Did Balakrishna really commit such a sin? సినిమా ఇండస్ట్రీ లో క్రేజ్ అనేది కేవలం హీరోలు హీరోయిన్స్ కు మాత్రమే కాదు.. కమెడియన్స్ , విలన్స్ ఇలా అందికీ వారి వారి క్రేజ్ ఉంటాది. అలాగే కోట శ్రీనివాసరావు కూడా ఒక మంచి కమెడియన్ గా విలన్ గా పేరు పొందారు. ఆయన అనేక సినిమాల్లో అనేక పాత్రలను పోషించి అందరినీ మెప్పించారు. ఆయన ఒక కమెడియన్ గా నటిస్తే, కనెడియన్ అంటే ఇలానే ఉండాలి అనిపిస్తారు. అదే ఒక విలన్ గా నటిస్తే అలానే మెప్పిస్తారు. వందలాది సినిమాలలో నటించిన కోటాశ్రీనివాసరావు మంచి సీనియర్ నటుడిగా పేరు పొందారు. ఆరోజుల్లో ఇంచుమించుగా ప్రతీ సినిమాలో ఆయన మాత్రం ఉండేవారు. అలాంటి కోట శ్రీనివాసరావు గారు బాలకృష్ణ గురించి చేసిన ఒక కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ కి ఎంత మంచి పేరు, ఎంత క్రేజ్ ఉందొ మనం కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఆయనకి ఆరు పదులు దాటినా కూడా ఇప్పటికీ యంగ్ హీరోలని సైతం బీటౌట్ చెసాలా సినిమాలలో నటిస్తున్నారు. అందుకే ఆయన్ని జై బాలయ్య అంటారు. బాలకృష్ణ ఇటు సినిమాలో, అటు రాజకీయాలలో రెండిటీలో ఎంతో హుషారుగా ఉన్నారు. బాలయ్యలో నటనా సామర్ధ్యం ఒక్కటే కాదు, వాక్ చాతుర్యం ఆయనకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. బాలకృష్ణ మైకు పట్టుకుని మాట్లాడుతూ ఉంటె, అసలు ఆయన ఏ సబ్జెక్టు మాట్లాడినా అద్భుతంగా ఉంటాది. అదే వినేవారికి చాల ఆశక్తికరంగా ఉంటాది. ఆయన అలా ఉత్సాహంగా ఉర్రూతలూ ఊగిస్తూ మాట్లాడుతుంటారు.
అటువంటి బాలకృష్ణ పైన సీనియర్ నటుడు కోటశ్రీనివాస రావు ( Did Balakrishna really commit such a sin? ) ఒక కామెంట్ చేసారంట. బాలకృష్ణ చేసిన పాపం ఊరికే పోదు అని అన్నారు. దానికి కారణం ఏమిటంటే.. కోటశ్రీనివాసరావు మండలాధీశుడు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రను నటించారు. అందులో ఎన్టీఆర్ పాత్ర చాల నెగటివ్ గా ఉంటాది. అయితే ఆ టైం లో ఎన్టీఆర్ ఫాన్స్ అందరూ కోట కి వ్యతిరేకంగా ఉండేవారు. ఒక సారి కోట కి బాలకృష్ణ ఎదురుపడితే పలకరించారంట. దానికి బాలకృష్ణ కోటశ్రీనివాసరావు ముఖం మీద ఉమ్ము వేసాడంట. కోటశ్రీనివాసరావు ఆమాట చెప్పుకుని చాల బాధపడ్డారు. ముఖం మీద ఉమ్ము వేసిన పాపం ఆయనకు ఊరికే పోదు అని అన్నారంట. నిజానికి ఒక ఆర్టిస్ట్ తనకి ఒక పాత్ర చేసే అవకాశం వచ్చినప్పుడు అది పాత్రగానే చూస్తాడు గాని, తన పర్సనల్ గా తీసుకోడు.
అలాగే ఆ సినిమాని కోట కూడా చేసారు. అయితే బాలయ్య అలా ఉమ్ము వేసినప్పుడు నేనేమి మాట్లాడలేకపోయాను, ఎందుకంటే ఆయన సీఎం కొడుకు కదా అని అన్నారు కోటశ్రీనివాసరావు. అసలు బాలయ్య అలా చేసివుంటారా? అలా చేసి ఉంటె, ఎంత వరకు సమంజసం అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.