Home Cinema Samantha: వైరల్ అవుతున్న సమంత రెండో పెళ్లి ఫోటోలు- క్లారిటీ వచ్చేసిందోచ్…

Samantha: వైరల్ అవుతున్న సమంత రెండో పెళ్లి ఫోటోలు- క్లారిటీ వచ్చేసిందోచ్…

Samantha second marriage: అవును.. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియా అంతట చెక్కర్లు కొడుతుంది. హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్న అంటూ ఒక్క ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా షికారు చేస్తుంది. అక్కినేని నాగచైతన్యకు దూరమై విడాకులు ఇచ్చేసి ఏడాదిన్నర అవుతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో చెక్కర్లు కొడుతుంది అని విన్నాము కదా.. ఆ ఫోటోనే ఆమె మెడలో నల్లపూసల దండ.. పెద్ద పసుపుతాడుతో సమంత కొత్త అవతారంలో కనిపించడంతో మళ్ళీ సమంత పెళ్లి చేసుకున్నది అంటూ సోషల్ మీడియాలో ఒకటే రచ్చ సాగుతోంది.. ఆ ఫోటో చూసి సమంత రెండో వివాహం చాలా సీక్రెట్ గా చేసుకుందని ఓవర్ తెగ హంగామా స్టార్ట్ చేశారు.

See also  Allu Arjun : షార్ట్ ఫిలిం లో అల్లు అర్జున్ అదిరిపోయే లుక్కుతో!

samantha-second-marriage-pics-viral-samantha-responds

అయితే ఈ విషయంలో వాస్తవం అనేది ఎంతని ఆరా తీస్తే అసలు సమంత రెండో పెళ్లి చేసుకోలేదు.. అది సమంత ఓ సినిమా షూటింగ్ కోసం అలా తయారైంది అంతే. మయోస్సైటిస్ అనే వ్యాధితో బాధపడిన సమంత.. కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత. ప్రస్తుతం విజయ దేవరకొండ తో ఖుషి సినిమా సెట్స్ లోకి చేరింది. ఈ సినిమాలో ఓ సీన్ కోసం మాత్రమే ఆమె మెడలో అలా నల్లపూసలు, పసుపుతాడుతో మనందరికీ దర్శనమిచ్చింది. ఇది కేవలం ఆ సినిమాలోని పెళ్లి సీన్ అని తెలుస్తుంది.

samantha-second-marriage-pics-viral-samantha-responds

అలా సినిమా షూటింగ్లో భాగంగా పెళ్లికూతురుగా ముస్తాబైన సమంతను ఎవరో సీక్రెట్ గా ఫోటో తీసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు. ఇక ఏముంది.. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ సమంత రెండో పెళ్లి చేసుకుంది అని మామూలు హడావిడి చేయడం లేదు సోషల్ మీడియాలోని ట్రోలర్స్.. ఇది కేవలం ఖుషి సినిమా కోసం వేసుకున్న గెటప్ మాత్రమే.. ఇక ఈ వార్తలు వైరల్ అవుతుండడంతో దీనిపై సమంత స్పందించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తాను పూర్తిగా సినిమాల పైన దృష్టి పెట్టానని.. సినిమాలు తప్ప తనకు రెండో ఆలోచన ఏదీ లేదని తేల్చి చెప్పేసింది. (Samantha second marriage)

See also  Niharika: రెండో పెళ్ళికి రెడీ అయిన నిహారిక..!! పెళ్లికొడుకు అతడేనా..??

samantha-second-marriage-pics-viral-samantha-responds

సమంత ఈ విషయం చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు ఆమెకి ఎలాంటి పెళ్లి ఆలోచన అనేవి లేవు.. సమంత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక వరుసగా సినిమాల పైన దృష్టి సారించింది. ఇదే క్రమంలో అనారోగ్యం వారి నుండి కోరుకునేందుకు చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన శకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తారీఖున రిలీజ్ అవ్వనుంది. ఆ తర్వాత హాలీవుడ్ వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఆమె కొన్ని సినిమాలకు సైన్ చేసి ఓకే చెప్పింది. దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే సమంత ఇప్పట్లో రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదని స్పష్టంగా అర్థమవుతుంది. చాలాకాలం తర్వాత ఆమె విజయ్ దేవరకొండ తో కృషి సినిమాలో నటిస్తుంది ఆ సినిమా మంచి హిట్ కావాలని ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సమంత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.