Home Cinema Mega hero: మెగా హీరోల్లో ఒకరు పాపం ఆ అమ్మాయిని ప్రేమించి.. ఆ సంగతి తెలిసాక...

Mega hero: మెగా హీరోల్లో ఒకరు పాపం ఆ అమ్మాయిని ప్రేమించి.. ఆ సంగతి తెలిసాక వదిలేసిన హీరో ఎవరో మీకు తెలుసా?

That Mega Hero failure love story: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగా ఫ్యామిలీ ఎంత పెద్ద స్థానాన్ని సంపాదించిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువమంది హీరోలు మెగా హీరోలే ఉన్నారు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్తాపించింది ఎవరో కాదు, మన మెగాస్టార్ చిరంజీవి. ఒంటరిగా ఎవ్వరి అండా లేకుండా సినిమాలపై ఇంట్రస్ట్ తో ఈ రంగంలో అడుగు పెట్టాడు చిరంజీవి. వచ్చిన కొత్తల్లో చిన్న చిన్న పాత్రలు, ఆ తరవాత విలన్ పాత్రలు చేస్తూ.. నిమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ.. హీరోగా మెగాస్టార్ గా ఎదిగి ఎందరో మెగా హీరోలకు ప్లాట్ఫారం ఇచ్చాడు చిరంజీవి. నిజంగా మెగా ఫ్యామిలీ ఎంతో పుణ్యం చేసుకుంటే, చిరంజీవి లాంటి అండ వాళ్లకు దొరికిందని చెప్పుకోవచ్చు.

See also  Upasana-Samantha: ఆ విషయం లో ఉపాసన ఎవ్వరికీ తెలియకుండా సమంత కు ఇంట సహాయం చేసిందా.. సీక్రెట్ మ్యాటర్..

That Mega Hero failure love story

చిరంజీవి ఎంత కృషితో పైకి వచ్చారో మనందరికీ తెలుసు. ఒక మనిషి తన కాళ్లపై తాను నిలబడాలని,తాను అనుకున్న గోల్ కి రీచ్ అవ్వాలని కృషి చేయడం సహజమే కానీ, ఆ మనిషి సక్సెస్ ని ముందుగా అంచనా వేసిన వాళ్ళు మాత్రం నిజంగా మేధావులని చెప్పవచ్చు. చిరంజీవి చిన్న హీరోగా ఉన్నప్పుడు, అల్లురామలింగయ్య తన కూతురిని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటికి అల్లురామలింగయ్య మాత్రం సూపర్ కమెడియన్ గా మంచి ఫేమ్ లో ఉన్నారు. అలాంటి వ్యక్తి కొత్తగా సినిమాల్లోకి వచ్చి, సినిమా బ్యాగ్రౌండ్ లేని వాడిని చూసి పిల్లని ఇచ్చారు. దానికి కారణం ఎప్పటికైనా చిరంజీవి పెద్ద హీరో అవుతాడని ఆయన నమ్మటమే. ఒక కష్టజీవి , ఒక తెలివైన వాడి ప్రయాణమే ఈ మెగా ఫామిలీ.

That Mega Hero failure love story

చిరంజీవి డాన్స్, ఫైట్స్ కి ఒక కొత్త ట్రెండ్ తీసుకుని వచ్చారు. ఎలాంటి స్టెప్ ని అయినా అలవోకగా వెయ్యడం, ఇక ఫైట్స్ అయితే సినిమాలో అంత టైం ని ఫైట్స్ మీద స్పెండ్ చేస్తే కూడా ప్రేక్షకులు ఇష్టపడతారని నిరూపించింది చిరూనే. ఇప్పటికీ ఎంతమంది కుర్ర హీరోలు వచ్చినా.. పర్ఫెక్ట్ డాన్స్, స్టెప్స్ కి అందరం వచ్చేది మాత్రం చిరంజీవి డాన్స్ లోనే అనే కీర్తిలోనే ఉన్నాడు. అయితే చాలామంది సామాన్యుల జీవితాలలో కూడా ఫస్ట్ లవ్ అనేది ఉంటాది. అందులో కొందరిది లవ్ సక్సెస్ అయితే, మరికొందరిది సక్సెస్ అవ్వదు. సక్సెస్ అయినా, అవ్వకపోయినా తొలిప్రేమ అనేది మాత్రం ఎవ్వరికైనా ఒక మంచి అనుభూతి. అలాంటి అనుభవమే ఈ మెగా హీరో కి (That Mega Hero failure love story)కూడా జరిగిందంట.

See also  Virat Kohli: ఓరినాయనో.. విరాట్ కోహ్లీ అనుష్క శర్మను పెళ్లి చేసుకోక ముందు ఇంతమంది హీరోయిన్ తో డేటింగ్ చేశాడా.?

That Mega Hero failure love story

ఇంతకీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా? అదేమీ కుర్ర హీరోలు కాదు సుమీ, మన మెగాస్టార్ చిరంజీవి. చిరు ఏడవతరగతి చదువుతుండగా, తొలిసారిగా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డారంట. ఆ తరవాత ఆ అమ్మాయి చిరంజీవికి సైకిల్ తొక్కడం నేర్పించేదంట . ఇష్టమైన అమ్మాయి సైకిల్ తొక్కడం నేర్పిస్తుంటే, ఆ అనుభూతి చాలా నచ్చేదంట చిరంజీవికి. నిమ్మదిగా ఆ అమ్మయి పై ప్రేమ పుట్టిందంట. అయితే అలా కొంత కాలం గడిచాక, అది ప్రేమ కాదు, వయసు అట్రాక్షన్ అంతే అని తెలుసుకుని ఆ అమ్మాయిని వదిలేశారంట. ఈ విషయం చిరంజీవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. పైగా ఈ విషయం ఆయన సురేఖాకి కూడా చెప్పారట. పాపం ఆ అమ్మాయికి మెగాస్టార్ చిరంజీవి భార్య అయ్యే అదృష్టం లేదు మరి..