Home Cinema Manchu Manoj: షాకింగ్.. మంచు మనోజ్ భూమా రెడ్డి తో పాటు ఆమె జీవితాన్ని కూడా...

Manchu Manoj: షాకింగ్.. మంచు మనోజ్ భూమా రెడ్డి తో పాటు ఆమె జీవితాన్ని కూడా నాశనం చేసాడట నిజమేనా?

Netizens comments on Manchu Manoj about his love story: మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కు ఇండస్ట్రీ లో మరియు అభిమానుల్లో కూడా మంచి పేరే ఉంది. తండ్రి సపోర్ట్ తో సినిమా రంగంలోకి వచ్చినప్పటికీ, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడానికి అన్ని రకాలుగా ట్రై చేస్తూనే ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా మంచు మనోజ్ పెళ్లి గురించి ఎదో ఒకరకమైన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని నిజాలు ఉంటె, ఎన్నో లేని పోనీ రూమర్స్ ఉంటాయి. కొన్ని వార్తలను కొందరు నమ్మితే మరికొన్ని వార్తలను కొందరు కొట్టి పడేస్తారు. అలానే ఇప్పుడు మంచు మనోజ్ పై ఒక కామెంట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. అది నిజమో అబద్దమో తెలీదు కానీ, దానికి జనాలు మాత్రం షాక్ అవుతునాన్రు. మంచు మనోజ్ లో ఈ కోణం కూడా ఉందా అని.

See also  Roja : చిరు రాంచరణ్ లకు విషెస్ చెబుతూ రెండు నిజాలు బయటపెట్టిన రోజా!

netizens-comments-on-manchu-manoj-about-his-love-story

మంచు మనోజ్ కి ప్రణీత రెడ్డి తో మొదట పెళ్లి అయ్యింది. ఆ తరవాత కొంతకాలానికి వాళ్లిద్దరూ విడిపోయారు. అలాగే భూమా మౌనికాకి కూడా ముందు ఒక బిజినెస్ మాన్ తో పెళ్లి అయ్యింది. మనోజ్ (Netizens comments on Manchu Manoj about his love story) కి ముందు భార్యతో పిల్లలు లేరు గాని, భూమా మౌనికాకి మాత్రం ఒక కొడుకు ఉన్నాడు. కొంత కాలం సాఫీగా సాగిన మౌనికా సంసారం తర్వాత నిమ్మదిగా అభిప్రాయ బేధాలు మొదలయ్యి, గొడవలు జరిగాయి. ఆ తరవాత వాళ్లిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అలాగే మంచు మనోజ్ లైఫ్ లో కూడా ప్రణీత రెడ్డితో పెళ్లి జరిగి కొన్ని బాగానే ఉండి, వాళ్ళ మధ్య కూడా కొన్ని రకాల మనస్పర్థలు ఏర్పడి.. విడాకులతో విడిపోవడం జరిగింది. అలా ఒంటరిగా బ్రతుకున్న మనోజ్, మౌనికాల మధ్య స్నేహం ఏర్పడి, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.

See also  Akhil - Sri Vishnu : అఖిల్ మిగిల్చిన బీడు భూమిని సశ్యశ్యామలం చేస్తున్న శ్రీ విష్ణు!

netizens-comments-on-manchu-manoj-about-his-love-story

ఇది మనందరికీ ఇంతవరకు తెలిసిన నిజం. అయితే ఇప్పుడు అసలు నిజం వేరంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మంచు మరియు భూమా కుటుంబాలు ఎప్పటి నుంచో మంచి సన్నిహితం ఉన్న కుటుంబాలు. అప్పటిలోనే మనోజ్ మరియు మౌనిక లు మంచి ఫ్రెండ్స్ అంట.మాకు 12 ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉందని మనోజ్ చెప్పాడు. అంటే వీళ్లిద్దరికీ 12 ఏళ్ల నుంచి లవ్ ఎఫ్ఫైర్ ఉందని నెటిజనులు అంటున్నారు. కానీ అప్పుడు ఒకరికి ఒకరు బయట పడలేకపోతే, ఇద్దరికీ వేరు వేరు వాళ్ళతో పెళ్లి జరిగిపోయింది. కానీ పెళ్లి తరవాత కూడా మౌనికతో మనోజ్ స్నేహంగా ఉండటం, గంటలు గంటలు ఫోన్ లు మాట్లాడటం చేసేవాడట. అది నచ్చని మౌనిక భర్త కొన్ని రిస్ట్రిక్షన్స్, కండీషన్స్ పెట్టడంతో వారిద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారంట.

See also  Chiranjeevi - Venkatesh: చిరంజీవి - వెంకటేష్ కలిసి నటించాలనుకున్న ఆ ఆగిపోయిన చిత్రమిదేనా.?

netizens-comments-on-manchu-manoj-about-his-love-story

అలాగే మంచు మనోజ్ కూడా మౌనికా మీద ప్రేమ అలా ఉండిపోవడం వలన ప్రణీత రెడ్డి తో మింగిల్ అవ్వలేక, ఏదో గొడవలు పెట్టుకుని విడిపోయాడంట. అలా మౌనికా సంసారం నాశనం అవ్వడానికి మనోజ్ కారకుడు అవ్వడమే కాకుండా, ప్రణీత రెడ్డి లైఫ్ కూడా నాశనం అవ్వడానికి మనోజ్ కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందొ, అసలు మొత్తం అబద్దమో తెలీదు కానీ, నిజా నిజాలు తెలుసుకోకుండా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. నెటిజనులు పాజిటివ్, నెగటివ్ కామెంట్స్ తో హల్చల్ చేస్తున్నారు.