Home Cinema Ram Pothineni: 15 ఏళ్ల వయసులోనే రికార్డు బద్దలు కొట్టిన రామ్..!! ఎవ్వరికీ తెలియని షాకింగ్...

Ram Pothineni: 15 ఏళ్ల వయసులోనే రికార్డు బద్దలు కొట్టిన రామ్..!! ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయం..

Ram Pothineni Achieved: దేవదాసు చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన యువ హీరో రామ్ పోతినేని. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న కుర్ర హీరోలలో రామ్ పోతినేని యూత్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.. మరోవైపు మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అతనికి సొంతం. ఇలాంటి మాస్ మిక్సింగ్ విత్ ఎనర్జిటిక్ యాక్టర్ కి ఎవరైనా చాలా తేలిగ్గా ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి స్రవంతి రవికిషోర్ కుమారుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దేవదాస్ అనే సినిమా ద్వారా పెద్ద హిట్ కొట్టిన హీరో రామ్ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు ఉందని ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అది ఏ ఇతర హీరోలకు కూడా సాధ్యపడలేదు కూడా.. (Ram Pothineni Achieved)

See also  Ashu Reddy: సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టక ముందు అషు రెడ్డి అమెరికాలో అలాంటి పని చేసి డబ్బులు సంపాదించేదా.?

ram-pothineni-achieved-this-world-record-when-he-was-15-years-old

మరి అదేంటో చూద్దాం.? అయితే కేవలం రామ్ తన 9వ తరగతి పూర్త అవ్వకముందుకే 15 ఏళ్ల వయసున్నప్పుడు దేవదాసు సినిమాలో నటించడానికి హీరోగా సంతకం చేశాడట. అనేక ఇంటర్వ్యూలో ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు. తొమ్మిదవ తరగతి పూర్తి అవ్వగానే దేవదాస్ సినిమా చేసినట్టు అంత చిన్న వయసులో మెయిన్ లీడ్ హీరోగా అడుగుపెట్టిన వాళ్ళలో ఇంతకూ ముందుకు చిత్ర పరిశ్రమలో ఎవ్వరూ లేరు. 15 ఏళ్లకే సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు ఆ చిత్రం ఆ రోజుల్లోనే కలెక్షన్ పరంగా చూసుకుంటే 18 కోట్ల రూపాయల షేర్ని కొల్లగొట్టాడు. ఇదే కాకుండా ఆ సినిమా విడుదలైన రోజుల్లో ఆ సినిమా 17 కేంద్రాలను 175 రోజులు ఆడిందంటే అది మామూలు మాట కాదు.

See also  Payal Rajput : ఆశ పెట్టిన మహేష్ బాబుని వదిలేదంటున్న పాయల్..

ram-pothineni-achieved-this-world-record-when-he-was-15-years-old

హైదరాబాదులోని ఓడియన్ థియేటర్లో అయితే 200 రోజులకు పైగా ఆడింది. ఇలాంటి సినిమా ఇలాంటి నేషనల్ రికార్డు 15 ఏళ్ల వయసులో ఇండియాలోనే కాదు, ప్రపంచంలో కూడా ఎవ్వరికీ లేదని చెప్పడంలో ఎలాంటి గమ్మత్తు అతియోశక్తి అయితే లేదు. మొదటి సినిమా తో తన ఎనర్జీ, తన డైలాగ్ డెలివరీ, తన యాక్టింగ్, అలాగే కామెడీ టైమింగ్ మరియు డాన్స్ అలాగే ఫైట్స్ ఇవన్నీ చూసి ఎవరి పిల్లోడు చిచ్చర పిడుగులా ఉన్నాడని చాలామంది అవాక్కయ్యారు. కచ్చితంగా అందరూ భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతారని అనుకునేవాళ్లు.. అందరు ఊహించుకున్నట్టుగానే పెద్ద స్టార్ అయితే కాలేదు గాని మీడియం మీడియం రేంజ్ హీరోలలో నెంబర్ వన్ గా నిలిచాడు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి రాజమౌళి తండ్రి చెప్పింది జరిగిందా.. చాలామందికి తెలియని సీక్రెట్

ram-pothineni-achieved-this-world-record-when-he-was-15-years-old

రామ్ కెరియర్ మొదట్లో నుంచి మంచి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో ఉన్నప్పటికీ మధ్య మధ్యలో సరైన సూపర్ హిట్స్ పడకపోవడం వల్ల స్టార్ స్టేటస్ కి చేదుకోలేకపోయాడు రామ్ పోతినేని. ఇక ఈ యువ హీరో ప్రస్తుతం బోయపాటి శ్రీను తో సినిమా చేసిన సంగతి మన అందరికి తెలుసు.. ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా రామ్ స్టార్ హీరోల లీగ్ జాబితాలో అడుగు పెట్టబోతున్నానని ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి చూద్దాం ఈ సినిమా రిలీజ్ కి ముందు అంచనాలు ఉన్నట్టే బద్దలు కొల్లగొట్టబోతుందా అనేది చూద్దాం. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్ కోసం మా సైట్ వీక్షిస్తు ఉండండి.