Home Cinema Varun Tej: వాలెంటైన్స్ డే రోజు తన లవర్ ఎవరో తెలిపిన వరుణ్..?? చూస్తే షాక్...

Varun Tej: వాలెంటైన్స్ డే రోజు తన లవర్ ఎవరో తెలిపిన వరుణ్..?? చూస్తే షాక్ అవుతారు..!!

Varun Tej: సోషల్ మీడియా వేదికగా హీరో వరుణ్ తేజ్ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అనుకోకుండా తన లవర్ ని కూడా అందరికీ పరిచయం చేశాడు. దాంతో నెటిజన్స్ షాక్ లో ఉన్నారు ఇంతకు మరి తన లవర్ ఎవరో చూద్దాం.. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క సెలబ్రిటీస్ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ప్రేమికుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా అంతా నిండిపోయింది. అనుకోకుండా వాలంటైన్స్ డే రోజున వరుణ్ తన లవర్ ని అందరికీ పరిచయం చేశాడు. అయితే తను అమ్మాయి కాదండీ అది ఒక వ్యాయామశాల. జిమ్ ఫోటో తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వరుణ్ తేజ్ హ్యాపీ వాలెంటైన్స్ డే అని హార్ట్ సింబల్ జోడించి పోస్ట్ చేశారు. ప్రేమికుల దినోత్సవం వేళ తనకి ఇష్టమైన తను ప్రేమించే ప్రదేశాన్ని పరిచయం చేశాడు వరుణ్ సందేశ్.

See also  Lavanya Tripathi : పెళ్ళికి ముందే అల్లు వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన లావణ్య!

on-valentines-day-varun-declared-his-lovers-identity-revealed

ఆ మధ్య వరుణ్ తేజ్ పై చాలా రూమర్సే వినిపించాయి. లావణ్య త్రిపాఠి ప్రేమిస్తున్న వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దానికి కారణం వీళ్ళిద్దరూ తరచుగా ఏవో పార్టీలో పాల్గొనడం అలాగే నిహారిక పెళ్లికి లావణ్య త్రిపాఠి హాజరు కావడం అంటే పరిణామాలు ఎందుకు దారితీసాయి. కానీ ఈ వార్తలపై వరుణ్ తేజ్ స్పందించకపోగా లావణ్య మాత్రం ఖండించారు. వరుణ్ తో పరిచయం ఉంది కానీ అది ప్రేమ కాదు మేము పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టంగా తెలిపారు.

See also  Pawan Kalyan - Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ ని అనుమానిస్తున్న సాయిధర్మ్ తేజ్.. చివరికి ఎవరికి నష్టం?

on-valentines-day-varun-declared-his-lovers-identity-revealed

అయితే నాగబాబు ఇటీవల వరుణ్ పెళ్లి పై స్పందించారు. త్వరలో వరుణ్ కు పెళ్లి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా వరుణ్ కెరియర్ కొంచెం డల్ అయింది అనే చెప్పాలి. ఫిదా, తొలిప్రేమ, గద్దల కొండ గణేష్, ఎఫ్2 వరుస విజయాలతో దూసుకు వచ్చాడు కానీ ఇటీవల విడుదలైన రెండు చిత్రాలు ప్లాప్ ఖాతాలో చేరాయి. గని టైటిల్ తో చేసిన స్పోర్ట్స్ డ్రామా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా కోసం వరుణ్ ఎంతగానో కష్టపడ్డాడు అందులో స్టోరీ లేకపోవడంతో ప్రజలు తిరస్కరించారు.

See also  Sai Dharam Tej: నాకెప్పుడో పెళ్ళయిపోయిందంటూ.. మెగా ఫ్యామిలీ కి షాకిచ్చి సాయిధర్మతేజ్!

on-valentines-day-varun-declared-his-lovers-identity-revealed

మొన్న రిలీజ్ అయిన ఎఫ్ త్రీ కూడా అంచనాలు నిలబెట్టుకోలేకపోయింది. మొదట్లో మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నారు. గాండివాదారి అర్జున అనే మూవీ ఫస్ట్ లుక్ అందర్నీ ఆకట్టుకోగా చిత్రంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. మరి చూడాలి చిత్రం వరుణ్ కి ఎలాంటి సక్సెస్ను అందించబోతుందో..