Home Cinema Anushka: ఆ మూడొస్తే ఎక్కడైనా ఆపుకోలేనంటున్న అనుష్క.. ఇది నిజంగా అదేనంటారా?

Anushka: ఆ మూడొస్తే ఎక్కడైనా ఆపుకోలేనంటున్న అనుష్క.. ఇది నిజంగా అదేనంటారా?

అనుష్క గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సూపర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అనుష్క.. ఇప్పుడు సూపర్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. మొదటి సినిమా సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ, ఆ సినిమా తరవాత పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలలో హీరయిన్ రోల్ కి సెలెక్ట్ అయిపొయింది. అంతే అక్కడ నుంచి మొదలైన స్టార్ ఆమెని వదలలేదు.

See also  Bunny Heroine: అవకాశాల కోసం కొట్టు మిట్టాడుతున్న బన్నీ హీరోయిన్ ను.. పక్కలోకి వస్తే పాన్ ఇండియా చిత్రంలో అవకాశం కల్పిస్తాన్న స్టార్ డైరెక్టర్.

కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో అనుష్క లెవెల్ ఎక్కడికో వెళ్లిపోయింది. అక్కడ నుంచి ఆమె హీరయిన్ గానే కాకుండా, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా బిజీ అయ్యింది. రవితేజ తో ఆమె జింతాకుజితా జితా అంటూ యాక్షన్ ఇరగ్గొట్టింది. నాగార్జున సరసన కూడా అనుష్క మంచి పాత్రలు చేసింది. అలాగే ప్రభాస్ తో ఈమె చేసే సినిమా అంటే ఇరువురి ఫాన్స్ కి ఆనందాన్ని ఇస్తుంది.

అలాగే బాహుబలి సినిమాతో అనుష్క రేంజి ఎక్కడికో వెళ్ళిపోయింది. యావత్ ప్రపంచానికి అనుష్క పేరు తెలిసింది. రీసెంట్ గా అనుష్క ఒక ఒక ఇంటర్వ్యూ లో తనకున్న జబ్బు గురించి చెప్పింది. అనుష్కకి ఒక జబ్బు ఉందంట.. అదేంమిటంటే, తనకి నవ్వు వస్తే అస్సలు ఆపుకోలేదంట. పైగా కొంచెం కాదు, 20 నిముషాల పాటు నవ్వు ఆగదంట. షూటింగ్ లో ఉన్నా కూడా ఆ 20 నిముషాలు షూటింగ్ ఆపేయడమేనంట.

See also  Lavanya Tripathi: రామ్ చరణ్ తో మాంచి రొమాంటిక్ సీన్ లో లావణ్య త్రిపాఠి..

నవ్వు ఆపుకోవడం చాలామందికి కష్టం గాని, ఇలా 20 నిముషాలు పడి లేస్తూ నవ్వడం ఎవ్వరికి సాధ్యం కాదేమో. షూటింగ్ టైం లో అనుష్కా నవ్వు స్టార్ట్ అయ్యి ఆగే లోపు అందరూ టిఫిన్స్ కూడా చేసేస్తారంట. నవ్వే మూడ్ వస్తే ఎక్కడైనా, అంతసేపు వరకు ఆపుకోలేని జబ్బు తనకి ఉందని స్వయంగా అనుష్క ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.