Home Cinema Suma Rajiv: సుమ రాజీవ్ ల జీవితంలో చెప్పుకోలేని ఈ సమస్య తెలిస్తే.. చాలా బాధపడతారు.

Suma Rajiv: సుమ రాజీవ్ ల జీవితంలో చెప్పుకోలేని ఈ సమస్య తెలిస్తే.. చాలా బాధపడతారు.

Create misunderstanding between Suma and Rajiv Kanakala because of that heroine: ఒక్కొక్క జంటను చూస్తే, వాళ్ళని చూస్తూనే ఉండాలనిపిస్తాది. ఎందుకంటే.. వాళ్లిద్దరూ అందంగా ఉండటమో, హైట్ కలర్ అన్ని సూట్ అవ్వడమో అవుతాది. ఆ జంట గురించి మనకు పెద్దగా తెలియకపోయినా వాళ్ళని అలా చూస్తూ ఉంటాము. కొన్ని జంటల్లో వాళ్లిద్దరూ ప్రొఫిషనల్ లో సమానంగా ఉండి అందరిని మెప్పిస్తారు. మరి కొన్ని జంటలలో ఇవన్నీ లేకపోయినా, ఒకరికోసం ఒకరన్నట్టు వారిద్దరి గురించి కొంచెం తెలిస్తే ఇది అన్యోన్యమైన జంట అని అనిపించే జంటలు ఈ రోజుల్లో చాలా అరుదుగానే ఉంటున్నారని చెప్పుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సుమ రాజీవ్ కనకాల జంట మాత్రం ఆ అరుదైన జంటల్లోకే వస్తాది. వీరిద్దరి అన్యోన్యత అందరికీ నచ్చుతాది. ఒకరి కోసం ఒకరు పుట్టారనిపించేలా సర్దుకుపోవడం, సపోర్ట్ చేసుకోవడం అంటే వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవాలి అని అనిపించేలా ఉంటారు.

See also  Neha Sharma: పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేహా శర్మ.. వరుడు ఎవరంటే..

create-misunderstanding-between-suma-and-rajiv-kanakala-because-of-that-heroine

రాజీవ్ కనకాల (Create misunderstanding between Suma and Rajiv Kanakala because of that heroine) పెద్ద హీరో కాకపోయినప్పటికీ, మంచి క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్ట్. తనకు ఇచ్చిన ఎలాంటి పాత్రకైనా చక్కగా న్యాయం చేసే నటుడు. అలాగే ఇతని కుటుంబం కూడా ఎందరినో తీర్చి దిద్ది సినిమా ఇండస్ట్రీ కి అందించింది. ఇక సుమ విషయానికి వస్తే, సినిమాల్లో హీరోయిన్ గా సెటిల్ అవుదామని ట్రై చేసి, ఆ తరవాత అందులో సక్సెస్ రాకపోయినా, ఎలాంటి వెనకడుగు వేయకుండా యాంకర్ గా చేసి, తన సత్తా చాటుకుంది. సుమ ముందు కొంత రేంజ్ వరకు హీరోయిన్స్ కూడా కెరియర్ పరంగా ఎందుకు పనికిరారు అనే లెవెల్ కి సుమ వెళ్ళింది. ఫంక్షన్స్ కి సుమ యాంకరింగ్ చెయ్యడం కాదు, సుమ డేట్స్ ఎప్పుడు ఖాళీగా ఉంటె అప్పుడు ఫంక్షన్ పెట్టుకునే రోజులు తెచ్చుకుంది సుమ.

See also  Upasana: వామ్మో ఉపాసన గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తాదని అస్సలు ఊహించలేదు!

create-misunderstanding-between-suma-and-rajiv-kanakala-because-of-that-heroine

ప్రొఫిషన్ లో అంత సక్సెస్ సాధించాలంటే, ఆమె ఎంత బిజీ గా ఉండాలో మనం ఊహించవచ్చు. అయినప్పటికీ సుమ పర్సనల్ లైఫ్ మాత్రం డిస్టర్బ్ కాకుండా చూసుకుంటూ.. భర్త, పిల్లలతో ఎంతో హాయిగా సాగుతుంది. అందుకే వీరిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తాది. కానీ వీళ్ళ జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయట. సినిమా ఇండస్ట్రీలో ఐటమ్ గర్ల్స్ పాత్రలు చేసి ఐటమ్ గర్ల్ గా ప్రసిద్ధి చెందిన ఓ హీరోయిన్ రాజీవ్ కనకాలతోను సినిమాలు చేసింది. అప్పటి నుంచి అతనితో ఆమె చెట్టాపట్టా వేసుకుని తిరిగి, వాళ్ళయిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని వార్తలు వచ్చేంతగా దగ్గరయింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మాట్లాడుకునేవారు. అయితే దీనికి సుమ కొంత బాధపడినా రాజీవ్ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి తన భర్తను తాను సమర్ధించుకుంది.

See also  Tollywood heroes : మన స్టార్ హీరోల్లో హైయెస్ట్ రెమ్యునిరేషన్ తీసుకుంటున్న హీరోలు ఎవరో.. ఎంతో మీకు తెలుసా?

create-misunderstanding-between-suma-and-rajiv-kanakala-because-of-that-heroine

అయితే ఆ హీరోయిన్ మాత్రం రాజీవి ని వదలలేదంట. ఆమె ఫోన్ చెయ్యగానే రాజీవ్ ఎక్కడ ఉన్నా ఆమె దగ్గరకి పరుగులు పెట్టి వెళ్ళిపోతాడంట. ఇది గమనించిన సుమ రాజీవ్ నుంచి విడిపోవాలని అనుకుందట. కానీ ఇద్దరూ పిల్లల గురించి ఆలోచించి, భార్య భర్తలాగా కాకున్నా, తల్లితండ్రులాగా కలిసి ఉందామని అనుకుని ఇద్దరు కలిసి ఉన్నారంట. ఇంత చక్కని జంట జీవితంలో ఇలాంటి సమస్య ఉందని అంటే సుమ రాజీవ్ ల అభిమానులు, నెటిజనులు చాలా బాధ పడుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉందొ తెలీదు కానీ, ఈ అన్యోన్య దంపతుల మధ్య ఇంత పెద్ద సమస్యని క్రియేట్ చేసిన ఆ హీరోయిన్ ఖచ్చితంగా అనుభవిస్తాదని కామెంట్స్ కూడా చేసుకుంటున్నారు.