Home Cinema Pavitra Lokesh: పవిత్ర మొదటి భర్తకి.. రెండవ భర్త అయిన నరేష్ కి ఉన్న తేడా...

Pavitra Lokesh: పవిత్ర మొదటి భర్తకి.. రెండవ భర్త అయిన నరేష్ కి ఉన్న తేడా ఏమిటో మీకు తెలుసా?

Details about Pavitra Lokesh first husband and second husband Naresh: సినీనటుడు నరేష్, సినీ నటి పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. మొదట్లో వీళ్లిద్దరి మధ్య ఏమి లేదని, కేవలం స్నేహమే ఉందని చెప్పారు. తరవాత నిమ్మదిగా అందరికీ అర్ధం అయ్యేలా ప్రవర్తించడమే కాకుండా, న్యూ ఇయర్ రోజున పెళ్లి చేసుకోబోతున్నామని.. లిప్ కిస్ వీడియోతో మరీ అందరికీ చెప్పారు. ఆ లిప్ కిస్ వీడియో సోషల్ మీడియాలో ఒక దుమారం రేపింది. ఈ వయసులో వీళ్ళిద్దరూ ఇలాంటి వీడియో పెట్టడమేంటని ఎందరో ఎన్నో కామెంట్స్ కూడా చేసారు. అలాగే ఒకానొక సమయంలో అవును మేమిద్దరం కలిసే ఉంటున్నాము అని కూడా చెప్పారు. చివరికి గురువారం వీళ్లిద్దరు పెళ్ళిచేసుకుని దంపతులు అయ్యారు.

details-about-pavitra-lokesh-first-husband-and-second-husband-naresh

నరేష్ కి ఆల్రెడీ మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడవ భార్య ని కూడా నరేష్ వదిలేసాడు. ఆమె మాత్రం ఎప్పుడు నరేష్ పై ఏదో ఒక కామెంట్ చేస్తూనే వచ్చింది. నరేష్ పవిత్రాల గురించి ఆమె ఆమెతో పాటు ఎందరో ఎన్నో అన్నారు అనుకున్నారు గాని నరేష్ మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా.. చివరికి ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని దానికి సంబంధిన వీడియోని సోషల్ మీడియాలో నరేష్ పోస్ట్ చేశారు. ఒక పవిత్ర బంధం, (Details about Pavitra Lokesh first husband and second husband Naresh ) రెండు మనసులు, ఏడడుగులు, మూడు ముళ్లు. మా కొత్త జ‌ర్నీకి మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాము` అంటూ నరేష్ ట్వీట్ చేశారు. అంటే అప్పటి నుంచి ఈ వీడియో వైరల్ అవ్వడం మొదలయ్యింది. వీరి జంటపై నెటిజనులు ఫోకస్ పెట్టారు. పెళ్లి వీడియో మాత్రం చూడటానికి చాల బాగుంది.

See also  వాటికి కూడా సెన్సార్ ఉండాలి అంటున్న హీరోయిన్

details-about-pavitra-lokesh-first-husband-and-second-husband-naresh

పెళ్లి వీడియోలో పెళ్లి కూతురిగా తయారైనా పవిత్ర లోకేష్ చూడటానికి చక్కగా అందంగా ఉంది. ఈ వీడియో చూడగానే నెటిజనులు పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరు అనేదాని పై ఫోకస్ పెట్టారు. పవిత్ర లోకేష్ మొదటి భర్త కూడా నటుడే. కన్నడ సీరియల్స్‌లో నటించే సమయంలో పవిత్ర లోకేష్కు కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్‌ తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఇద్దరు మగపిల్లలు కూడా పుట్టారు. అలా కొంతకాలం గడిచిన తరవాత వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. అంత లవ్ మ్యారేజ్ చేసుకుని, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఎందుకు విడిపోవలసి వచ్చిందో అనేదాని గురించి పెద్దగా బయటకు రాలేదు. అయితే కొన్ని విషయాల్లో పవిత్ర లోకేష్ మొదటి భర్తకి, రెండవ భర్త నరేష్ కి చాలా కలిసాయి.

See also  Rashmi Gautam: ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడనున్న రష్మీ..! తొందరలోనే ప్రకటన..??

details-about-pavitra-lokesh-first-husband-and-second-husband-naresh

పవిత్ర లోకేష్ మొదటి పెళ్లి కూడా ప్రేమించి పెళ్లి చేసుకోగా, రెండవ పెళ్లి కూడా నరేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే మొదటి భర్త కూడా నటుడే, రెండవ భర్త నరేష్ కూడా నటుడే. మొదటి భర్తకి పవిత్ర లోకేష్ మొదటి భార్య కాదు, రెండవభార నరేష్ కి ఈమె మొదటి భార్య కాదు. సుచేంద్ర ప్రసాద్‌ కి ముందే పెళ్లి అయ్యి భార్య ఉండగా, పవిత్ర లోకేష్ ని ప్రేమించి మొదటి భార్యకి విడాకులు ఇచ్చి పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే మొదటి భర్తకి పవిత్ర లోకేష్ రెండవ భార్య, నరేష్ కి ఈమె నాలుగవ భార్య. మొదటి భర్తకి రెండవ భర్తకి మనకు కనిపించే తేడా ఇదే ప్రస్తుతానికి.

See also  ఆ స్టార్ డైరెక్టర్ శ్రీముఖి ని రాత్రికి రమ్మన్నాడట. దాంతో వెక్కి వెక్కి ఏడ్చిందట..