Home Cinema Ram Pothineni: యంగ్ హీరో అరుదైన రికార్డ్ పాన్ ఇండియా హీరోల పరువు తీసిన...

Ram Pothineni: యంగ్ హీరో అరుదైన రికార్డ్ పాన్ ఇండియా హీరోల పరువు తీసిన రామ్..

Ram Pothineni Bollywood: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో అయినా పెద్ద హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా లెవెల్లో తన సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోల స్థాయి ఏ విధంగా ఉందో తెలిసిందే.. అలాగే పాన్ ఇండియా లెవెల్లో మరింత పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ లాభాల పంట పండించలేక బొక్క బోర్లా పడుతున్నారు.

young-hero-ram-pothineni-rare-feat-in-hindi-language

అయితే ఇక్కడ ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా హీరోలు అని చెప్పుకుంటున్న హీరోలకు రామ్ పోతినేని దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అవునండి.. నిజం ప్రస్తుత ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ పోతినేని అభిమానులు కాలర్ ఎగిరేసి మరీ చెప్పుకుంటున్న విషయం ఇదే. మన హీరోలకు బాలీవుడ్ లో ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగిపోయింది. మన సినిమాలను చాలా ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇక్కడ హీరోల సినిమాలు అక్కడ రిలీజ్ అయిన కాకపోయినా కానీ డబ్బింగ్ అయిన వెంటనే యూట్యూబ్లో రిలీజ్ అయ్యి తెగ చూస్తున్నారు.

See also  Priyamani: అప్పట్లో ఇన్ని అవకాశాలు అందుకోలేని ప్రియమణి ఇప్పుడు భళే ఆఫర్స్ తో అదరగొడుతోందిగా.. ఇదా అసలైన యవ్వారం.?

young-hero-ram-pothineni-rare-feat-in-hindi-language

ఇదే క్రమంలో యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన హలో గురు ప్రేమకోసమే హిందీ డబ్బింగ్ మూవీ ఏకంగా 500 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు చెక్కింది. ఇప్పటివరకు రామ్ నటించిన అన్ని చిత్రాల్లో ఇదే హైయెస్ట్ రికార్డ్స్ అంటూ ఇటు నెటిజన్స్ అటు రామ్ పోతినేని అభిమానులు చెబుతున్నారు. రామ్ నటించిన మొత్తం సినిమాలు (Ram Pothineni Bollywood) హిందీ వ్యూస్ రెండు బిలియన్ సొంతం చేసుకున్నాయి అంటే మామూలు విషయం కాదండోయ్. ఈ రకంగా బాలీవుడ్ లో రేర్ రికార్డు తన సొంతం చేసుకున్నాడు రామ్ పోతినేని.

See also  Katrina Kaif: చావు అంచులవరకు వెళ్లిన కత్రినా చివరి కోరిక ఎం కోరుకుందో తెలుసా?

young-hero-ram-pothineni-rare-feat-in-hindi-language

దాదాపు వరుసగా సినిమా ఫెయిలర్స్ తో బాధపడుతున్న రామ్ పోతినేనికి ఇది శుభవార్తనే చెప్పాలి. అదే కాదండోయ్ పాన్ ఇండియా హీరోలమని చెప్పుకుంటున్న హీరోలు రామ్ రికార్డులు చూసి నేర్చుకొండి అంటూ రామ్ పోతినేని అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాకి ఓకే చెప్పాడంట. కాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.