Home Cinema Oscar Awards: ఇప్పటి వరకు ‘ఆస్కార్’ అవార్డ్స్ గెలుచుకున్న ఇండియన్స్ లో వీళ్ళున్నారని మీకు తెలుసా?

Oscar Awards: ఇప్పటి వరకు ‘ఆస్కార్’ అవార్డ్స్ గెలుచుకున్న ఇండియన్స్ లో వీళ్ళున్నారని మీకు తెలుసా?

List of Oskar Award winners from Indian film industry: భారతదేశ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆనందంగా ఉంది. అందులోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంకా ఆనందంగా ఉంది. తల్లికి బిడ్డ పుట్టినప్పుడు కంటే, ఆ బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడే ఎక్కువ ఆనందంగా ఉంటాదని పెద్దలు అంటారు. అలాగే మన తెలుగు కలామ్మతల్లి.. ఈరోజు తన బిడ్డ రాజమౌళి చూపించిన ట్యాలంట్ కి మురిసిపోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొట్టమొదటి ఆస్కార్ అవార్డు తీసుకువచ్చిన రాజమౌళికి రుణపడి ఉంటాది. అంత గొప్ప ఘనవిజయాన్ని తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఇంతవరకు బాలీవుడ్ సినిమాలకు ఆస్కార్ అవార్డు వచ్చింది కానీ, తెలుగు సినిమాలకు మాత్రం ఇదే మొదటి సారి. అసలు ఇప్పటివరకు ఇండియా నుంచి ఎవరెవరికి ఆస్కార్ వచ్చిందో తెలుసుకుందాం..

list-of-oskar-award-winners-from-indian-film-industry

 

1. భాను అతైయా- 1982 లో రైల్లేజ్ అయిన గాంధీ సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసినందుకు గాను భాను అతైయా కి ఆస్కార్ అవార్డు లభించింది. రిచర్డ్ అనే వ్యక్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

See also  Keerthy Suresh: నిత్యా మీనన్ లేకపోతే కీర్తి సురేష్ హీరోయిన్ అయ్యేదే కాదు.. ఇంత సహాయం చేసిందా..

list-of-oskar-award-winners-from-indian-film-industry
2.సత్యజిత్ రేయ్ : 1992 వ సంవత్సరం లో సత్యజిత్ రేయ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఫిలిం మేకింగ్ లో ప్రావిన్యంపై ఈయనకి అవార్డు వచ్చింది. ఈయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. 36 నేషనల్ అవార్డ్స్ , గోల్డెన్ లయన్ అవార్డు, గోల్డెన్ బీర్ అవార్డు, రెండు సిల్వర్ బీర్స్ మొదలగునవి వచ్చాయి.

list-of-oskar-award-winners-from-indian-film-industry
3. 3.రీసుల్ పూకుటి: ‘స్లం డాగ్ మిలినియర్’ సినిమాలో సౌండ్ మిక్సింగ్ అద్భుతంగా చేసినందుకు గాను ఇతనికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు.

list-of-oskar-award-winners-from-indian-film-industry
4.గుల్జార్: ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరి లో ‘స్లం డాగ్ మిలినియర్’ లో జైహో పాటకి లిరిక్ రైటింగ్ అద్భుతంగా రాసినందుకు గుల్జార్ కు ఆస్కార్ అవార్డు ఇచ్చారు.

See also  Rakul Preet Singh: ఎవ్వరు చేయించుకొని చోట సర్జరీ చేయించుకోబోతున్న రకుల్ ప్రీత్ సింగ్..

list-of-oskar-award-winners-from-indian-film-industry
5.AR రెహ్మాన్: స్లం డాగ్ మిలినియర్’ చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ మరియు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో AR రెహ్మాన్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది.

list-of-oskar-award-winners-from-indian-film-industry
6. కీరవాణి మరియు చంద్ర బోస్: RRR సినిమాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో కీరవాణి మరియు చంద్ర బోస్ కి ఆస్కార్ అవార్డు దక్కింది. (List of Oskar Award winners from Indian film industry )

సినిమా అనేది ఒక గొప్ప ఆర్ట్. దానిని ఇప్పుడు ఎక్కువగా కమర్షియల్ గా ఆలోచిస్తున్నారు గాని, అప్పట్లో దానిని ఒక ఆర్ట్ లానే చూసేవారు. అయితే ఇలాంటి అవార్డులు ఇవన్నీ మనకి కొన్ని గుర్తుకుచేస్తాయి. ఎంత కమర్షియల్ అవుతున్నా కూడా.. మనకు కొన్ని విషయాల్లో ఆనందం వేరే రకంగా కూడా వస్తాది అని. మనం కష్టపడిన దానికి డబ్బు వస్తే, మన అవసరాలు తీరి ఆనందంగా ఉంటాము. అలాగే దానితో పాటు గౌరవం దక్కితే సంతృప్తి వస్తాది. అలాగే ఎంతో కష్టపడి తీసిన సినిమాలో ఎందరో పని చేస్తారు. అందులో వాళ్ళు చేసిన పనికి ఎంత రెమ్యునిరేషన్ వచ్చినా, చేసిన పనికి అవార్డు అనే గౌరవ పురస్కారాన్ని ఇచ్చినప్పుడు ఆనందం మామూలుగా ఉండదు.

See also  Ram Charan: మంచు మనోజ్ పెళ్లికి రామ్ చరణ్ పంపిన గిఫ్ట్ ధర ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే..

 

అలాంటి ఆనందం ఎలా ఉంటాదో, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆర్ఆర్ఆర్ సినిమా తో నాటు నాటు అనే పాటకి వచ్చిన అవార్డుతో అనుభవించారు. నిజంగా రాజమౌళి తెలుగువారికి దొరికిన గొప్ప కానుక అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే గ్రేట్ కాదు, ఆయనతో పని చేసే అందరినీ అలానే మలచి పని చేయించి బెస్ట్ రిజల్ట్ తేవడంలో జక్కన్నకు సాటి ఎవ్వరూ లేరనే అనుకోవాలి.