Home Cinema Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్థి ఎంతో.. అది ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.

Jr. NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆస్థి ఎంతో.. అది ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు.

Jr. NTR property value according to statistics: నందమూరి వారసుడు సీనియర్ ఎన్టీఆర్ పేరుతో సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అని అనిపించుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ ద్వారా ఫెమస్ అవుతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంది. పులి ముఖంలో ముఖం పెట్టి ఎన్టీఆర్ నటించిన నటన అభిమానులకు ఎంతగానో నచ్చింది. వాళ్ళ హీరోని ఎలా చూడాలని అనుకుంటారో రాజమౌళికి బాగా తెలుసు అనుకుంటా, అందుకే అభిమానులు పొంగిపోయే విధంగా హీరోని చూపించడంలో రాజమౌళికి రాజమౌళే సాటి అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఎంత స్థాయికి వెళ్తున్నా, ఎప్పీటికప్పుడు తన ట్యాలంట్ ని అప్డేట్ చేస్తూ ఉంటాడు ఎన్టీఆర్.

See also  Rashmika Mandanna: మర్రి గింజత మైండ్ కూడా లేకుండా నేషనల్ క్రష్ రష్మిక అతని చేతిలో ఎలా మోసపోయింది.?

jr-ntr-property-value-according-to-statistics

అందుకే ఎన్టీఆర్ సినిమాలు ఫస్ట్ నుంచి చూస్తే, ఒక్కొక్క సినిమా నుంచి ఇంకొక సినిమా కి తన డిఫరెన్స్, అతని పెరఫామెన్స్ లో ఎక్సలెన్స్ బాగా కనిపిస్తాది. జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన కెరియర్ అతి చిన్న వయసులోనే స్టార్ట్ అయ్యి, తనకు కావాల్సిన ప్రతీదీ తానే సంపాదించుకున్నాడు. కష్ట జీవి, మానవత్వం ఉన్న మనిషి జూనియర్ ఎన్టీఆర్. అందుకే అభిమానులకు ఆయన అంటే ఎంతో ఇష్టం. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ సంపాదన రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆయనకు మొదలైన క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు. క్రేజ్ ఉన్నంత కాలం సినిమా రంగంలో డబ్బు వస్తూనే ఉంటాది. ఆ డబ్బుని ( Jr. NTR property value according to statistics  ) ఎలా మనం జాగ్రత్త చేసుకుంటున్నాము, దాన్ని ఇంకా ఎలా పెంచుకుంటున్నాము అనేది ఎవరి తెలివి వాళ్లది.

See also  విజయ్ స్టేజ్ పై షర్టు విప్పి రచ్చ మాత్రమే చేశాడు విశ్వక్ ఏంట్రా నాయనా అన్ని ఇప్పేస్తున్నాడు - వీడియో..

jr-ntr-property-value-according-to-statistics

జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాలు మాత్రమే కాకూండా, కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాన్డ్ అంబాసిడర్ గా కూడా పని చేస్తున్నారు. అలాగే టీవీ లైవ్ షో కి హోస్ట్ గా బిగ్ బాస్ లాంటి వాటికి చేసారు. ఇలా నిరంతరం బిజీగా ఉంటూ ఆనందంతో పాటు డబ్బుని కూడా సంపాదించుకుంటున్నారు. తాజాగా సెలబ్రిటీ ఆస్తుల వివరాలను తెలిపే ఒక వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం.. జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ ఇండియన్ రూపాయలలో రూ.500 కోట్లుగా ఉంది. ఇక నెలవారీగా ఆయన ఆదాయం సుమారుగా మూడు కోట్లకు మించి ఉంటుందని సమాచారం. ఈ వెబ్సైటు లో చూసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ ఎన్టీఆర్ కి అంత ఆస్తి ఉంటె కూడా, దానిని తన స్వయంకృషితో సంపాదించుకున్నదే అవుతుందని, తాతలు తండ్రులని నుంచి పేరుని తప్ప ఆస్తిని ఏమి మా హీరో పొందలేదని ఎన్టీఆర్ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

See also  Tamanna: తమన్నాకి కోట్ల విలువైన ఫ్లాట్ ఫ్రీగా రాసిచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

jr-ntr-property-value-according-to-statistics

ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో కలసి సినిమా స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు అన్ని సిద్ధం అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ అమెరికా వెళ్లడం వలన, వచ్చాక షూటింగ్ స్టార్ట్ చేస్తారు, ఈ సినిమాలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోతుంది. సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి సినిమాలు అప్పట్లో ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో ఇప్పుడు వీళ్ళిద్దరిది కూడా అంతే హిట్ అవుతాదని అనుకుంటున్నారు.