద్రరావుతో పాటు తన భర్త కూడా నథింగ్ అంట!

Ramyakrishna: రమ్యకృష్ణ ఒకప్పుడు ఎంతటి టాప్ హీరోయిన్ అనే విషయం మనందరికీ తెలిసినదే. అప్పట్లో ఆమె అందాలతో కుర్రాళ్లను పిచ్చేక్కించింది. ముఖ్యంగా రాఘవేంద్రరావు ( Ramyakrishna comments on that Director ) దర్శకత్వంలో రమ్యకృష్ణ అందం మరింత అట్రాక్టివ్ గా ఉండేది. ఒకానొక టైం లో రాఘవేంద్రరావు సినిమా అంటే అందులో తప్పకుండా రమ్యకృష్ణ ఉంటాదని ముందుగానే ఆడియన్స్ ఊహించేవారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆల్మోస్ట్ సినిమాలు హిట్ అయ్యాయి. ఇక రమ్యకృష్ణని అంత హాట్ గా చూపించడంలో రాఘవేంద్రరావుకి రాఘవేంద్రరావే సాటి అని చెప్పుకునేవారు. నిజానికి చెప్పాలంటే రాఘవేంద్ర రావు దర్శకత్వంలోకి వచ్చిన తరవాతనే రమ్యకృష్ణ అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. అది సినిమా ఇండస్ట్రీ కి, సినీ అభిమానులందరికీ తెలుసు.

ramyakrishna-comments-on-that-director

అలాగే సినిమా రంగంలో ఒక దర్శకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అందరినీ ఒక తావిపై నడిపించి, ఎవరెవరు ఎలాంటి పనులు చెయ్యాలి? ఏ పాత్రకి ఎవరు సూట్ అవుతారు? ఇలా మొత్తం సినిమా సక్సెస్ లేదా ఫెల్యూర్ ని తన నెత్తిన వేసుకుని కష్టపడేవాడే దర్శకుడు. అయితే దర్శకులలో కృష్ణవంశీ కూడా మంచి దర్శుకుడని మనందరికీ తెలుసు. ఈయన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఒక టైం లో కృష్ణవంశీ కూడా బాగానే చక్రం తిప్పాడు. అలాంటి టైం లో రమ్యకృష్ణ కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. ఈ జంట హ్యాపీగానే ఉంది కానీ, చాల కాలంగా కృష్ణ వంశీకి మంచి హిట్ తగలటం లేదు. అలాగే రమ్యకృష్ణ కూడా పెళ్లి తరవాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది.

See also  jabardasth Varsha: జబర్దస్త్ వర్షలో ఇంత ఉందా.? దాచుకోలేక ఉప్పొంగిపోతున్నాయి గా పరువాలు.. రోజు రోజుకి అవి ఇలా ఐతున్నాయిగా..?

ramyakrishna-comments-on-that-director

ఆ తర్వాత మళ్ళి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విల‌క్ష‌ణమైన పాత్రలు నటిస్తూ.. తన అభిమానులను మెప్పిస్తూ దూసుకుపోతున్నది. బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్ర, అందులో మునిగిపోయిన ఆమె నటన ఒక రికార్డ్ గా మిగిలింది. రీసెంట్ గా రంగమార్తాండ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కూడా రమ్యకృష్ణ తన పాత్రకు మంచి న్యాయం చేసింది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకి దర్శకుడు రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ. చాలాకాలంగా సరైన హిట్ లేక కృష్ణవంశీ సతమతమవుతున్న సంగతి తెలిసినదే. కానీ ట్యాలంట్ అనేది ఉంటె.. ఎప్పటికైనా వారి స్థానం వారికే దక్కుతాదని అనడంలో సందేహం లేదు. అలాగే కృష్ణవంశీ కూడా రంగమార్తాండ సక్సెస్ తో తన ట్యాలంట్ ని మళ్ళి ఒకసారి నిరూపించుకున్నారు.

See also  Chaitanya Krishna: నందమూరి కుటుంబంలో వరుస చావులకు కారణం అదా.. తారకరత్న మరణం పై చైతన్య కృష్ణ కామెంట్స్ వైరల్..

ramyakrishna-comments-on-that-director

ఇకపోతే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తన భర్త( Ramyakrishna comments on that Director ) కంటే కూడా ఆ డైరెక్టర్ అంటే తనకి చాలా ఇష్టం అని చెప్పింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు కృష్ణవంశీ గురించే అన్నది. కృష్ణవంశీ తన భర్తగా కంటే.. డైరెక్టర్ గానే చాలా ఇష్టం అని చెప్పింది. ఆయన దర్శకతంలో నటించడం చాలా కంఫర్ట్ గా ఉంటాదని, మన పాత్ర ఎలా నటించాలో చాలా బాగా వివరించి చేస్తారని పొగిడింది. అయితే ఇంతకాలం రమ్యకృష్ణకి రాఘవేంద్ర రావు అంటే దర్శకుడిగా ఎక్కువ ఇష్టం ఉంటాదని అనుకున్న వారందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తానికి రమ్యకృష్ణ దర్శకుడిగా ఆమెకు కృషవంశీ పై ఇష్టం.. ఆమెను ఎంతో హాట్ గా చూపించి సక్సెస్ ఇచ్చిన రాఘవేంద్రరావు మాత్రమే కాకూండా తన భర్త కూడా నథింగ్ అని చెప్పిందన్నమాట..