Home Cinema Nagarjuna: ఇల్లు వదిలి పోతున్న నాగచైతన్య కన్నీళ్ళతో సతమతమవుతున్న నాగార్జున..?? అసలు కారణం ఇదేనా.!!

Nagarjuna: ఇల్లు వదిలి పోతున్న నాగచైతన్య కన్నీళ్ళతో సతమతమవుతున్న నాగార్జున..?? అసలు కారణం ఇదేనా.!!

Nagachaitanya Leaves His Home: అక్కినేని ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిన విషయమే. అక్కినేని నాగేశ్వరరావు ఎంతో గుర్తింపు తెచ్చాడు తన ఫ్యామిలీకి అలాగే తండ్రికి తగ్గ తనయుడుగా అక్కినేని నాగార్జున కూడా అక్కినేని వారసత్వానికి ఎంతో గుర్తింపు తెచ్చి చిత్ర పరిశ్రమలో వారసత్వానికి పునాదులు నిర్మించారు. అలాగే అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి తండ్రి తాతల వల్లే అంత పెద్ద పునాదులు కాకపోయినా కనీసం గోడలు కట్టే ప్రయత్నం కూడా జరగడం లేదు.. అంటే మిడిల్ క్లాస్ రేంజ్ లో కూడా గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు.

nagachaitanya-leaves-his-home-decides-not-to-stay-with-nagarjuna

దాదాపు నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాల పూర్తయితున్న కూడా చెప్పుకోదగ్గ ఒక్క బ్లాక్ బస్టర్ హిట్టు కూడా లేదు. అక్కినేని నాగచైతన్య ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. అడపాదడపా కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ అవి కూడా ఆయనతో నటించిన హీరోయిన్ ఖాతాలోనే పడ్డాయి. ఇక అఖిల్ పరిస్థితికి వస్తే, ఆయన పరిస్థితి కూడా అంతంత మాత్రమే.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా హీరోలుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్కినేని వారసులైనటువంటి నాగచైతన్య అఖిల్ మాత్రం మిడిల్ రేంజ్ పేరు కూడా తీసుకొని రావడం లేదు. ఇక ఇదే విషయం గూర్చి అటు నాగచైతన్య ఇటు అఖిల్ తో పాటు నాగార్జున కూడా బాధపడుతున్నాడట. నాగార్జున తన ఇద్దరు కొడుకులను స్టార్ హీరోలుగా చూడాలని చాలా ఆశ పడుతున్నప్పటికీ అదే కుదరడం లేదంట.

See also  Prabhas actress : పెళ్ళికి ముందే అతని కారణంగా తల్లైన ప్రభాస్ హీరోయిన్!

nagachaitanya-leaves-his-home-decides-not-to-stay-with-nagarjuna

ఇది ఒక ఎత్తు అయితే అక్కినేని ఫ్యామిలీ ఇప్పటికే ఎన్నో ఇబ్బందులకు గురవుతూనే ఉంది. అప్పట్లో అక్కినేని నాగచైతన్య ఉన్నప్పుడు అక్కినేని నాగార్జున మొదటి వివాహం చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చి రెండవ వివాహం అమలను రెండవ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో అక్కినేని కుటుంబం గురించి ఇండస్ర్టీలో ఎన్నో గుస గుసలు మాట్లాడుకున్నారు. మరి ఇప్పట్లో అక్కినేని నాగ చైతన్య కూడా సమంతను ప్రేమించి పెళ్ళి చేసుకున్న తర్వాత ఏవో మనస్పర్ధల వలన వీళ్ళిద్దరూ విడిపోయారు. అలాగే అఖిల్ కూడా తాను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకుందాం అనుకున్నాడు. ఆ అమ్మాయితోనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని తీరా పెళ్ళి చేసుకుందాం అనుకుని పెళ్ళి దగ్గరకు వచ్చే సమయంలో వాళ్ళ మధ్య ఏవేవో మనస్పర్ధలతో వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు.

See also  Rajamouli - Mahesh : రాజమౌళి మహేష్ సినిమాలో క్లైమాక్స్ అదే అని రివీల్.. జక్కన్న వాళ్ళతో జగడమే!

nagachaitanya-leaves-his-home-decides-not-to-stay-with-nagarjuna

ఇలా ఎన్నో సార్లు అక్కినేని కుటుంబం ఎన్నో ఇబ్బందులకు గురైంది. ఐతే అక్కినేని నాగార్జున గతంలో ఓ ఇంటర్వూలో పాల్గొని నాగచైతన్య ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఏడ్చాడని (Nagachaitanya Leaves His Home) తెలిపారు. దేని గురించో ఇంతకు ఏమైందో చూద్దాం.. నాగార్జున మొదటి భార్య లక్ష్మి కి విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య ఎక్కువగా రామానాయుడు ఇంట్లోనే ఉండేవాడంట. సెలవలప్పుడు నాగార్జున ఇంటి వస్తూ ఉండేవాడంట. కానీ అలా నాగచైతన్య ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు అన్నీ బట్టలు తీసుకు వెళ్ళేవాడంట అలా వెళ్తుంటే నాగార్జున చాలా బాధ పడేవాడంట. మరి కొన్ని సంధర్భాల్లో ఐతే నాగ చైతన్య వెళ్ళిపోతుంటే కన్నీళ్ళు పెట్టుకునేవాడంట. గతంలో ఓ ఇంటర్వూలో మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.