
Shivani Rajasekhar: రాజశేఖర్ జీవిత జంట కి ఎందరో అభిమానులు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా ఎంత బాగా హిట్ అయ్యేవి మనందరికి తెలుసు. వీళ్లిద్దరి కుమార్తె శివాని (Shivani Rajasekhar) కూడా ఇప్పుడు సినిమా రేంగంలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. శివాని ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆ తరవాత ఆమె సినిమాలలో అడుగుపెట్టింది. తండ్రి బ్యాక్గ్రౌండ్ లేకుండా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది.
రాజశేఖర్ లానే ఆయన కూతురు కూడా డాక్టర్ చదువుకుని యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యిందేమో. శివాని మొదటి సినిమా అద్భుతం. మొదటి సినిమాలో శివాని బాగానే నటించి, ఆడియన్స్ ను ఆకట్టకుంది. తొలి సినిమాతో ఆమెకు మంచి పేరే వచ్చింది.కానీ తరవాత ఆమె నటించిన సినిమా ఆమెకు మంచి రిజల్ట్ ఇవ్వలేదు. దాని వలన ఆమె కేవలం సినిమాలను నమికోకుండా, వెబ్ సీరీస్ ద్వారా తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది.
ప్రముఖ ఆహా యాప్ లో ఆహా నా పెళ్ళంట వెబ్ సీరీస్ లో నటించింది. ను అందులో శివాని కి మాంచి గుర్తింపు వచ్చింది. అయినా కూడా పాపం శివాని నీ ఆఫర్స్ పలకరించడం లేదు. అందువలన ఇంక విరక్తి చెంది, పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదమని అనుకుంటుందో మరి. ఎందుకంటే ఇటీవల ఆమె పెట్టిన పోస్ట్ అలానే ఉంది. ఆ పోస్ట్స్ చూస్తే ఆమె పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తుంది.
పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయితే ఓకే గానీ, ఇంతకీ శివాని ఎవరిని పెళ్లి చేసుకుంటానని సిగ్నల్ ఇస్తుంది. సినిమా రంగంలోనే ఎవరినైనా ఆర్టిస్టు ని చేసుకుని తన డ్రీమ్ తన భర్త ద్వారా నెరవేర్చుకుేందుకు చూస్తాదా? లేక ఇంక ఈ సినిమా రంగం వదిలి, తన చదువుని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ తో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుందా? మొత్తానికి మనకు తెలియని తన డ్రీమ్ బోయ్ కి సిగ్నల్ ఇస్తుందేమో అని నెటిజన్ల వాపోతున్నారు.