Home Cinema Aadhya : నదిలో దూకేసిన పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య.. అసలేం జరిగిందో వైరల్ అవుతున్న...

Aadhya : నదిలో దూకేసిన పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య.. అసలేం జరిగిందో వైరల్ అవుతున్న వీడియో!

Pavan Kalyan’s daughter Aadhya dipped in Ganga river video became viral: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan ) వార్తలు ఎప్పటికప్పుడు ఆయన ఫాన్స్ మాత్రమే కాదు, సినీ అభిమానులు అందరూ ఫాలో అవుతుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ వచ్చినా కూడా, సినిమా రిలీజ్ అయినంత హడావిడి చేస్తారు ఆయన అభిమానులు. సెలబ్రెటీస్ గురించి వాళ్ళ అభిమానం తెలుపుకోవాలి అంటే పూర్వం చాలా కష్టంగా ఉండేది. అభిమానులు చూపించే అభిమానం ఆ ప్రాంతానికి అక్కడ ఉన్న జనాలకు మాత్రమే తెలిసేది. ఇప్పుడు అలా కాదు, ఏ ఒక్కరి అభిమానాన్ని అయినా సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా తన అభిమానాన్ని షేర్ చేసుకోవచ్చు. ఒక అభిమాని పెట్టిన పోస్ట్ ని, మిగిలిన అభిమానులు లైక్ లు షేర్ లు చేస్తే, ఆ పోస్ట్ వైరల్ గా మారుతుంది.

See also  Pawan Kalyan - Prabhas :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్. గాసిప్ కాదు.

pavan-kalyans-daughter-aadya-dipped-in-ganga-river-video-became-viral

అలాగే సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రెటీస్ కూడా సోషల్ మీడియాని బాగా వాడుతున్నారు. అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, వారి అప్ డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకోవడం చేస్తున్నారు. పైగా సినిమాలకు కొంచెం గ్యాప్ వచ్చినా కూడా, సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు. సెలబ్రెటీస్ మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా అభిమానులకు సోషల్ మీడియా ద్వారా దగ్గరగా ఉంటున్నారు. అలానే, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్, ఆయన పిల్లలు ఎప్పుడు సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటారు. రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు తన కొడుకు అకిరా నందన్ మరియు కూతురు ఆద్య ఫోటో లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాది.

pavan-kalyans-daughter-aadya-dipped-in-ganga-river-video-became-viral

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకు సంబంధించిన ఏ వార్తకైనా ఫిదా అవుతారు. అలాగే పవన్ మాజీ భార్య రేణుదేశాయ్, వాళ్ళ పిల్లల ఫోటో లు ఎప్పుడు సోషల్ మీడియాలో పెట్టినా అభిమానులు వెంటనే రియాక్ట్ అయ్యి, మంచి ఆదరణ చూపిస్తారు. అలాగే ఇప్పుడు పవన్ కూతురు ఆద్య ( Aadhya )గంగా నదిలో దూకిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన అభిమానులు ఆ వీడియో ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో ( Pavan Kalyan’s daughter Aadhya dipped in Ganga river video became viral )చూసి ఒక్కొక్కరు ఒకొక్క విధంగా స్పందిస్తున్నారు. ఈ వీడియోలో ఆద్య గంగా నదిలో దూకి వణికిపోతుంది. అలా వణుకుతున్న ఆద్యాని చూసి అభిమానులు బాధ పడిపోతున్నారు. అభిమానులే నీటిలో దూకి వణికిపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు.

See also  Ram Charan - Upasana : పెళ్ళయ్యి ఇన్నేళ్లయినా కూడా రామ్ చరణ్ ఉపాసన ఇప్పటికీ ఆ విషయంలో సెపరేట్ అంట..

pavan-kalyans-daughter-aadya-dipped-in-ganga-river-video-became-viral

కొందరైతే, మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లానే ఆద్యాకి కూడా చాలా ధైర్యం అని కామెంట్స్ చేస్తుంటే, అసలు ఈ చిట్టి తల్లి ఎందుకు నదిలో దూకడం, ఇలా వణకడం అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అలాగే ఒకసారి పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ జిమ్ లో వర్కౌట్ చేసిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కి దూరం అయిందేమో కానీ, సోషల్ మీడియా ద్వారా ఆయన అభిమానులకు మాత్రం దగ్గరగానే ఉంటుంది. ముఖ్యంగా తన పిల్లల ముచ్చట్లు పంచుకోవడం ఆమెకు చాలా ఇష్టం. పోనీ ఆ క్రమంలోనైనా పవన్ అభిమానులకు ఆయన పిల్లల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.

See also  Balagam movie Awards : బలగం సినిమాకి అంతర్జాతీయ అవార్డు కూడా రావడానికి అసలు కారకులు ఎవరో చెప్పేసిన దర్శకుడు వేణు..

https://www.instagram.com/reel/CpKG757h34k/?utm_source=ig_embed&ig_rid=9255c5ff-3e0c-4680-a2af-9f28e3fdaa3f