Home Uncategorized Hansika Motwani: శింబుతో ప్రేమ వ్యవహారం పై నోరువిప్పిన హన్సిక..!

Hansika Motwani: శింబుతో ప్రేమ వ్యవహారం పై నోరువిప్పిన హన్సిక..!

Hansika RelationShip: హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈ ఆపిల్ బ్యూటీ జాగో అనే సినిమాతో బాలనాటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని అవార్డు సైతం తన ఖాతాలో వేస్తుంది. 2007లో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై యువత మనసు కొల్లగొట్టింది. అప్పుటికీ ఈ పాల బుగ్గల సుందరి వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అతి చిన్న వయసులో హీరోయిన్ గా నటించి రికార్డు కూడా తనే సొంతం చేసుకుంది. వచ్చిన అవకాశాలన్నీ జార విడిచకుండా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఆ తర్వాత నెమ్మ నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గడంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా మారిపోయింది. అయితే గత సంవత్సరం డిసెంబర్ 4వ తారీఖున జైపూర్ లోని ముండోట కోటలో కుటుంబ సభ్యుల, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా తన బిజినెస్ పార్టనర్ అయినటువంటి సోహెల్ ఖతూరియాను వివాహమాడింది. ఇదిలా ఉండగా సోహెల్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి లవ్ షాది డ్రామా అనే పేరుతో ఎలా మారింది అనేది వీరి వివాహాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్లో సిరీస్ గానే తీసారు. ఇదే క్రమంలో ఆంగ్ల మీడియాతో ముచ్చటించిన హన్సిక తన మొదటి ప్రేమ బ్రేకప్ గురించి అలాగే సహాయతో పరిచయం పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

See also  Niharika: నిహారిక జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నా.. నాగబాబు ఎందుకు ఊరుకుంటున్నాడు?

hansika-revealed-openly-about-her-relationship-with-simbu

అయితే గతంలో హీరో శింబుతో ప్రేమలో ఉందంటూ వచ్చిన వార్తలు గురించి తెలిసిదే.. కానీ కొద్ది రోజుల తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హన్సిక శింబుతో (Hansika RelationShip) ప్రేమాయణం గురించి బ్రేకప్ గురించి తెలిపింది. దానికి నాకు చాలా సంవత్సరాల సమయం పట్టింది ఇంకొకరిని యస్ చెప్పడానికి బ్రేకప్ తర్వాత కోరుకునే మరో వ్యక్తిని ప్రేమ అంగీకరించడానికి దాదాపు నాకు ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది. నాకు ప్రేమపై నమ్మకం ఉంది కానీ రొమాంటిక్ వ్యక్తి కానీ రొమాంటిక్ పర్సన్ గా చాలా ఎక్కువ కాదు నేను మనసులోని భావాలను అంత త్వరగా బయట పెట్టలేను అంటూ చెప్పుకొచ్చింది.

See also  Top Heroine : టాప్ హీరోయిన్ చేసిన ఒక పనికిమాలిన పని వలన అందరు హీరోయిన్లు రిస్క్ లో పడ్డారు.

hansika-revealed-openly-about-her-relationship-with-simbu

నేను కచ్చితంగా వివాహ బంధాన్ని నమ్ముతాను. ప్రేమను విశ్వసిస్తాను నిజంగా చెప్పాలంటే నాతో భవిష్యత్తులో ఉండే వ్యక్తి గురించి సరైన నిర్ణయం ఎంచుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. సోహెల్ ప్రేమను నేను ఎక్కువగా విశ్వసిస్తాను. అతడు నా ప్రేమ కోసం ఇంతకాలం ఎదురుచూసాడు. దేవుడు మా ఇద్దరికీ కొత్తదారి చూపించడానికి తెలిసింది హన్సిక. పాత బంధం ముగిసిపోయింది ఎప్పుడు మరో కొత్త బంధం ప్రారంభమైందని తెలిపింది హన్సిక