Home Cinema Gopi Chand: ఆ హీరోయిన్ ని నిజంగానే గోపీచంద్ ముద్దు పెట్టుకున్నాడా.? పచ్చి నిజాలు బయటపెట్టిన ఆ డైరెక్టర్.!!

Gopi Chand: ఆ హీరోయిన్ ని నిజంగానే గోపీచంద్ ముద్దు పెట్టుకున్నాడా.? పచ్చి నిజాలు బయటపెట్టిన ఆ డైరెక్టర్.!!

Did gopi chand really loved: అవును.! ప్రస్తుతం ఇదే ఫోటో సోషల్ మీడియా అంతటా ఓ రేంజ్ లో చెక్కర్లు కొడుతూ ట్రెండింగ్ లో కనిపిస్తుంది. మనకు కనిపిస్తున్న ఈ ఫోటోలో హీరో ఎవరో కాదు గోపిచంద్ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు.. జేజమ్మ అనుష్క శెట్టి. ఏంటి వీళ్లిద్దరు ముద్దు పెట్టుకోవడం ఏందబ్బా అని షాక్ అయిపోతున్నారా.? ఇది నిజం కాదండోయ్.. ఇది ఓ సినిమాలో భాగంగా ఇచ్చిన స్టిల్ మాత్రమే. అయితే ఇది నిజంగానే వీళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారంటూ ఇదివరకే వీళ్లిద్దరు పీకల్లో ప్రేమలో ఉంటూ ప్రేమించుకున్నారు అంటూ.. ఓ న్యూస్ నీ ప్రస్తుతం ట్రెండ్ చేస్తున్నారు కొందరు జఫ్ఫా గాళ్ళు, వేస్ట్ ఫెలోస్..

See also  Uday Kiran : సంచలన సీక్రెట్ అవుట్.. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి ముందే అలా!

did-gopi-chand-really-loved-a-heroine-from-that-movie

అందరికీ తెలుసు.. అనుష్క శెట్టి అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత వరుస సినిమాలతో ఇట్లు ఇండస్ట్రీలో హీరోయిన్ గా  చలామణి అయింది. ఇదే క్రమంలో వరుస సినిమాలతో కమిట్ట అవుతూ సూపర్ డూపర్ హిట్లు సాధిస్తూ వస్తుంది అనుష్క శెట్టి. అయితే అప్పట్లో గోపీచంద్ వరుసగా సినిమాలకు సైన్ చేసింది అనుష్క శెట్టి. అయితే ఆ సినిమాల్లో ఒకటి లక్ష్యం.. శ్రీవాస్ డైరెక్షన్లో 2007వ సంవత్సరంలో తెరకెక్కిన లక్ష్యం సినిమా మన అందరికి తెలుసు ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో.. ఈ సినిమా తర్వాత అనుష్కకు గోపీచంద్ కు సినీ కెరియర్లో మంచి బిగ్ సక్సెస్ ఇచ్చింది అని చెప్పాలి. (Did gopi chand really loved)

See also  Samantha: విడాకులు అందుకే తీసుకున్నాన్న విషయాన్ని వెల్లడించిన సమంత - ఎవరికీ తెలియని వైరల్ న్యూస్..

did-gopi-chand-really-loved-a-heroine-from-that-movie

సినీ ఇండస్ట్రీలో వాళ్ల జీవితాన్ని టర్న్ చేసింది ఈ లక్ష్యం సినిమా.. అయితే ఈ సినిమాలో ఓ సీన్లో భాగంగా అనుష్క-గోపీచంద్ ముద్దు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే అప్పుడు ఆ సీన్లో భాగంగా కెమెరాకి అలాంటి స్టిల్ ఇచ్చిన ఈ జంట నిజంగానే ముద్దు పెట్టుకున్నారంటూ.. అప్పట్లో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. గోపీచంద్-అనుష్క నిజంగానే ప్రేమించుకున్నారని ఇంతకంటే పెద్ద ప్రూఫ్ కావాలా అంటూ కూడా ఎన్నో రకాల గుసగుసలు, కామెంట్లు వినబడ్డాయి.

See also  Ram Charan : ఉపాసనను పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకో అని రామ్ చరణ్ ని ఆ హీరోయిన్ అది చూపించి అడిగిందట!

did-gopi-chand-really-loved-a-heroine-from-that-movie

ఇదే క్రమంలో ప్రభాస్ అందుకే అనుష్కను పెళ్లి చేసుకోలేదు అన్న న్యూస్ కూడా బాగా ట్రెండ్ అయింది. అయితే గతంలో ఈ ఫోటోపై శ్రీవాస్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అది కేవలం సినిమా కోసం ఇచ్చిన స్టిల్ మాత్రమే అని వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అంటూ అప్పట్లోనే చెప్పుకొచ్చారట. అయితే  ఎందుకో తెలియదు కానీ పని పాట లేని కొందరు ఎదవలు, ఆకతాయిలు ఈ ఫోటోలు పట్టుకుని మళ్ళీ అనుష్క ట్రోల్ చేసి అనుష్కపై భారీ నిందలు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు.