Home Cinema Heroine Laya: హీరోయిన్ లయకి అంబానీకి ఉన్న లింక్ తెలుసా.. లయ జీవితంలో అసలు నిజం...

Heroine Laya: హీరోయిన్ లయకి అంబానీకి ఉన్న లింక్ తెలుసా.. లయ జీవితంలో అసలు నిజం ఇదా!

What is the relationship between heroine Laya and Mukesh Ambani: హీరోయిన్ లయ గురించి అందరికీ గుర్తు ఉండే ఉంటాది. బాల నటిగా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయిన లయ తరవాత హీరోయిన్ గా స్వయంవరం సినిమాతో ముందుకు వచ్చింది. మొదటి సినిమా స్వయంవరం సినిమాలో లయ తన అందంతో, నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. లయ రూపు రేఖలు అచ్చమైన తెలుగు అమ్మాయిల చాలా కలగా ఉంటాయి. అంతేకాకూండా లయ నవ్వు గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈమె నవ్వు చాలా అందంగా ఉంటాది. ఆ నవ్వులో అమాయకత్వంతో పాటు మంచి అట్రాక్షన్ కూడా ఉంటాది. లయ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా స్వయంవరం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కథ పరంగా ఫిలిం మేకింగ్ పరంగానే కాకుండా మ్యూజికల్ హిట్ కూడా అయ్యింది.

See also  Prabhas movie Salaar : సలార్ సినిమాతో ప్రభాస్ ఎవ్వరూ ఊహించని సీక్రెట్ బయటపెట్టాడు.

what-is-the-relationship-between-heroine-laya-and-mukesh-ambani

 

మొదటి సినిమా హిట్ అవ్వడంతో లయకు అనేక ఆఫర్స్ వచ్చాయి. లైన్ గా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేజి కి వెళ్ళింది. సాధారణముగా హీరోయిన్స్ చాల ఫాస్ట్ గా క్లిక్ అవుతారు అలానే ఫాస్ట్ గా రిటైర్ కూడా అవుతారు. ఎందుకంటే హీరోయిన్స్ చాలామందికి తొందరగా క్రేజ్ వచ్చి తొందరగా క్రేజ్ అయిపోతుంది కూడా. అలాంటప్పుడు హీరోయిన్స్ పెళ్లి చేసుకుని, సినిమాలకు బాయ్ చెప్పి సెటిల్ అయిపోతారు. కానీ లయ అలా కాదు. మంచి క్రేజ్ లో ఉండగా.. పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరంగా వెళ్ళిపోయింది. గణేష్ గోత్రి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లయ సినిమాలను వదిలి తన పర్సనల్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చెయ్యడం మొదలు పెట్టింది. ఆ తర్వాత చాలా కాలానికి ఆమె రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

See also  Actress Trisha : త్రిషకి అంతమంది స్టార్ హీరోలతో అఫైర్ ఉందట.. లిస్ట్ ఇదే..

what-is-the-relationship-between-heroine-laya-and-mukesh-ambani

 

ఆ తరవాత ఆమె చాలాకాలం మళ్ళి కనిపించలేదు. అలాగే ఆమె కనీసం మీడియాకి కూడా టచ్ లో లేదు. కానీ లయ ని సోషల్ మీడియా వదలలేదు. ఎప్పటికప్పుడు ఆమె గురించి ఏదో ఒక వార్త యూట్యూబ్ లో వీడియో ల రూపంలో వచ్చేవి. ఇప్పుడు లయ ఎక్కడ ఉందొ తెలుసా? ఎలా ఉందొ తెలుసా అంటూ వార్తలు వచ్చేవి. అలాగే లయ (What is the relationship between heroine Laya and Mukesh Ambani ) ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుందని, అతను చాలా డబ్బు ఉన్న వ్యక్తి అని, లయకి కొన్ని కోట్ల ఆస్థి ఉందని ఇలా వార్తలు చూస్తూనే ఉన్నాము. అయితే చాలా కాలం తరవాత లయ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది. ఆమెతో మీడియా వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. లయ జీవితం గురించి స్వయంగా ఆమె నోటి నుంచి విని ఆశ్చర్యపోయారు.

See also  Samantha : నరేష్ మళ్ళి పెళ్లి ఫట్ అయినా.. సమంత మళ్ళి ప్రేమ ఆ హీరో తో మొదలు..

what-is-the-relationship-between-heroine-laya-and-mukesh-ambani

ఇంటర్వ్యూ లో ఆమె భర్త గురించి, ఆవిడ రాబడి, ఆస్థుల వివరాలు అడగ్గా.. ఆ అవునండి నేను అంబానీ గారి చెల్లెలని అంటూ అందరినీ ఆశ్చర్య పరిచింది. ‘లేకపోతే ఏంటండీ..వృత్తి రీత్యా నా భర్త ఒక డాక్టర్. ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక మూడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంతే గాని సోషల్ మీడియాలో వస్తున్నట్టు నేను ఏమి అంత డబ్బు ఉన్నదానిని కాదు. ఆదాయం అయితే బాగానే వస్తాది కానీ, మరీ మీరనుకున్నంత కాదు అని చెప్పింది. చివరికి నాకు సొంత ఫ్లైట్ కూడా లేదు అంటూ ఇంటర్వ్యూ ముగుంచింది.