Home Cinema Tina Shilparaj: రైటర్ పద్మభూషన్ సినిమాలో హీరోయిన్ ని ఇలా చూసి.. పిచ్చెక్కుతున్న కుర్రాళ్ళు..

Tina Shilparaj: రైటర్ పద్మభూషన్ సినిమాలో హీరోయిన్ ని ఇలా చూసి.. పిచ్చెక్కుతున్న కుర్రాళ్ళు..

రైటర్ పద్మభూషన్ అనే సినిమాని చిన్న బడ్జెట్ తో సింపుల్ గా తీశారు. కానీ అది ఎంత పెద్ద హిట్ కొట్టిందో చూస్తూనే ఉన్నాము. ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తరవాత, హై బడ్జెట్ సినిమాలు తప్ప, మామూలు సినిమాలు చూడటానికి థియేటర్ కి రావడం కష్టమనే మాటలు మనం వింటూనే ఉన్నాము. కానీ సినిమా బాగుంటే, ఖచ్చింతగా థియేటర్ కి వస్తారని, దానికి భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తియ్యనక్కరలేదని ఈ సినిమా నిరూపించింది.

See also  Nithya menen - Nani: అందరూ చూస్తుండగానే నిత్యామీనన్ నాని ని అనరాని ఆ మాట అనేయడంతో.. నాని ఏం చేశాడంటే..?

రైటర్ పద్మభూషన్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఎన్ని కారణాలు అయినా ఉండచ్చు గాని, ఈ సినిమాలో హీరో సుహాస్ మాత్రం మెయిన్ రీజన్. సుహాస్ ప్రతీ సీన్ ని అద్భుతంగా నటించాడు. హీరో నటన చూస్తూ, సినిమా చూసెయ్యవచ్చు. ఒక హీరో కి అందం, సిక్స్ ప్యాక్ లేకపోయినా పరవాలేదు, ట్యాలంట్ ఉంటె చాలు అని నిరూపించాడు. ఇక సినిమాలో హీరోయిన్ టీనా శిల్పరాజ్ కి ఇది మొదటి సినిమ. ఈ సినిమా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

See also  Anasuya Bharadwaj: అవసరం లేని విషయంలో దూరి మరీ వేలు పెట్టి గెలికించుకోవడం అంటే ఇదేనేమో కదా అనసూయ

ఆహా మీడియా ‘బేకర్స్ అండ్ బ్యూటీ’ వెబ్ సిరీస్ లో టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అందులో ఆమెకు వచ్చిన పేరు వలన ఈ సినిమాలో హీరయిన్ ఆఫర్ కొట్టేసింది. టీనా శిల్పరాజ్ హైదరాబాద్ అమ్మాయి. ఈ సినిమాలో ఆమె అందం, నటన అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, మొదటి సినిమానే ఇంత హిట్ అవ్వడం వలన ఆమెకు వెంటనే 3 సినిమాలు ఆఫర్స్ వచ్చాయి.

అయితే మొదటి సినిమా ఎంత హిట్ అయ్యి క్రేజ్ తెచ్చుకున్న హీరో హెరోయిన్స్ చాలామంది ఫెయిల్ అయినవారు ఉన్నారు. అలాగే మొదటి సినిమా పోయినా, తరవాత కెరియర్ లో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. మరి ఈమె సంగతి ఏమౌతాదో చూద్దాం. అలాగే ఈమె రీసెంట్ గా అప్లోడ్ చేసిన ఫొటోస్ చూసి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు..

See also  Shalini Pandey: కిల్లింగ్ లుక్స్ తో షాలినీ పాండే అందాల ఆరబోత.