Home Cinema Sri Devi: శ్రీదేవికి ఎంత పొగరో..? అంతలా అవమానించిందా మెగస్టార్ చిరంజీవిని.!!

Sri Devi: శ్రీదేవికి ఎంత పొగరో..? అంతలా అవమానించిందా మెగస్టార్ చిరంజీవిని.!!

Sridevi Insulted Him In Those Back Days: అతిలోక సుందరి అని పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది శ్రీదేవి. అంతటి అందం ఆమె సొంతం. చరిత్రలో తనకు మరెవ్వరూ సాటి లేరు అందంలో, అందుకే అలాంటి అతిలోక సుందరిగా గుర్తింపు పొందింది. మరి అంత గొప్ప పేరు తెచ్చుకున్న శ్రీదేవి నాటి తరం పెద్ద హీరోలతో మొన్నటి తరం స్టార్ హీరోలతో కలిసి నటించిన శ్రీదేవికి అంత పొగరుందా.? మెగాస్టార్ చిరంజీవినే అవమానపర్చిందా అంటే.! అవుననే సమాధానం వస్తుంది అప్పటి సినీ వర్గాల నుండి.. మరి ఆ విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందామా.? సినీ ఇండస్ర్టీలో ఎలాంటి సంబంధం లేకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని మెగస్డార్ లా ఎదిగాడు.

See also  Mahesh Babu : మహేష్ బాబు ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అంట.

chiranjeevi-reveals-how-sridevi-insulted-him-in-those-back-days

మరి.. అలాంటి మెగస్టార్ అంటే ఇప్పుడు ఎంత గౌరవ మర్యాదలు ఉండేవో అప్పట్లో అంతే ఉండేవి. చిత్ర పరిశ్రమలో ఎలాంటి సంబంధం లేకుండా స్టార్ హీరోగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ మెగస్టార్ చిరంజీవి అంటే పూనకాలే మెగా అభిమానులకే గాక ఇటు ప్రేక్షులందరికీ ఆయన సినిమాలంటే ఓ పండుగే అని చెప్పాలి. మరి అలాంటి చిరంజీవి గారిని శ్రీదేవి అవమానించిందట. ఐతే అప్పట్లో చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్లో చాలా చిత్రాలు మిస్ అయ్యాయనే వార్తలు చాలా వినిపించాయి. ఆ మిస్సయిన చిత్రాలలో కొండవీటి దొంగ ఒకటి. ముందుగా ఈ సినిమా కోసం హీరోయిన్ గా శ్రీదేవిని అనుకున్నారంట. కానీ కథ మొత్తం శ్రీదేవి గారికి చెప్పగానే స్టోరీ మొత్తం మార్చాలని డిమాండ్ చేయడమే గాక.

See also  Akira Nandan: అకిరా నందన్ గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు అశ్యర్యపోయ్యే సమాధానం ఇచ్చిన వరుణ్ తేజ్..

chiranjeevi-reveals-how-sridevi-insulted-him-in-those-back-days

కొండవీటి దొంగ పేరుకు బదులు ఆ ప్లేస్ లో కొండవీటి రాణి అని పేరు పెట్టాలని దర్శక నిర్మాతలను డిమాండ్ చేసిందట. అంతే కాకుండా, హీరో కంటే నాకే ఫ్రివరెన్స్ ఎక్కువగా ఉండాలని, నా ప్రాధాన్యత ఎక్కువగా కనిపించాలని, హీరో టైటిల్ కార్డు పక్కునే నా పేరు ఉండాలని చాలా డిమాండ్ గా చెప్పిందంట. దాంతో ఆమె తీరు దర్శక నిర్మాతలకు నచ్చక ఆమె ప్లేస్ లో హీరోయిన్ రాధను ఎంపిక చేసారట. మొదట్లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాద ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, మెగస్టార్ చిరంజీవి జీవితంలో అతి పెద్ద అట్టర్ ఫ్లాఫ్ సినిమాగా పేరు తెచ్చుకున్న లంకేశ్వరుడు సినిమా కంటే అతి పెద్ద ఫ్లాఫ్ గా చాలా చాలా మంది తెలిపారు.

See also  Pavitra - Naresh: త్వరలో పవిత్రను వివాహం చేసుకుని పిల్లలను కూడా కంటానంటూ నరేష్ షాకింగ్ స్టేట్‌మెంట్..

chiranjeevi-reveals-how-sridevi-insulted-him-in-those-back-days

ఆ తర్వాత రోజు రోజుకి కలెక్షన్లు పెరగడంతో సినిమా సూపర్ హిట్ దిశగా సాగింది. అలా సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా మెగస్టార్ జీవితంలో అత్యంత హైహెష్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టిన చిత్రాలలో ఇది ఒకటి. అయితే ఈ చిత్రం శ్రీదేవి వదులుకుంది. దాంతో ఈ విషయం అందరికీ తెలిసాక, చాలా మంది చిరంజీవి అభిమానులు మెగస్టార్ తో నటించడానికి అప్పట్లో అన్ని కండీషన్లు పెట్టిందా.. అంత పొగరా (Sridevi Insulted Him In Those Back Days).. శ్రీదేవికి అంటూ కామెంట్లు పెడుతున్నారు.