Home Cinema Allu Arjun-Sneha: అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ల మధ్య చిచ్చు పెడుతుంది వాళ్ళేనా.?

Allu Arjun-Sneha: అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ల మధ్య చిచ్చు పెడుతుంది వాళ్ళేనా.?

Allu Arjun Wife Sneha Reddy: పుష్ప సినిమాతో ఒక్కసారిగా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎదిగాడు. కానీ అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితాల గురించి కొన్ని విషయాలుగా వైరల్ గా మారాయి. అసలు వివాదాలంటే పట్టించుకొని అల్లుఅర్జున్ వాటికి చాలా దూరంగా ఉంటాడు. ఎవరితో గొడవలు కూడా పెట్టుకోడు మరి అలాంటి అల్లు అర్జున్ ఇంట్లో గొడవలు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ హీరో అయిన అల్లు అర్జున్ ఇదే క్రమంలో పుష్ప 2 సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ భార్య కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియా లోకి రచ్చ చేస్తూ ఉంటుంది.

See also  Ayesha Takia: సూపర్ మూవీ హీరోయిన్ గుర్తుందా ఇంత హాట్ గా తయారయ్యిందేంటి..! చూస్తే తట్టుకోగలరా.??

allu-arjun-and-wife-sneha-reddy-fights-internally-and-they-are-the-reason-for-it

అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అల్లు అర్జున్ భార్య అయినటువంటి స్నేహ రెడ్డి కూడా అదే రేంజ్ లో ఇప్పుడు ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఈ మధ్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో కొంచెం గ్లామర్ ఫోటోలు పెడుతూ మరింత ఫాలోయింగ్ కోసమో తన గ్లామర్ డోస్ కూడా పెంచి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తున్న ఫోటోలతో కుర్రకారుల మతులు పోగొడుతూ హీట్ ఎక్కించడమే కాకుండా ఘాటుగాటు ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఊపేస్తుంది. అయితే అల్లు అర్జున్ ముఖ్యంగా ఈ ఫోటోలపై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో స్నేహ రెడ్డి పెట్టే ఆ ఫోటో షూట్ లపై కొంతమంది నెగటివ్ ట్రోల్స్ చేస్తూ బాడ్ గా కామెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.

See also  Sreeleela : ఆ పెళ్లయిన స్టార్ హీరోని ప్రేమిస్తున్న శ్రీలీల.. దీనికి ఆమె తల్లి కూడా..

allu-arjun-and-wife-sneha-reddy-fights-internally-and-they-are-the-reason-for-it

అయితే ఆ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే ఫొటో షూట్స్ ఆపాలని ఆమెకు చెప్పాడంట. కానీ స్నేహ రెడ్డి మాత్రం ఎవరు ఏదో అన్నారని నేనెందుకు ఫోటోస్ ఆపాలని ఆమె పట్టించుకోకుండా అల్లు అర్జున్ కు తెగేసి చెప్పిందట. బన్నీ మాత్రం స్నేహా పై వచ్చే వల్గర్ కామెంట్స్ చూసి చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది. కావాలని బన్నీ అంటే పడని ఆంటీ మెగా ఫ్యాన్స్ ఈ జంట మధ్య చిచ్చు పెట్టాలని కావాలని స్నేహారెడ్డి పై ఆమె పోస్టులపై నెగటివ్గా కామెంట్స్ పెడతామని టోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

See also  Venkatesh-Nagarjuna: వెంకటేష్ అసహ్యించుకున్న కథతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున..

allu-arjun-and-wife-sneha-reddy-fights-internally-and-they-are-the-reason-for-it

అయితే మరి కొద్ది రోజుల్లో బన్నీ, స్నేహారెడ్డి విడాకులు కూడా తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చినా ఆశర్యపోనక్కర్లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లోనే మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ (Allu Arjun Wife Sneha Reddy) గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట గురించి మరి ఇంకా ఎన్ని పుకార్లు వినాలో..