Home Cinema Sri Reddy :వామ్మో శ్రీరెడ్డి ఈ వీడియో లో ఎలాంటి పని చేసిందో చూస్తే.. కుర్రాళ్ళ...

Sri Reddy :వామ్మో శ్రీరెడ్డి ఈ వీడియో లో ఎలాంటి పని చేసిందో చూస్తే.. కుర్రాళ్ళ మతి పోతాది..

Sri Reddy latest video on cooking: శ్రీ రెడ్డి ఈ పేరు చాలామందికి బాగా తెలుసు. ఈమె సినిమాలలో అవకాశాలు దక్కించుకోలేకపోయినా జనాలు నాలిక పై తన పేరు పలికేలా మాత్రం బాగా చేసుకుంది. శ్రీరెడ్డి అంటే ఒక సెన్సేషన్ అని అందరికీ తెలుసు. ఆమె ఏమి చేసినా రిజల్ట్ ఎలా ఉంటాది? దాని వలన ఎలాంటి లాభం ఉంటాది? అసలు అలా చేయడం మంచిదేనా? అని ఇలాంటివి పెద్దగా ఆలోచిస్తాదో లేదో కానీ, మ్యాటర్ ఎంత సెన్సేషన్ అవుతాది అనేదాన్ని మాత్రం చాలా బాగా కాలిక్యులేట్ చేస్తాదనే అనుకోవాలి. ఎందుకంటే ఆమె చేసే పనులు అలానే అనిపిస్తుంటాయి. సినిమాలకు దగ్గర కాలేకపోయినా సోషల్ మీడియా కు (Sri Reddy latest video on cooking )మాత్రం ఆమె బాగా దగ్గరగా ఉంటాది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్, వీడియోలు అయితే చాలా బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

See also  Venu swamy : మనందరికీ బాగా తెలిసిన మరో స్టార్ జంటకు విడాకులు ఖాయం అంటున్న వేణుస్వామి..

sri-reddy-latest-video-on-cooking

సినిమా వాళ్ళని నానా విధాలుగా ఎదుర్కొని, ఇతర భాషల హీరోయిన్స్ ని తీసుకోవడానికి వీలు లేదని చెప్పి.. ఇక్కడ ఉన్న అమ్మాయిలికి అవకాశం ఇవ్వాలని చాలా పోరాడింది. అలాగే సెలబ్రెటీస్ పిల్లలపై కొన్ని ఆరోపణలు చేసింది. ఆ టైం లో ఆమె చాలా పాపులర్ అయ్యింది. ఇక నడి రోడ్డు పై కూర్చుని తన నిరసన వ్యక్తం చేసింది. అయినా ఆమె సినిమాలలో నిలదొక్కుకోలేదు. అయితే శ్రీరెడ్డి సినిమా పరంగానే కాదు, రాజకీయ నాయకులను కూడా వదలదు. పవన్ కళ్యాణ్ పై ఆమె చేసే కామెంట్స్ చాలా ఘాటుగా ఉంటాయి. అలాగే శ్రీరెడ్డి తన అందాలు ఎక్సపోజ్ తో కూడా యూత్ కూడా బాగా అట్రాక్ట్ చేసుకుంటాది. ఈమె పెట్టె పోస్ట్స్, వీడియోలు యువతను బాగా అట్రాక్ట్ చేస్తాయి.

See also  Allu Aravind : అల్లు అరవింద్ కొడుకు మీద ప్రేమతో రామ్ చరణ్ కి అలాంటి ద్రోహం చేసి ఉంటాడా?

sri-reddy-latest-video-on-cooking

శ్రీరెడ్డి తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకుంది. అందులో ఆమె వీడియో లు అన్ని అప్లోడ్ చేస్తుంది. దానిని నెటిజనులు బాగానే ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా శ్రీరెడ్డి గుడ్లు కూర వండుతూ ఒక వీడియో పెట్టింది. అందులో ఆమె ఎలాంటి డ్రెస్ వేసుకుందో తెలుసా? చక్కటి చీర కట్టుకుంది. శ్రీరెడ్డి ఏమిటి, చీర కట్టుకోవడం ఏమిటని ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవును శ్రీరెడ్డి చీర కట్టుకుని, అందులో కూడా తన అందాలను బాగానే చూపించింది. అచ్చమైన తెలుగు స్త్రీ లా చీరని కట్టుకుని, పాత కాలం స్టైల్ లో కత్తిపీటతో ఉల్లిపాయలు కోస్తూ మరీ కూర వండింది. పైగా ఈ రోజుల్లో నిలబడి గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తుంటే, శ్రీరెడ్డి మాత్రం కింద కూర్చుని చక్కగా వంట చేస్తుంది. ఇవి చాలా స్పెషల్ గుడ్లు అంటూ చూపిస్తూ వండింది.

See also  Balakrishna - Jr NTR : బాలయ్యకు మంచి ఎన్టీఆర్ కి అన్యాయం చేసిన ఆ హీరోయిన్ ఎవరంటే..

sri-reddy-latest-video-on-cooking

ఇక శ్రీరెడ్డి భాషా కూడా ఒక పల్లెటూరి స్త్రీ వంట చేసేటప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాదో అలానే చేసింది. ఉల్లి కారం మసాలా నూరి, బాగా నూనె ఎక్కువ పోసి, కూర ఘుమఘుమ మని వండింది. మండటమె కాకుండా, చక్కగా కంచంలో అన్నం పెట్టుకుని కూర వేసుకుని తింటూ అందరినీ నోరూరించింది. ఎప్పుడు హాట్ హాట్ గా అందాలను చూపిస్తూ.. ఘాటు ఘాటు గా తిడుతూ ఉండే శ్రీరెడ్డి ఇలా చీర కట్టుకుని, తియ్యగా మాట్లాడుతూ వంట చేసే వీడియో చూసి కుర్రాళ్ళ మతి పోతుంది..