Home Cinema Nayantara: ఆ స్టార్ హీరోల జీవితం నయనతార వల్లనే నాశనం అయ్యిందా.?

Nayantara: ఆ స్టార్ హీరోల జీవితం నయనతార వల్లనే నాశనం అయ్యిందా.?

Nayantara: లేడీ సూపర్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న నయనతార తెలుగు చిత్ర పరిశ్రమలో లక్ష్మి సినిమాతో అడుగుపెట్టింది. ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాలను నిలదొక్కుకుంటూ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో సౌత్ సూపర్ స్టార్ ఎవరని అడిగితే టక్కున గుర్తుకు వచ్చే పేరు నయనతార. అలాంటి అందం అభినయం ఆమె సొంతం.  దాదాపు అందరి హీరోయిన్లకంటే ఎక్కువగా పది కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార. నయనతార సినీ జీవితం బాగున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది.

See also  Tarun : పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న తరుణ్..

these-star-heros-lifes-ruined-because-of-nayanatara

అయితే గతంలో నయనతార ఇద్దరు స్టార్ హీరోలను మోసం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుందంటూ వాళ్ళ అభిమానులు ఈమ దుమ్ముదులిపారు. ఇదేగాక స్టార్ హీరో భార్య ఇప్పటికీ శాపనార్ధాలు పెడుతూ తిరుగుతూ ఉంటుంది. మరి ఇంతకు నయనతార వల్ల జీవితాలు కోల్పోయిన స్టార్ హీరోలు ఎవరో చూద్దామా.. నయనతార అప్పట్లో కోలీవుడ్ హీరో శింబుతో అంతే ఇండియన్ మైకల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా తో ప్రేమాయణం నడిపిన సంగతి మనందరికీ తెలుసు.

See also  Chiranjeevi : ఇన్నాళ్లకు తన కూతురు శ్రీజ గురించి నోరు విప్పిన చిరంజీవి..

these-star-heros-lifes-ruined-because-of-nayanatara

నయనతార శింబుతో కొన్ని రోజులు ప్రేమలో పడి అతనికి బ్రేకప్ చెప్పి ఆ తర్వాత ఇండియన్ మైకల్ జాక్సన్ అయినటువంటి ప్రభుదేవా తో ప్రేమాను నడిపింది. వీళ్ళ ప్రేమ ఎంత పీక్స్ కి వెళ్ళిందంటే ప్రైవేట్ పార్టీలు, పబ్బుల్లో వీళ్ళిద్దరూ కలిసి చట్టపట్టలేసుకొని తిరిగేవారు. ఇక నయనతార కోసం ప్రభుదేవా అతని మొదటి పెళ్ళాన్ని కూడా విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అంట. అంతేకాక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

See also  Umair Sandus: తారక్ మరొక్కసారి ఆ అమ్మాయితో అలా చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడంటూ ట్వీట్..

these-star-heros-lifes-ruined-because-of-nayanatara

వీళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయో తెలియదు వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అయినటువంటి విజ్ఞేశ్ శివన్ తో దాదాపు ఏడు సంవత్సరాలు డేటింగ్ చేసి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్న తర్వాత అతన్ని గతేడాది వివాహం చేస్తుంది. ఇదిలా ఉంటే నయనతార ప్రేమించి విడిపోయిన తర్వాత శింబు, ప్రభుదేవాల జీవితం అంతగా బాగోలేదు. ఇదేకాక నయనతార వల్ల ఇద్దరు స్టార్ హీరోల జీవితం సర్వనాశనం అయిందని అప్పట్లో వీరి అభిమానులు నయనతారను దుమ్మెత్తి పోశారు..