Home Cinema Manchu Manoj-Mounika: మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి ఎంత సీక్రెట్ గా అంటే.. పెళ్ళిలో...

Manchu Manoj-Mounika: మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి ఎంత సీక్రెట్ గా అంటే.. పెళ్ళిలో ఊహించని ట్విస్ట్ లు.??

Manchu Manoj Bhuma Mounika Marriage: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అలాగే భూమా మౌనిక రెడ్డి వివాహ బంధంతో వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఫిలింనగర్ లో ఉన్న మంచు లక్ష్మి నివాసంలో వీరిద్దరి వివాహం చాలా తక్కువ మంది బందు స్నేహితుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. నిన్న శుక్రవారం రాత్రి 8:30కు మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి ఏడు అడుగులు నడిచి తన భార్యగా స్వీకరించాడు. వాస్తవానికి ఈ వివాహం ఇటు మంచు మనోజ్ కు రెండో వివాహం అలాగే భూమా మౌనిక రెడ్డి కి కూడా రెండవ వివాహం.

manchu-manoj-bhuma-mounika-reddy-marriage-happened-so-secretly

మొదట మంచు మనోజ్ తన అన్న విష్ణు భార్య వేరోనికా రెడ్డి స్నేహితురాలైనటువంటి ప్రణీత రెడ్డిని ప్రేమించి 2017వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత రెండేళ్ళ పాటు కాపురం చేసి 2019 వీళ్ళిద్దరి మధ్యల మనస్పర్ధలు రావడంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ప్రణీత రెడ్డి అమెరికాకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం చేసుకున్న అమ్మాయి మౌనిక విషయానికి వస్తే దివంగత రాజకీయ నేతలు అయిన భూమ నాగిరెడ్డి- శోభ నాగిరెడ్డి దంపతుల యొక్క రెండవ కుమార్తె..అలాగే మౌనిక అక్క అఖిల ప్రియ మాజీ మంత్రి. మౌనిక కు తిరుపతిలో మూలాలు ఉన్నప్పటికీ బెంగుళూరు లో వ్యాపారం చేస్తున్న పారిశ్రామిక వేత్త ఐనటువంటి గణేష్ రెడ్డి తో వివాహం జరిగింది.

See also  Sai Dharam Tej: తన పెళ్ళి పై సంచలనమైన కామెంట్స్ చేసిన సాయి ధరమ్ తేజ్.

manchu-manoj-bhuma-mounika-reddy-marriage-happened-so-secretly

ఆ తరువాత విల్లిద్దరికీ ఒక బాబు పుట్టాడు.ఐనప్పటికీ విల్లిద్దరీ మధ్య మంచి ప్రయాణం సక్యంగా లేకపోవడం తో విల్లిద్దరు విడాకులు తీసుకున్నారు. తదనతరం, గతం లో నుంచి మోహన్ బాబు కుటుంబంలో అలాగే భూమ ఫ్యామిలీ ల మధ్య సన్నిహిత సంబంధంములు ఉండేవి. దాంతో పరిచయంతోనే తోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమలో పడ్డారు. ఇక మంచు మనోజ్ మౌనిక రెడ్డి సరికొత్త దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి వారి జీవితాన్ని మళ్లీ ప్రారంభించనున్నారు. అయితే ఈ పెళ్లికి హాజరైన అతిధుల లిస్ట్ చూసుకున్నట్లయితే ఒకసారి చాలా షాకింగ్ విషయాలే కనిపిస్తున్నాయి.

See also  Anupama Parameswaran : అనుపమ డబ్బుకోసం ఏ స్టార్ హీరోయిన్ చేయని పని ఎందుకు చేసింది?

manchu-manoj-bhuma-mounika-reddy-marriage-happened-so-secretly

ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నప్పటికీ (Manchu Manoj Bhuma Mounika Marriage) అతి కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే ఆహ్వానాలు వెళ్లాయట. మరి వాళ్ళు ఎవరో వాళ్ళ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే.. వైయస్ విజయలక్ష్మి, టీజీ వెంకటేష్, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి అలాగే పరుచూరి గోపాలకృష్ణ, హీరోయిన్ నిక్కి గల్కానీ, మరి అదే విధంగా విజయవాడకు చెందిన వైసిపి యువనేత దేవినేని అవినాష్ లాంటి కొందరికి మాత్రమే ఆహ్వానాలు అందాయట.. వారందరూ ఈ వివాహానికి వచ్చి హాజరై నూతన వధూవరులని దీవించారట. ఇక మనోజ్ అంటే ఎంతో ఇష్టపడే అక్క మంచు లక్ష్మి తన స్వగృహంలోనే అతడు వివాహం జరిపించింది. వివాహ పనులను తానే దగ్గరుండి మరి చూసుకుంది మంచు లక్ష్మి. మనోజ్ ను మౌనిక నువ్వు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు చేస్తూ పెళ్లిలో అంతా హడావిడి చేస్తూ తానే అంతా అయ్యి చూసుకుంది.