Home Cinema Amala: ట‌బుతో ఎఫైర్ పెట్టుకుని అమలకు అన్యాయం చేసిన నాగార్జున.. నమ్మలేని నిజాలు చెబుతూ బాధపడ్డ...

Amala: ట‌బుతో ఎఫైర్ పెట్టుకుని అమలకు అన్యాయం చేసిన నాగార్జున.. నమ్మలేని నిజాలు చెబుతూ బాధపడ్డ అమల..

Amala: ట‌బుతో ఎఫైర్ పెట్టుకుని అమలకు అన్యాయం చేసిన నాగార్జున.. నమ్మలేని నిజాలు చెబుతూ బాధపడ్డ అమల..

పొడుగ్గా, అందంగా, సెక్సీ గా ఉండే టబు ( Tabu ) నటనతో కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కుర్రాళ్ళ గుండెల్లో టబు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నాగార్జున (Nagarjuna ) టబు జంట అంటే అప్పట్లో ఒక సెన్సేషన్. గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టబు నటించిన పాటలో నాగార్జున ఏలికాప్టర్ ముందు పరుగులు తీస్తూ, నటించిన ఆ పాట తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక అడుగు ముందుకు వేస్తూ బాలీవూడ్ ని గుర్తుకు తెచ్చింది. అక్కినేని వారింట అందగాడు, సినీ అభిమానులకు మన్మధుడు అయిన నాగార్జునకు అప్పటి నుంచి లేడీ అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. అప్పట్లో వయసుకు వచ్చిన ప్రతీ అమ్మాయి, తనకు కాబోయే వరుడు గ్రీకువీరుడు అంటే నాగార్జున లా ఉండాలని కోరుకునేది.

See also  Allu Arjun : ప్రభాస్ మహేష్ బాబు కి మాత్రమే కాదు అల్లు అర్జున్ కి కూడా..

Amala comments on Nagarjuna and Tabu affair

ఇక నాగార్జున టబు కలసి సిసింద్రీ, ఆవిడ మా ఆవిడే అనే మరో రెండు సినిమాలు కూడా చేశారు గాని, నిన్నే పెళ్లాడతా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే అప్పటి నుంచి నాగార్జునకి టబు కి మధ్య ఏదో ఉందంటూ అందరిలో అనుమానం కూడా మొదలయ్యింది. నాగార్జునకు దగ్గుబాటి లక్ష్మితో మొదట పెళ్లి అయ్యింది. కానీ ఏవో కారణాల వలన వాళ్లిద్దరూ విడిపోవడం జరిగింది. ఆ తరవాత నాగార్జున అమల ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్లిద్దరికీ సిసింద్రీ అఖిల్ పుట్టాడు. రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ నాగార్జున మాత్రం, చాలాకాలం యంగ్ హీరోగా యూత్ ని ఉర్రూతలూ ఊగించారు. ఇప్పటికీ నాగార్జున ఆయన కొడుకులు నాగ చైతన్య, అఖిల్ తో ఏమి తీసిపోకుండా పోటీ పడుతున్న సంగతి మనకి తెలిసిందే.

See also  Sai Pallavi: సాయి పల్లవి అభిమాన హీరో కోసం తన బెడ్ రూమ్ ఎలా వాడిందంటే..

Amala comments on Nagarjuna and Tabu affair

అయితే నాగార్జున టబు ల మధ్య డీప్ రిలేషన్ ఉందని, వీళ్ళిద్దరూ పక్క లవర్స్ అని, డేట్ లో ఉన్నారని అనేక ప్రచారాలు జరిగాయి. అలాగే టబు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. అలా టబు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి కారణం నాగార్జునే అని కూడా అనేవారు. టబు నాగార్జునని ప్రేమించిందని, అతని కోసమే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని అనుకునేవారు. అంతేకాదు, నాగార్జున టబు పై మనసు పడి, ఆమెను పెళ్లి చేసుకోవడం కోసం అమలకు కూడా అన్యాయం చేస్తాడేమో అని కూడా అమల అభిమానులు భయపడేవారు. అయితే నాగార్జున గాని, టబు గాని ఎప్పుడూ వారి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. నెటిజనులు మాత్రం ఇప్పటికీ నాగ్, టబు ల గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు. వీరి జంటను మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ మరచిపోరనే అనిపిస్తుంది.

See also  Samantha : నాగ చైతన్య వల్లే నా కూతురు ఇలా.. కేసు వేస్తానంటున్న సామ్ తల్లి

Amala comments on Nagarjuna and Tabu affair

ఇటీవల అమలతో జరిగిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. టబు నాగార్జునల మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పింది. నాగార్జున టబు ల మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమే అని ఆమె చెప్పింది. అలాంటి వారి ఇద్దరి మధ్య అనవసరంగా ఎఫైర్ ఉందంటూ అపార్ధం చేసుకోవడమే కాకుండా, నాగార్జున అమలకు అన్యాయం చేస్తాడని చేసే ప్రచలరాలకు నేను చేలా బాధ పడ్డాను అని చెప్పింది. నాగార్జున మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తాను అలాంటి వారు కాదు అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది అమల. నిజానికి అమల నాగార్జునల జంట ఒకరినొకరు అర్ధం చేసుకుని, అన్యోన్యంగా ప్రేమగా ఉండే జంట అని వాళ్ళ ఇద్దరి తీరుని చూస్తే ఎవ్వరికైనా అర్ధం అవుతుంది.