Home Cinema Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళిచూపుల్లో ప్రణతిని ఏమడిగాడో తెలిస్తే నవ్వుతారు..

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళిచూపుల్లో ప్రణతిని ఏమడిగాడో తెలిస్తే నవ్వుతారు..

Jr. NTR asked that question to Lakshmi Pranathi in the first meet: సాధారణంగా సెలబ్రెటీస్ గురించి పర్సనల్ విషయాలు కూడా చాలా వరకు వార్తల్లో వస్తూ ఉంటాయి. పైగా సినిమా వాళ్ళవి అంటే ఇంకా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే సినిమావాళ్ళ అభిములకు వాళ్ళ హీరో హీరోయిన్ ల పర్సనల్ విషయాలు తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటాది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాత్రం పెద్దగా పర్సనల్ వార్తలు రావు. పైగా ఎన్టీఆర్ కొన్ని విషయాలకు దూరంగానే ఉంటాడు. సినిమా షూటింగ్ లో ఎంత సరదాగా అయినా ఉంటాడు గాని, తరవాత ఆ హీరోయిన్స్ తో కూడా ఎక్కువ క్లోజ్ గా ఉండడు. అనవసరంగా ఎలాంటి అనవసరమైన రూమర్స్ కి మన హీరో పెద్దగా చిక్కడు. అయితే ఇటీవల ఎన్టీఆర్ పై ఒక పర్సనల్ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.

See also  Kalki 2898 AD : ప్రభాస్ సినిమా కల్కి లో రామ్ చరణ్.. ఆ క్యారక్టర్ లో..

jr-ntr-asked-that-question-to-lakshmi-pranathi-in-the-first-meet

జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మీ ప్రణతి లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నందమూరి వారసుడు, చిన్న వయసులోనే కెరియర్ లో సెటిల్ అయిన వాడు అయినప్పటికీ చక్కగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న బుద్దిమంతుడు మన ఎన్టీఆర్. సాధారణముగా ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు కాకపోయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అయినప్పటికీ.. అమ్మాయి అబ్బాయి ఆ పెళ్లైన ప్రేమ పెళ్లిలానే ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి చూపులు దగ్గర నుంచి అక్కడ ప్రతీ వేడుక కూడా స్పెషల్ గా ఆనందంగా చేసుకుంటున్నారు. పెళ్లి కుదిరి, పెళ్లి జరిగే మధ్యలో అమ్మాయి అబ్బాయి చాటింగ్ లు, సినిమాలకు వెళ్ళడాలు ఫ్రెండ్స్ ట్రిప్స్, ఒకరికి ఒకరు గిఫ్ట్స్ ఇలా ప్రేమించుకున్నవారు కంటే వీళ్ళే ఎక్కువ చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినప్పటికీ ఎలా డీల్ చేసాడో..

See also  Bandla Ganesh: బండ్ల గణేష్.. త్రివిక్రమ్ మొగుడుపెళ్లాలను కూడా ఛీ ఛీ..

jr-ntr-asked-that-question-to-lakshmi-pranathi-in-the-first-meet

ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని బాలకృష్ణ కూతురు పెళ్ళిలో మొదటిసారి చూసాడంట. వీళ్లది లవ్ మ్యారేజ్ ( Jr. NTR asked that question to Lakshmi Pranathi in the first meet ) కానప్పటికీ, లక్ష్మీ ప్రణతివాళ్ళ బంధువుల అమ్మాయే. ఆ తర్వాతా పెద్దలు వీళ్ళ పెళ్లి గురించి ఆలోచించి పెళ్లి చూపులు ఏర్పాటు చేసారంట. అప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని ఒకటి అడిగాడట. అదేమిటంటే.. ఏను మీకు నచ్చానా? నన్ను చేసుకోవడానికి మీకేమైనా అభ్యన్తరం ఉందా అని అడిగాడట. దానికి లక్ష్మిప్రణతి ఎలాంటి సమాధానం చెప్పలేదంట. దీనికి నెటిజనులు అలా అడగ్గానే, ఆ అమ్మయి ఏమెట్టి పెంచింది మీ అమ్మ వెన్నతోనా, జున్నుతోనా అని మనసులో ఎన్టీఆర్ పాటనే పాడుకుని ఉంటాది అని నవ్వుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తరవాత పెళ్లి కి కొంచెం బాగానే గ్యాప్ వచ్చిందంట.

See also  Samantha : చైతు మీద ప్రేమతో సమంత ఆమెకు చేసిన అన్యాయమే ఈరోజు ఇలా..

jr-ntr-asked-that-question-to-lakshmi-pranathi-in-the-first-meet

ఆ టైం లో కలిసినప్పుడు కూడా ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిని ఇదే ప్రశ్న ఎన్ని సార్లు అడిగినా ఆమె సమాధానం చెప్పలేదంట. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఆడవారి నుంచి వాళ్ళ మనసులో ఉన్నది బయటకు రప్పించడం చాలా కష్టం అని నిర్నయయించుకున్నాడంట. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్స్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కొరటాల దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా మొదలవుతుంది.