Home News మా తెలుగు యాంకర్స్ ఒక్కో షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా.?

మా తెలుగు యాంకర్స్ ఒక్కో షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా.?

మా తెలుగు యాంకర్స్ ఒక్కో షో కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా.?

  • సుమా కనకాల

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుమా కనకాల అంటే తెలియని వారు ఉండరు, ఆమె దాదాపు వేల ఎపిసోడ్లకి కొన్ని షో లు చేసింది. కేరళకు చెందిన ఈ అమ్మడు మాతృభాష తెలుగు కానప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు. రాజీవ్ కనకాలను పెళ్ళాడి మన తెలుగింటి ఆడపడుచు ఐపోయింది సుమ కనకాల.  తెలుగులో కొన్నేళ్ళుగా నంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది. ఒక్కో షోకు కు తను అందరికంటే ఎక్కువగా 2.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటుంది.

  • యాంకర్ మంజూషా

యాంకర్ మంజూషా అంటే తెలియని వారు తక్కువే, తను పుట్టింది, పెరిగింది మన హైదరాబాద్ లోనే, ఐతే తను ఎక్కువగా కనిపించేది మాత్రం ఇంటర్యూలలో చేస్తుంది ఈ మధ్య యాంకరింగ్ లో బిజీ బిజీ ఐపోయింది. తను 30-40 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. తన ఇస్టాగ్రామ్ లో ఫోటోలతో కుర్రకారులకు నిద్ర పట్టనివ్వడం లేదు.

  • యాంకర్ రవి
See also  మురిపించే అందాలతో మతులు పోగోడుతున్న మృనాల్ ఠాకూర్

యాంకర్ రవి మనందరికీ తెలిసిన వాడు, ప్రతీ షోలో తను ఎంతో యాక్టీవ్ గా అందరినీ అలరింపజేస్తున్నాడు. ఇతడు హైద్రాబాదాలోనే జన్మించాడు. ఇటు బుల్లితెరపై అటు చిత్ర పరిశ్రమలో తన సత్తాచాటుతున్నాడు. ఇంకోవైపు తన యూట్యూబ్ ఛానల్తో కూడా తన ప్రతిభ చాటుతున్నాడు. ఐతే యాంకర్ రవి ఒక్కో ఎపిసోడ్ కి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు.

  • యాంకర్ వర్షిని

వర్షిని అసలు పేరు షామిలీ సుందరరాజన్, తను పుట్టింది హైద్రాబాద్ లో. పెళ్ళి గోల సిరీస్ తో మంచి హిట్ సంపాదించుకున్న ఈ అమ్మడు ముందు వెండి తెరలో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత బుల్లితెరపై సంపడి చేస్తూ ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి ఫేం అయ్యింది. తను 30-40 వేల రెమ్యునరేషన్ తీసుకుంజుంది ప్రతీ షోకు.

  • యాంకర్ ప్రదీప్

ప్రదీప్ మాచిరాజు తెలుగు మేల్ యాంకర్ లలో మొదటి ప్లేస్ లో ఉన్నాడు. ఇటు యాంకరిగ్ లో తన స్థానాన్ని విస్తరిస్తూనే అటు సినిమాల్లో వచ్చిన అవకాశాలను వదులుకొకుండా తన ప్రతిభను చాటుతున్నాడు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పుట్టారు. ప్రస్తుతం యాంకరింగ్ కెరీయర్ లో ప్రతీ షోకు లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు.

  • యాంకర్ శ్యామల
See also  Apple iPhone: Rs.73 లతో ఆపిల్ ఐఫోన్ మీ సొంతం.. ఎలా అంటే..

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన శ్యామల మంచి నటి ఓ యాంకర్ మరియు మోడల్. చేతికి వచ్చిన అవకాశాలు చేజార్చకుండా అది సినిమాల్లో ఐనా, యాంకరింగ్ లో ఐనా తన దైన స్టైల్లో మెప్పించుకుంటుంది. ప్రస్తుతం ప్రతీ ఎపిసోడ్ కు 50వేలకు పైగా తీసుకుంటుంది. సినిమాల్లో కూడా నటిస్తుంది.

  • శిల్పా చక్రవర్తి

శిల్పా చక్రవర్తి అందమైన యాంకర్, నటి, తను ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మాత్రమే షోలు చేస్తుంది. ప్రతీ షో కు తను 25 వేల నుండి 50 వేల వరకూ పారిషోతకం తీసుకుంటుంది.

  • రష్మీ గౌతమ్

రష్మీ గౌతమ్ తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. తను ఓ మోడల్, అలాగే టీ.వి యాంకర్. సినిమాల్లో కూడా నటిస్తుంది. వైజాగ్ లో పుట్టిన ఈ భామ, ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్, ఎక్స్రా జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తను ఒక్క షోకు లక్షా యాభైవేల నుండి లక్షా డైభ్భైఐదు వేల వరకు తీసుకుంటుంది. సినిమాల్లో హీరోయిన్ గా కూడా తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.

  • యాంకర్ అనసూయ
See also  OTT : ఈ ఒక్క ప్లాన్ తో ఇన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లా.. ఒక్కసారి తెలుసుకోండి.

యాంకర్ అనసూయ భరధ్వాజ్ జభర్ధస్త్ ద్వారా చాలా పాపులర్ అయిన యాంకర్, తను జభర్దస్త్ లోకి రాకముందు సాక్షి టీవిలో పనిచేసింది ఆ తర్వాత యాంకరింగ్ గా తన కెరియర్ ఎక్కడిపో వెళ్ళిపోయింది. అవకాశం వచ్చిన ప్రతీ సినిమాల్లో తన నటనను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం అనసూయ రెండు లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

  • సౌమ్య రావు

మనందరికీ తెలిసిందే జబర్ధస్త్ షో ఎంత పాపులరో అలాంటి షో ఎంతో మందికి జీవితాలను ప్రసాదించింది, ఈ మధ్యే కొత్తగా జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన సౌమ్యరావు తను తీసుకునే రెమ్యునరేషన్ ఒక్కో షోకి 60 వేలు తీసుకుంటుంది ఈ కన్నడ భామ. తను సీరియల్లో మంచి నటిగా గుర్తింపు పొందింది.