Home Cinema Jr.NTR: వామ్మో ఎన్టీఆర్ బాలయ్యదే లాక్కున్నాడా.. పైగా ఆమెనెందుకు నో అన్నడంటే..

Jr.NTR: వామ్మో ఎన్టీఆర్ బాలయ్యదే లాక్కున్నాడా.. పైగా ఆమెనెందుకు నో అన్నడంటే..

NTR Sensational Comments: జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశంలో పెద్ద ఆణిముత్యం. సినిమాలో ఎంటర్ అయినప్పుడు నిమ్మదిగా సామాన్యుడి లా చిన్న కుర్రాడిలా బొద్దుగా ఎంటర్ అయిన తారక్ ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలుగుతున్నాడు. మొదటి సినిమా ఎన్టీఆర్ కి పెద్ద పేరు తెలీదు. పేరు ఏమిటి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు కూడా.తరవాత సినిమా స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో నందమూరి వారసడు, నందమూరి తారక రామారావు పేరుతో మళ్ళీ సినిమా రంగంలో ఎంటర్ అయ్యాడనే వార్త అందరిలో ఒక వెలుగు వెలుగు వెలిగింది. పైగా ఈ సినిమా రాజమౌళికి మొదటి సినిమా కావడం విశేషం.

See also  Prabhas - Ram Charan : ప్రభాస్ రామ్ చరణ్ మధ్య పెద్ద గొడవ.. అసలు చిచ్చుకు కారణం ఆమేనా?

ntr-sensational-comments-on-an-actress-i-will-not-work-with-her

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమా మంచి హిట్ కొట్టడమే కాకుండా తారక్ కి మాంచి పేరు తెచ్చింది. ఆ తరవాత వచ్చిన సినిమా సింహాద్రి. ఈ సినిమా తో ఎన్టీఆర్ నీ అసలు సిసలైన సీనియర్ ఎన్టీఆర్ వారసుడు అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. సీనియర్ ఎన్టీఆర్ పేరు ఈ పిల్లోడు ఖచ్చితంగా నిలబెడతారు అని సినీ అభిమానులు అనుకునేవారు. అయితే ఈ సినిమాకి కూడా దర్శకుడు రాజమౌళి నే. అయితే ఈ సినిమా అసలు మొదట అనుకున్నది ఎన్టీఆర్ నీ కాదంట. ఈ సినిమాకి మొదట బాలయ్యను హీరోగా అనుకున్నారంట.

ntr-sensational-comments-on-an-actress-i-will-not-work-with-her

అసలు సినిమాలో ఎంటర్ అయినప్పుడు ఎన్టీఆర్ కి వాళ్ళ కుటుంబం నుంచి అంత పెద్ద సపోర్ట్ లేదని వార్తలు వచ్చేవి. ఆ తరవాత నిమ్మదిగా నందమూరి కుటుంబం తారక్ కి కలుపుకున్నారు అని అంటారు. అందుకే ఎన్టీఆర్ కృషి చూస్తే అందరికీ నచుతాది. పైగా తారక్ రెండవ సినిమాకే, బాలయ్యకి రావాల్సిన సినిమాని తీసుకోగలిగాడు అంటే నిజంగా చాలా గ్రేట్ అని అనుకుంటున్నారు అభిమానులు. పైగా బాలయ్య సినిమాని ఎన్టీఆర్ ఆ వయసులోనే లక్కొగలిగాడ అంటూ ఆశ్చర్యపోతున్నారు. (Ntr Sensational Comments)

See also  Sam - Chaithu: ఆ స్టార్ హీరో వల్లనే సమంత చైతులు వివాహం చేసుకుని విడాకులు తీసుకుని విడిపోయారా.? బయటపడ్డ సంచలనమైన నిజం.

ntr-sensational-comments-on-an-actress-i-will-not-work-with-her

అయితే సింహాద్రి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్. అందులో భూమికకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటాది. భూమిక కూడా బాగానే నటించింది. అయితే ఈ సినిమాలో రెండవ హీరోయిన్ అంకిత మాత్రం భూమికకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అస్సలు ఓర్చుకోలేకపోయేదంట. ఆ విషయమై ఎన్టీఆర్ తో చాలా నస పెట్టేదంట. అలాగే ఈ సినిమా షూటింగ్ టైం లో అంకిత తారక్ తో చాలా క్లోజ్ గా ఉండాలని ట్రై చేసేదంట. కానీ ఎన్టీఆర్ మాత్రం దూరంగా ఉండేవాడట. మామూలుగానే హీరోయిన్స్ కి ఎన్టీ ఆర్ షూటింగ్ లో తప్ప మిగిలిన టైం లో దూరంగా ఉంటాడు.ఎందుకంటే అనవసరమైన న్యూస్ లో ఉండటం ఎన్టీఆర్ నచ్చదంట. ఆ సినిమా లో అంకిత పెట్టిన నస కి జీవితంలో ఆ హీరోయిన్ తో నటించిననీ నిర్ణయం తీసుకున్నాడంట తారక్.