Home Uncategorized Puri-Charmi: చార్మి ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటే.. పూరి లైట్ తీసుకోమన్నాడట ఇంతకీ ఏం...

Puri-Charmi: చార్మి ఆ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటే.. పూరి లైట్ తీసుకోమన్నాడట ఇంతకీ ఏం జరిగింది.?

Puri Jagannath Comforts: టాలీవుడ్ డైరెక్టర్ డేరింగ్ అండ్ డాషింగ్ అనే పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం అయితే లేదు. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం బద్రి దాదాపు 22 ఏళ్ల కింద వచ్చిన సినిమాకు దర్శకత్వం వహించి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత ఒక్క పూరికే దక్కుతుంది. పెద్దగా కథ ఉండదు, భారీ బడ్జెట్ ఉండదు, స్టార్ కాస్టింగ్ అయితే అవసరమే ఉండదు. అయినప్పటికీ సూపర్ హిట్ కొట్టి చూపిస్తాడు. చాలామంది స్టార్ హీరోలను పూరి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తే చాలు తిరుగులేదు అనుకుంటారు. తమకు మాస్ ఇమేజ్ కచ్చితంగా వస్తుందని ఎన్నో ఆశలు పడుతుంటారు.

See also  Niharika: నిహారిక జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నా.. నాగబాబు ఎందుకు ఊరుకుంటున్నాడు?

charmi-kaur-starts-crying-after-hearing-those-words-puri-comforts-her

అలాంటి హిట్లు కొట్టిన పూరి మనసుపెట్టి పని చేసే ఈ సినిమా అయినా హిట్టే కానీ గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాప్ లతో సినిమాలు వస్తున్నాయి. పూరీ బ్యాంకాక్ వెళ్లి లేదా గోవా వెళ్లి కూర్చొని కేవలం నాలుగైదు రోజుల్లో కథ రాస్తాడు, రెండు మూడు నెలలు సినిమా తీయడం కూడా జరుగుతుంది. ప్రేక్షకులు ఏం కోరుకుంటారో తెలిసి కూడా పూరీ వరుస ఫ్ల్లాప్స్ ఎదుర్కొంటున్నాడు. అయితే వరుసగా ప్లాపులతో సతమతమవుతున్న పూరికి ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ట్రాక్ ఎక్కాడు అనుకున్నాం, కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో టైగర్ లాంటి పాన్ ఇండియా సినిమా చితికెల పడ్డ తర్వాత పూరి పరువు మొత్తం పోయింది.

charmi-kaur-starts-crying-after-hearing-those-words-puri-comforts-her

అయితే ఈ వరుస ప్లాపులకు కారణం చార్మితో ఆయన పెట్టుకునే ఎఫైర్ రూమర్లు ఎప్పటినుంచో ఉన్నవి కానీ తనపై వచ్చిన ఎన్ని విమర్శలను సైతం లెక్కచేయకుండా ఛార్మితో పూరి కలిసి నడుస్తూనే ఉన్నాడు. చార్మిని నిర్మాతగా పెట్టి మరి తన సినిమాలో ఆమెని భాగస్వామిగా చేసుకుంటూనే ఉన్నాడు. అయితే పూరికి ఆయన భార్య లావణ్య ఇండస్ట్రీలో కొందరు కలిసి పెళ్లి చేశారు. యాంకర్ ఝాన్సీ తో పాటు హేమ ఆర్టిస్ట్ లాగా కొనసాగుతున్న సమయంలో దూరదర్శన్ లో సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నా పూరి జగన్నాథ్ లావణ్యతో ప్రేమలో పడడం వల్ల వీరిద్దరిని వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. అప్పట్లో పూరి జీరో.. హేమ ఝాన్సీ వాళ్లే తలా ఒక చెయ్యి వేసారని అంటారు. అయితే చార్మి విషయంలో పూరి మోసపోయారని ఆ ముసుగు ఎప్పటికైనా తొలగుతుందని పూరి స్నేహితులు ఆయన శ్రేయస్సు కోరుకునే ఆయన బంధుమిత్రులు పరోక్షంగా ఎప్పటినుంచో చార్మిని ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

See also  Ram Charan: ఆ హీరోయిన్‌ని రహస్యంగా పెళ్లి చేసుకుని హనీమూన్‌కి తీసుకెళ్లిన రామ్ చరణ్.. ఆగ్రహం తో ఉపాసన.

charmi-kaur-starts-crying-after-hearing-those-words-puri-comforts-her

అయితే పూరి కొడుకు చోర్ బజార్ ఆడియో ఫంక్షన్ కి వచ్చిన బండ్ల గణేష్ ఛార్మి పూరి మధ్య ఉన్న బంధాన్ని టార్గెట్ చేస్తూ సెటైర్లు వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పూరి కూడా బండ్ల గణేష్ కు కౌంటర్ ఇవ్వడం జరిగిన, ఇలా అందరూ తనని టార్గెట్ చేస్తున్నడంతో చార్మి బాగా హర్ట్ అయ్యి పూరికి దూరంగా ఉంటూ రాకపోవడం చాలా బాధపడడం జరిగిందంట అయితే పూరి ఇవ్వన్ని లైట్ తీసుకోమని చెప్పిన తర్వాత మళ్లీ పూరి చెంతకు చేరిందట. అదే పూరీ (Puri Jagannath Comforts) కూడా తనపై విమర్శలు వచ్చినప్పటికీ నా జీవితం ఏంటో నా క్లారిటీ ఉందని చెప్పుకుంటూ పోతున్నాడు అదే రూట్ లో వెళ్తున్నాడు పూరి.