Home Cinema Kiara Advani: వామ్మో.. కియారా అద్వానీ సిద్ధార్థ్ కంటే ముందు అంత మందితో..!!

Kiara Advani: వామ్మో.. కియారా అద్వానీ సిద్ధార్థ్ కంటే ముందు అంత మందితో..!!

Kiara Advani: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అంటే ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. ఆమె తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అలాగే మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాలో నటించింది. ఇవేకాక రామ్ చరణ్ తో రాబోయే సినిమా ఆర్సి15 లో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్. ఈ మధ్యనే ఈ హీరోయిన్ తను ప్రేమించిన హీరో సిద్ధార్థతో మూడు ముళ్ళు వేయించుకుంది. ఇది ఒక ఎత్తు అయితే కియారా సిద్ధార్థ ప్రేమలో పడకు ముందుకు చాలామందితో ప్రేమలో పడిందంట.. ఇంతకీ కియారా అద్వానీ ప్రేమలో పడేసిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకుందాం.

See also  Mahesh Babu : నమ్రత కోసం తన తల్లితండ్రుల మధ్య ఆ కారణంగా గొడవపెట్టిన మహేష్ బాబు!

kiara-dated-these-many-heros-before-marrying-sidharth-malhotra

మోహిత్ మోర్వా: కియారా ఫస్ట్ మోహిత్ మోర్వా అనే హీరోని ప్రేమించింది. వీళ్లిద్దరు కలిసి పుగ్లీ అనే సినిమాలో నటించే సమయంలో వీరి మధ్య ప్రేమ పునాది గా మారింది. కానీ ఈ ప్రేమ ఎంతో కాలం సాగలేదు, రెండు సంవత్సరాల డేటింగ్ తర్వాత ఎందుకో తెలియదు విడిపోయారు.

kiara-dated-these-many-heros-before-marrying-sidharth-malhotra

వరుణ్ ధావన్: కియారా కలంక్ అనే  సినిమాలో వరుణ్ దావత్ తో కలిసి నటించినది. ఈ సినిమా నడిచే టైంలోనే వీళ్లిద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఎక్కువగా మీడియా కంటపడేవారు. దీంతో వీరి మధ్య ఉన్న ఎఫైర్ బయటకు వచ్చింది ఇక కొన్ని రోజులుగా డేటింగ్ చేసి తర్వాత ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. వీళ్ళ రిలేషన్ పై ఎప్పుడు ప్రశ్నలు ఎదురైనా మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ సమాధానం చెప్పేసి తప్పించుకునేవారు.

See also  Dimple Hayati: పెళ్ళైన ఆ కుర్ర హీరోతో డింపుల్ హయతి యవ్వారం. పనంతా జరిగేది తన ఫ్లాట్ లోనేనట..

kiara-dated-these-many-heros-before-marrying-sidharth-malhotra

ముస్తఫా బర్మావాలా:  మిషన్ అనే సినిమాలో నటిస్తున్నప్పుడు కియారా అద్వానీ ముస్తఫా బర్మావాలా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.  అయితే వీరు క్లోజ్ గా ఉండడం చూసి అప్పట్లో మీడియాలో చాలా కథనాలే వచ్చాయి. కానీ ఆ కథనాలపై ఏ రోజు కూడా క్లారిటీ ఇవ్వలేదు ఆ తర్వాత వీళ్ళపై వచ్చిన వార్తలు ఆగిపోయాయి.

kiara-dated-these-many-heros-before-marrying-sidharth-malhotra

సిద్ధార్థ్ మల్హోత్రా: షేర్ షా అనే సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ వీళ్ళు ఇద్దరు కలిసి నటించారు. ఆ సినిమాలో నటిస్తున్న సమాయంలోనే వవీళ్ళు ప్రేమలో పడి ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా క్లబ్లులు, పార్టీస్ అంటూ తిరుగుతూ వేకేషన్స్ కు కూడా వెళ్ళారు. కానీ వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ గురించి ఏ రోజు కూడా క్లారిటీ ఇయ్యలేదు. కానీ ఇటివలే సైలెంట్ గా అందరూ షాక్ అయ్యేలా వీళ్ళు ఏడడుగులు వేసారు.