Home Cinema Vijay Devarakonda – Rashmika: పెళ్లి ఫిక్స్… సాక్ష్యం ఇదిగో..!!

Vijay Devarakonda – Rashmika: పెళ్లి ఫిక్స్… సాక్ష్యం ఇదిగో..!!

Vijay Devarakonda – Rashmika: అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ.  ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో కూడా జనాలకు గుర్తుండి పోయేలా చేసిందా ఆ సినిమా అలాంటి హిట్లను అందుకున్న విజయ్ దేవరకొండ కి లైగర్ డిజాస్టర్ తో దానికి ముందు వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ తో నిరాశ చేకూర్చాడు అందర్నీ..

vijay-devarakonda-rashmika-wedding-pics-here-is-the-evidence

విజయ్ దేవరకొండ చేసిన కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాడంతో ఆయన సినిమాలు అంటే ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి కలవడం లేదు దాంతో ఆయన కెరియర్ చాలా డల్ గా కొనసాగుతోంది.ఇదే క్రమంలో గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ రష్మిక ల వార్తలు వైరల్ అయ్యాయి. వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ప్రస్తుతం అయితే ఏకంగా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిందని వార్తలు కనిపించాయి వినిపిస్తున్నాయి.

See also  Shruti Haasan : నాలుగు గోడల మధ్య ఆ పని ఎంతైనా చేయగలను.. పబ్లిక్ లో నాకు సిగ్గు..

vijay-devarakonda-rashmika-wedding-pics-here-is-the-evidence

రష్మిక విజయ్ వీరిద్దరి ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో దుమారమే లేపుతుంది. నేను కాదంటే నేను కాదు అది నేనే అంటే నేనే అని అలాంటి ప్రేమ వ్యవహారం వీరి మధ్యలో కొనసాగుతుంది. ఆ మధ్యలో విజయ్ మేము స్నేహితులమే అని తెలిపింది. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి మాల్దీవ్స్ కి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే.. కానీ ఆ తర్వాత నిజంగానే వెళ్ళినట్టు ఒప్పుకోలేదు ఆ తర్వాత ఒప్పుకుంది దాంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందని పెద్ద చేర్చలే సాగుతున్నాయి.

See also  Ravi Kishan: ఆ ప్రముఖ లేడి రాత్రి తన ఇంటికి వచ్చి చేయమని చెప్పిన పనికి భయపడి.. అసహ్యమైన విషయాలు బయటకి..

vijay-devarakonda-rashmika-wedding-pics-here-is-the-evidence

విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో రష్మిక కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. అయితే ఇటీవల రష్మిక విజయ్ దేవరకొండ సొంత ప్రాంతానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో ఒక వేడుకలో పాల్గొన్నదంట.. దీంతో రష్మిక విజయ్ దేవరకొండ తో పెళ్లి జరగబోతుందని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారాన్ని ప్రకటన విడుదలబోతుందని అంటున్నారు. ఇప్పటికీ పేరు ప్రేమ గురించి అధికారు క్లారిటీ లేదు కానీ వీరి కుటుంబాలు కలవడం అనేది నిజమని తెలుస్తుంది. అసలు నిజమెంటో త్వరలోనే తెలియాల్సిందే ప్రస్తుతం వీళ్ళిద్దరూ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.