Home Cinema Yamuna: వ్యభిచార కేసు పై ఎట్టకేలకు నోరు విప్పిన యమున..

Yamuna: వ్యభిచార కేసు పై ఎట్టకేలకు నోరు విప్పిన యమున..

actress-yamuna-opens-up-for-first-time-about-her-cases-in-past

Yamuna: యమున, దాసరి నారాయణరావు, వినోద్ కుమార్ తో కలిసి మామగారు అనే సినిమా ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో అదే రేంజ్ లో హీరోయిన్ గా యమున కూడా అంతే పాపులాటి దక్కింది. ఈ సినిమాలో తన పాత్ర తక్కువ సమయమైనప్పటికీ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా సీనియర్ నటి యమున చాలా కాలంగా వెండితెరకి దూరమై బుల్లితెరకే పరిమితమైందని మనందరికీ తెలిసిన విషయమే..

See also  Suma : నోరు జారిన సుమకి జర్నలిస్ట్ వార్ణింగ్ ఇవ్వగానే సుమ ఎం చేసిందంటే..

actress-yamuna-opens-up-for-first-time-about-her-cases-in-past

ఈ టీవిలో ప్రసారమయ్యే చాలా సిరియల్లలో యమున తప్పకుండా కనిపిస్తుంది. మరి ఈమె కోసం అంతలా ప్రత్యేకమైన క్యారెక్టర్లు డిజైన్ చేస్తారు దర్శకులు. మరి ఆ స్థాయిలో యమునను బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదిలా ఉండగా గతంలో సీనియర్ నటి యమున వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అప్పటినుంచి ఇప్పటివరకు ఆ వార్తలపై ఎలాంటి నోరు విప్పని యమున తాజాగా వ్యభిచార పుకారులపై తన ఆవేదన వ్యక్తం చేసింది.

See also  Mahesh Babu: పూరి కి మహేష్ బాబు కి మధ్య చిచ్చు పెట్టిన లేడీ.. కనీసం ఇప్పుడు మాటలు కూడా లేవు.

actress-yamuna-opens-up-for-first-time-about-her-cases-in-past

ఇన్నాళ్లు మౌనంగా ఉన్న యమున ఓ ఇంటర్వ్యూలో నిజా నిజాలు తెలియపరచింది. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు, కావాలనే ఇరికించారు. నేను అసలు ఆ రోజు హోటల్ కి వెళ్ళలేదు. అలాంటి వ్యభిచారి అని నిందపడ్డాక చావాలి అనుకున్నాను. కానీ పిల్లలకు చెడ్డ పేరు రాకుండా ఆస్తులు వీలు నామా రాసి చనిపోదామనుకున్నా కానీ ఓ స్నేహితురాలు నాకు బ్రెయిన్ వాష్ చేయడంతో పిల్లల కోసం ధైర్యాన్ని నింపుకొని జీవితాన్ని కొనసాగించాను. ఎదుటివారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు అని అనుకున్నాను.

See also  Rajamouli: ఆస్కార్ అవార్డు తరవాత సంచలన నిర్ణయం తీసుకున్న రాజమౌళి.. వణికిపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ!

actress-yamuna-opens-up-for-first-time-about-her-cases-in-past

మనమేంటో మనకే తెలుసు అన్న నిజాన్ని పుస్తకాల ద్వారా చదివి నేర్చుకున్నాను. నా అనుమతి లేకుండా ఎవరు నా ఎమోషన్స్ టచ్ చేయలేరు అనేది మైండ్లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాను. క్షణికావేశాలు దాటితే అతి పెద్ద సమస్య చిన్నదే అవుతుంది. జీవితం ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా సొల్యూషన్ ఉంటుందని చెప్పుకు వచ్చింది..