Home Cinema Puri Jagannadh-Sairam: పూరిజగన్నాథ్ తమ్ముడికి సినిమాల్లో సక్సెస్ లేక, చివరికి ఇంటింటికీ..

Puri Jagannadh-Sairam: పూరిజగన్నాథ్ తమ్ముడికి సినిమాల్లో సక్సెస్ లేక, చివరికి ఇంటింటికీ..

Puri jagannath younger brother: పూరిజగన్నాథ్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. దర్శకుల్లో పూరిజగన్నాథ్ అంటే ఒక ప్రత్యేకం. ఈయన సినిమాలో అవకాశం కోసం ప్రతీ హీరో ఎదురు చూస్తాడు.ఎందుకంటే.. స్టార్ హీరో నుంచి అతి చిన్న హీరో వరకు, ఎవ్వరిలోనైనా హీరో ఇజం నీ అద్భుతంగా చూపిస్తాడు పూరి. ఇతని డైరెక్షన్ లో నటించే హీరో కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది.

puri-jagannath-younger-brother-bumper-offer-hero-where-is-he-now

మాస్ ఫ్యాన్స్ కి తమ హీరో ఎలా చూడాలని కోరుకుంటారో పూరిజగన్నాథ్ అలానే చూపిస్తాడు. అందుకే ఇతని సినిమాల్లో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి అనేది ఎవ్వరూ కౌంట్ చెయ్యరు. పూరిజగన్నాథ్ కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు సాయిరాం శంకర్. ఇతను 143 సినిమాలో నటించాడు. అలాగే బంపర్ ఆఫర్ లో, ఇంకా కొన్ని సినిమాలలో నటించారు. పూరిజగన్నాథ్ తన తమ్ముడిని ఎలాగైనా హీరో చెయ్యాలని చాలా ప్రయత్నించారు గానీ, అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు.

See also  Tarun : ఆర్తి అగర్వాల్ కంటే ముందు ఆ హీరోయిన్ తో తరుణ్ అంతలా ప్రేమాయణం నడిపాడా..

puri-jagannath-younger-brother-bumper-offer-hero-where-is-he-now

ఎందుకే రమణమ్మ అనే పాటతో బంపర్ ఆఫర్ సినిమాలో చేసి, ఆ పాటతో బాగా సాయి రామ్ శంకర్ ఫేం అయ్యాడు కానీ, అక్కడితోనే ఆగిపోయాడు. ఆ తరవాత పూరి కూడా తన తమ్ముడిని హీరో గా సెట్ చెయ్యలేని చూసారు గానీ సెట్ అవ్వలేదు. సినిమాలో సక్సెస్ అవ్వాలంటే సినిమా వాళ్ళ సపోర్ట్ ఉన్న ఫ్యామిలీ ఉండాలని అంటారు. మరి శంకర్ కి కూడా పూరిజగన్నాథ్ లాంటి డైరెక్టర్ సొంత అన్న అయినప్పటికీ, మరి ఎందుకు సక్సెస్ అవ్వలేదు. అందుకే ఓకే సూక్తి అందరికీ పని చెయ్యదు. సినిమా రంగం ఒకటే కాదు, ఎందులోనైనా..

See also  Sreeleela : బాలకృష్ణతో అలాంటి వేషాలు వెయ్యద్దని పెద్దలెందరు చెప్పినా శ్రీలీల వినకపోవడం వలన చివరికి ఇలా..

puri-jagannath-younger-brother-bumper-offer-hero-where-is-he-now

మనం నిలబడాలంటే కృషితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే నిమ్మదిగా పూరిజగన్నాథ్ (Puri jagannath younger brother) తమ్ముడిని కూడా మరచిపోతే ఛాన్స్ ఉందన్న సంగతి కనిపెట్టి ఉంటారు. అయితే, ఆన్లైన్ ప్రపంచంలో ఎన్నో అవకాశాలు. ఆ అవకాశాలను ఇప్పుడు శంకర్ వాడుకుంటున్నాడు. ఇప్పుడు పూరిజగన్నాథ్ తమ్ముడు వెబ్ సీరీస్ లో నటించాలని ఫిక్స్ అయ్యారట. సినిమా రంగంలో హీరో గా చాన్సేస్ ఎక్కువగా లేకున్నా, ఇంటింటికీ వెళ్లి వెబ్ సీరీస్ ద్వారా పూరి తమ్ముడు తన ట్యాలెంట్ ప్రూవ్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. మరి ఇక్కడ తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.