Home Cinema Nagarjuna: నాగార్జున సంచలన నిర్ణయం.. అక్కినేని ఇంట్లో ఒకేసారి మూడు పెళ్లిళ్లు..

Nagarjuna: నాగార్జున సంచలన నిర్ణయం.. అక్కినేని ఇంట్లో ఒకేసారి మూడు పెళ్లిళ్లు..

Nagarjuna: దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అప్పట్లో ఒక కన్ను. సీనియర్ ఎన్టీఆర్ ఒక కన్ను అయితే ఏఎన్ఆర్ మరొక కన్ను. వీళ్ళిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాటిన మొక్కలు వృక్షాలు అయ్యి, మూడు తరాల వరకు అభిమానులను అలాగే వారి వెంటే వచ్చేలా చేస్తున్నాయి. లవ్ స్టోరీస్ తో సినిమా అంటే మొదట గుర్తుకువచ్చేది అక్కినేని కుటుంబమే. ఈ కుటుంబం ( Nagarjuna took a sensational decision to do three weddings at once in Akkineni’s house ) నుంచి వచ్చిన ప్రతీ హీరో లవ్ స్టోరీ అనగానే చక్కగా ఫిట్ అయిపోతారు. వీళ్ళ రక్తంలోనే ప్రేమ అనే శాతం ఎక్కువగా ఉండి ఉంటాది. అందుకే లవ్ స్టోరీస్ లో అంతబాగా ఫిట్ అవుతారు. ఎంతోమంది ప్రేమికులు వీళ్ళ సినిమాలను ఆదర్శంగా తీసుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించి లేక ఎదిరించి పెళ్లిళ్లు చేసుకుని సుఖంగా బ్రతికేవాళ్లు ఉన్నారు.

See also  Sushmita Konidela: వరుణ్ తేజ్ పెళ్ళిలో చిరంజీవి కూతురు సుస్మిత డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

nagarjuna-took-a-sensational-decision-to-do-three-weddings-at-once-in-akkinenis-house

కానీ అదేమిటో అక్కినేని కుటుంబంలో మాత్రం ప్రేమ , పెళ్లి అనేవి అస్సలు కలిసి రావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళకి కలిసిరాకపోవడం ఎదో శాపం లాగానే ఉంది. నాగార్జున మొదటి పెళ్లి కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు. చివరికి వాళ్లిద్దరూ విడిపోయారు. ఆ తరవాత నాగచైతన్య సమంతను ఎంతగానో ఇష్టపడ్డాడు. కానీ పెళ్లి అయిన నాలుగేళ్లకే వీళ్లిద్దరి బంధం ఎగతాళిగా మారింది.అలాగే అఖిల్ కి కూడా జరిగిన ఎంగేజిమెంట్ ఎందుకో కాన్సుల్ చేసుకున్నారు. నాగార్జున పెళ్లి, నాగ చైతన్య సమంత ల పెళ్లి, అఖిల్ ఎంగేజిమెంట్ అన్ని ఎంతో వైభవంగా చేసారు గాని, ఏదీ నిలబడలేదు. అయితే నాగార్జున ( Nagarjuna took a sensational decision to do three weddings at once in Akkineni’s house ) ఒక తండ్రిగా బెస్ట్ తండ్రి. పిల్లల అభిప్రాయాలను గౌరవించడంలో గాని, వాళ్ళ కెరియర్ కోసం తాపత్రయ పడటంలో మంచి తండ్రి కనిపిస్తాడు.

See also  Mangalavaaram : మంగళవారం సినిమాకి ఆ మెగా హీరో వలన ఎం జరిగిందో తెలుసా?

nagarjuna-took-a-sensational-decision-to-do-three-weddings-at-once-in-akkinenis-house

అయితే అక్కినేని కుటుంబంలో నాగార్జున, నాగచైతన్య,అఖిల్ వి మాత్రమే కాదు, నాగార్జున మేనల్లుడి సుమంత్ పెళ్లి కూడా అలానే అయ్యింది. పెళ్లి చేసుకుని కొంతకాలానికే విడాకులు తీసుకున్నాడు. అలాగే నాగార్జున మేనగోడలు సుప్రియ కూడా పెళ్లి తరవాత విడాకులు తీసుకుంది. కొడుకులు మాత్రమే కాకుండా మేనళ్లుడు, మేనకోడలికి కూడా ఇలా జరగటం బాధాకరమే. అయితే నాగార్జున ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అఖిల్ కి ఇప్పటికే ఒక సంబంధం చూసి రెడీ గా ఉంచారంట. ఒక పెద్ద బిజినెస్ ఫామిలీ లో అమ్మాయిని అఖిల్ కి కుదిర్చారంట. అలాగే నాగ చైతన్యకి తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చెయ్యడానికి రెడీ గా ఉన్నాడట నాగ్. చైతు ఆల్రెడీ ఒక హీరోయిన్ ని ప్రేమిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. అలాగే నాగార్జున మేనకోడలు సుప్రియ కి కూడా రెండవ పెళ్లి చెయ్యాలని నాగార్జున నిర్ణయం తీసుకున్నారట.

See also  Niharika : నిహారిక అర్ధరాత్రి ఒంటరిగా ఎవ్వరికి తెలియకుండా ఆ వ్యక్తి దగ్గరకి వెళ్లిందని కోపంతో నాగబాబు..

nagarjuna-took-a-sensational-decision-to-do-three-weddings-at-once-in-akkinenis-house

మొత్తానికి వీళ్ళ ముగ్గురు పెళ్లిళ్లు అతితొందరలో ఒకేసారి చేసేయాలని నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నాగార్జున సినిమాల్లో ఫేమ్ లో ఉండగానే తన పిల్లల కెరియర్ అలాగే పర్సనల్ లైఫ్ లు కూడా మంచి దారిలో పెట్టి.. పిల్లలని సెటిల్ చెయ్యాలని కోరుకుంటున్నాడట. అందుకే ఒకేసారి ఇలా వీళ్ళ ముగ్గురు పెళ్లిళ్లు చేయాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా చైతు, అఖిల్,సుప్రియ.. ఈ ముగ్గురు పెళ్లిళ్లు వీలైనంత తొందరగా జరిగి ఆ పెళ్లిళ్లు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం..