Home Cinema Mahesh Babu – Namrata: బాబోయ్ మరీ ఇంత రొమాంటిక్ అనుకోలేదు మహేష్ బాబు.. పెళ్లి...

Mahesh Babu – Namrata: బాబోయ్ మరీ ఇంత రొమాంటిక్ అనుకోలేదు మహేష్ బాబు.. పెళ్లి రోజు నమ్రత కు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా.?

mahesh-babu-gave-this-luxury-gift-to-his-wife-namratha-on-their-wedding-day

Mahesh Babu: మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మహేష్ బాబు అంటే అందరికీ మిల్క్ బాయ్ గా ప్రత్యేకంగా ఆడవాళ్ళ మనసు దోచే సుందరాంగుడుగా పేరుగాంచాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాస్ హీరోగా తన పేరును సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటి కాంట్రవర్సీ విషయాల్లో వేలుపెట్టడు, తన పనేదో తాను చూసుకుంటాడు,షూటింగ్ అయిపోంగానే వెళ్ళిపోతాడు.

mahesh-babu-gave-this-luxury-gift-to-his-wife-namratha-on-their-wedding-day

ఇక విషయానికొస్తే ప్రస్తుతం ఈ హ్యాండ్సమ్ హీరో మిల్క్ బాయ్ తన భార్య నమ్రతతో కలిసి స్పెయిన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవాళ మహేష్ బాబు – నమ్రతల పెళ్లిరోజు. ఇలాంటి మధురమైన రోజును గడపడానికి వీళ్ళు స్పెయిన్ కి వెళ్లారు అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తన పెళ్లికి సంబంధించిన రేర్ పిక్స్ నమ్రత మహేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు ఇదే క్రమంలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు రొమాంటిక్గా విష్ చేసుకున్నారు.

See also  Rakesh Master Last Wish: బ్రతికి ఉన్నప్పుడే చెప్పాడట నన్ను అక్కడ సమాధి చెయ్యాలని.. రాకేష్ మాస్టర్ చివరి కోరిక ఇదే..

mahesh-babu-gave-this-luxury-gift-to-his-wife-namratha-on-their-wedding-day

తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు పై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది ఇదే క్రమంలో సోషల్ మీడియాలో నమ్రత రాసుకోస్తూ 18 ఏళ్ల క్రితం మేము తీసుకున్న మంచి నిర్ణయం వల్లే ఈ రోజు మేమంతా ఈ స్థాయిలో ఉండడానికి కారణం అదే అదే మమ్మల్ని నిలబెట్టింది అంటూ మహేష్ బాబు కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని సోషల్ మీడియా పేర్కొంది.

See also  Mahesh Babu : పాపం మహేష్ బాబు శీలానికి మచ్చతెచ్చిన ఆ టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా?

mahesh-babu-gave-this-luxury-gift-to-his-wife-namratha-on-their-wedding-day

అలాగే మహేష్ బాబు కూడా మేము 18 సంవత్సరాల కిందట ఎంతో క్రేజీగా, చాలా ప్రేమగా ఉండేవాళ్లం చాలా సరదాగా గడిపే వాళ్ళం ఈ ప్రయాణం ఎప్పటికీ ఇంతే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నర్మత అంటూ చాలా క్యూట్ గా ఈ హ్యాండ్సమ్ బాయ్ మహేష్ బాబు విషెస్ తెలిపాడు తన భార్యకు. అంతేకాదండోయ్ ఈ స్పెషల్ డే కానుకగా నమ్రతకు అదిరిపోయే డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చాడట దీంతో నెట్టింట మహేష్ బాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి మీ మొగాళ్లంతా అంటూ ఫన్నీగా కౌంటర్ చేస్తున్నారు ఆడోళ్ళు…