Home Cinema Naga Chaithanya : నాగ చైతన్య సమంతలలో ఎవరికి అమల న్యాయం చేస్తుందో తెలుసా?

Naga Chaithanya : నాగ చైతన్య సమంతలలో ఎవరికి అమల న్యాయం చేస్తుందో తెలుసా?

Comments on Amala in social media about chaithu marriage: అక్కినేని నాగార్జునకు తనయుడు అక్కినేని నాగచైతన్య సినిమా రంగంలో ఎంటర్ అయ్యి చాలా కాలం అవుతున్నా కూడా ఇంతవరకు పెద్ద స్టార్ గా వెలగటం లేదు. మరోపక్క అఖిల్ కూడా అలానే ఉన్నాడు. ఇద్దరి కొడుకులను చూసి నాగార్జునకు కొంత బాధగానే ఉంటాది. ప్రొఫిషనల్ జీవితాన్ని పక్కన పెడితే, పర్సనల్ గా కూడా అక్కినేని కుటుంబంలో ఎప్పుడు ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. నాగార్జున మొదట దక్కుపాటి వారి అమ్మాయిని పెళ్లి చేసుకుని, చైతు పుట్టాక ఆమెను వదిలేసారు. ఆ తరవాత అమలని చేసుకోవడం జరిగింది. అలాగే అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ అయిన తరవాత ఆ పెళ్లి కాన్సుల్ అయ్యింది. ఇకపోతే నాగ చైతన్య సమంత ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా కేవలం నాలుగేళ్లలో విడిపోయారు.

See also  Ram Charan : రాజమౌళి అల్లు అరవింద్ ప్రాజక్ట్ లో రాముడిగా రామ్ చరణ్.. మీరు ఊహించలేని సీతా రావణులు వెళ్లే..

comments-on-amala-in-social-media-about-chaithu-marriage

నాగచైతన్య సమంత ( Comments on Amala in social media about chaithu marriage ) ఎందుకు విడిపోయారు అనేదానికి ఎవ్వరి దగ్గర ఇంతవరకు సరైన క్లారిటీ లేదు కానీ, అసలు వాళ్ళు విడిపోతారు అనే ఆలోచన కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వీళ్ళ పెళ్లిని రెండు కుటుంబాలు ఒప్పుకుని ఎంతో వేడుకగా చేసారు. ఆ ఫొటోస్ చూస్తే ఇప్పటికీ బయట వాళ్లకే చాలా బాధగా ఉంటాది. మరి అసలైన వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఊహించవచ్చు. అసలు పిల్లలు విడిపోతుంటే, అంతమంది పెద్ద వాళ్ళు ఉండి కూడా ఎందుకు చెప్పలేకపోయారు అని చాలా మంది అనుకుంటారు. విడిపోతుంటే చెప్పలేకపోయినా పరవాలేదు కానీ, విడిపోవడానికి మాత్రం వాళ్ళు రీజన్ కాకూడదు. అక్కినేని కుటుంబం చాలా సౌమ్యం, నిమ్మాదితనం ఉన్న మనుషులు. అలాంటి వాళ్ళ ఇంట్లోనే ఇలా ఎందుకు జరుగుతున్నాయో అందరికీ ఆశ్చర్యంగా ఉంది.

See also  Ramcharan Birthday special: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. 200 కోట్లతో అక్కడ నుంచి ఎలక్షన్ బరిలో దిగుతున్నాడు..

comments-on-amala-in-social-media-about-chaithu-marriage

ఇప్పడు సోషల్ మీడియాలో నాగ చైతన్య రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకే నాగచైతన్య సమంత కలసి ఒక డ్రీం హౌస్ ని కట్టుకుందామని అనుకున్నారు. ఇంతలో ఇద్దరూ విడిపోయారు. కానీ చైతూ మాత్రం ఆ ఇంటిని కంప్లీట్ చేస్తున్నాడు. ఆ ఇంటిని పూర్తి చేసి, అందులోకి తన రెండవ భార్యను తెచ్చుకుని, సమంతను ఉడికించాలి అనుకుంటున్నాడట. అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాల ఇద్దరు ప్రేమలో ఉన్నారని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, మా మధ్య అలాంటిది ఏమి లేదని శోభిత దూళిపాల క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా నెటిజనులు మాత్రం నమ్మడం లేదు. వీళ్ళ ప్రేమని సీక్రెట్ గా ఉంచి, సడెన్ గా చెప్పి సర్ప్రైజ్ చేస్తాడని అనుకుంటున్నారు.

See also  Sri Mukhi: డబ్బుల కోసం శ్రీ ముఖి ఎంతకైనా భరితెగించేస్తుందా..ఏమైనా చూపిస్తుందా.? పైసామే పరమాత్మ..

comments-on-amala-in-social-media-about-chaithu-marriage

ఇదిలా ఉంటె, అసలు నాగచైత్యకు అప్పుడే పెళ్లి చెయ్యడానికి వీలు లేదని, అమల గొడవ చేస్తుందట. అఖిల్ పెళ్లి అయ్యేవరకు చైతు కి రెండవ పెళ్లి చెయ్యకూడదని అడ్డుకుంటుందని వార్తలు వస్తున్నాయి. అసలు అమల ఒకరి విషయంలో ఆలా ప్రవర్తించే మనిషి కాదని కొందరు అనుకోగా.. ఇలా నాగ చైతన్యని పెళ్లి చేసూకోనివ్వకుండా అమల ఆపి ఎవరికి న్యాయం చేస్తుంది? చైతు అలా ఒంటరిగా ఉండటం చూసి బాగయ్యిందని సమంత కి ఆనందాన్ని ఇవ్వడం తప్పితే ఇంకేముంది. ఈ లెక్కన చూస్తే, అమల పట్టుదలతో చైతు సమంతలలో.. అమలకు తెలియకుండానే సమంతకు న్యాయం చేస్తుందని నెటిజనులు వాపోతున్నారు..