Home Cinema Prabhas: పెళ్లిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్.. మొత్తానికి ఫ్యాన్స్ కల నెరవేరబోతుందోచ్

Prabhas: పెళ్లిపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ప్రభాస్.. మొత్తానికి ఫ్యాన్స్ కల నెరవేరబోతుందోచ్

Hero prabhas finally talks about his marriage: తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్లోకి ఈశ్వర్ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు ప్రభాస్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. అలా పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప్రభాస్.. దర్శక దీరుడు రాజమౌళి నిర్మించినటువంటి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో మార్మోగిపోతూనే ఉంది. అలా ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమా.. అలాగే నాగ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్టుకె.. మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్.. మొదలైన పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు అయిపోయిన వెంటనే అర్జున్ రెడ్డి సినిమా లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్.. అనే సినిమా కూడా చేయబోతున్నాడు.

See also  Nithya Menen: ఓరినాయనో 18 సంవత్సరాలకే నిత్యా మీనన్ కు అలాంటి పని. పిట్ట కొంచం కూత ఘనం అని ఊరికే అనలేదు.

hero-prabhas-finally-talks-about-his-marriage

ఇక ఈ సినిమాలన్నీ కాక ప్రభాస్ చేతిలో మరొక మూడు బిగ్ ప్రాజెక్టులు కూడా లైన్లో పెట్టుకొని ఉన్నాడు.. వరుస సినిమాలు నటిస్తూ తన అభిమానులను మెప్పిస్తున్న ప్రభాస్ కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ గానే ఉంటుంది. అయితే ఈ మధ్య ఓ మీడియా కంటబడిన ప్రభాస్ తన పెళ్లి విషయం పట్ల ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు.. ప్రభాస్ జనరల్ గా ఏ ఇంటర్వ్యూలకి హాజరుకాడు. కానీ రీసెంట్గా మీడియా కంట కనబడ్డాడు. ఇదే క్రమంలో సదరు మీడియా ప్రతినిధులు ప్రభాస్ ను పెళ్లెప్పుడు చేసుకుంటారని అడగ్గా ఆ విషయంతో కాసంత అసహనం వ్యక్తం చేశాడు.

See also  BRO : బ్రో సినిమా రిజల్ట్ పై మెగా హీరో సంచలన వ్యాఖ్యలు.. హిట్టా ఫట్టా..

hero-prabhas-finally-talks-about-his-marriage

నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను (Hero prabhas finally talks about his marriage)నా పెళ్లి గురించి మా అమ్మ కంటే నాకంటే మీరే ఎక్కువగా ఆత్రుత పడుతున్నట్లు ఉన్నారు నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు అందరికీ తప్పకుండా చెప్తాను సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఏవి నమ్మకండి ప్రతిసారి ఇలా నా పెళ్లి గురించి అందరూ అడుగుతుంటే చిరాకు వస్తుంది నా పెళ్లి ఫిక్స్ అయితే నేనే స్వయంగా నా పెళ్లి గురించి ప్రకటిస్తానని ప్రభాస్ తెలిపారు.

hero-prabhas-finally-talks-about-his-marriage

ఇదే క్రమంలో ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా లేదా అన్న డౌట్ వ్యక్తం చేసిన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తప్పకుండా ప్రభాస్ పెళ్లయితే చేసుకుంటాడు.. కానీ ఎప్పుడు చేసుకుంటారో తెలియదు మొత్తానికి ప్రభాస్ అభిమానులకైతే ఇది పండగ అని చెప్పాలి. పెళ్లి చేసుకోకుండా అయితే ప్రభాస్ ఉండడు.. పెళ్లి విషయం పట్ల అయితే క్లారిటీ ఇచ్చేశారు. అందరికీ దీంతో టాలీవుడ్ మోస్ట్ ఎసేబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అనే విషయం సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అటెండ్ అవుతుంది. అయితే కొంతకాలం నుంచి హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రభాస్ ప్రేమ ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై ఇద్దరు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే వచ్చారు చూడాలి మరి చివరికి ప్రభాస్ మరెవరిని చేసుకుంటాడు.